Bhagat Singh Quotes Telugu

0
3833
Bhagat Singh Telugu Quotes@gurinchi.com
Bhagat Singh Telugu Quotes

Bhagat Singh Quotes in Telugu famous quotes with images

భగత్ సింగ్ సూక్తులు
Shaheed Bhagat Singh was an Indian revolutionary who played an important role in the Indian independence movement.
Here you can get Latest 2018 bhagat singh quotes, Famous Quotes in Telugu, bhagat singh quotes in Telugu, Life & Motivation Telugu life Inspirational quotations of bhagat singh, Inspiring and Motivational Quotes on India with hd images for free download, beautiful images and quotes in Telugu about bhagat singh. you can share what’s app images with best quotes Share with your friends and family members .

“దేశం కోసం చనిపోయిన వారు ఎల్ల కాలం బ్రతికే వుంటారు”

“విప్లవం మానవజాతి యొక్క అసమర్థమైన హక్కు.
స్వాతంత్ర్యం అనేది అందరికి  ఒక శాశ్వత జన్మ హక్కు.
శ్రమించే వాడు సమాజానికి నిజమైన సంరక్షకుడు”

“నేను ఆశయం, ఆశ మరియు జీవితం యొక్క పూర్తి మనోజ్ఞతను కలిగి వున్నాను.
అవసరమైన సమయంలో నేను వాటిని త్యజించాను అవే నా యొక్క  నిజమైన త్యాగాలు”

“ఒక వేళ చెవిటివాడికి  వినిపించాలంటే, ఆ శబ్దం చాలా గంభీరంగా వుండాలి”

“కనికరంలేని విమర్శలు మరియు స్వతంత్రమైన ఆలోచనలు,
విప్లవాత్మకమైన ఆలోచనల యొక్క రెండు అవసరమైన విశిష్ట లక్షణాలు”

Bhaat Singh Quotations In Telugu@gurinchi.com
Bhagat Singh Quotations In Telugu

“మనుషులను చంపగలరేమో, కానీ వారి ఆదర్శాలను మాత్రం కాదు”

“ప్రతి చిన్న అణువు నా హృదయంతో కదులుతుంది.
నేనొక వెర్రివాడిని జైలులో కూడా నేను స్వతంత్రంగానే వున్నాను”

“మేము బాంబును ఎవరినో చంపాలనే ఉద్దేశ్యం తో వేయడం లేదు
బ్రిటీష్ ప్రభుత్వానిపై ప్రయోగించుచున్నాము.
బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి మనల్ని స్వాతంత్రుల్ని చేయాలి”

“మీ జీవితం మీకు నచ్చినట్టు జీవించండి.
ఇతరుల సహాయం అంత్యక్రియలలో మాత్రమే అవసరమవుతుంది ..”

“శత్రువు నీకన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే”

Bhagat Singh Images With Telugu Quotes@gurinchi.com
Bhagat Singh Images With Telugu Quotes

“బాంబులు  మరియు తుపాకులు విప్లవం చేయవు.
విప్లవం అనే కత్తిని మీ ఆలోచనలపై పదును పెట్టండి”

“ప్రతి మనిషి ఆత్మ శోధన, స్వయం సమీక్ష చేసుకుంటూ
నిబద్ధతతో ఆశావాదిగా జీవితాంతం కొనసాగించడం గొప్ప విషయం”

“పురోగతికి నిలబడిన ఏ వ్యక్తి అయినా సరే పాత విశ్వాసాలను విమర్శించాలి,
తిరస్కరించాలి మరియు  ప్రతి అంశాన్ని సవాలు చేయాలి”

“ప్రేమికులు, వెర్రివాళ్ళు మరియు కవులు ఒకే విషయాన్ని కలిగివుంటారు”

“చట్టం యొక్క పవిత్రత ప్రజల సంకల్పం యొక్క వ్యక్తీకరణగా
ఉన్నంత కాలం మాత్రమే కొనసాగించబడుతుంది”

Shaheed Bhagat Singh Images@gurinchi.com
Shaheed Bhagat Singh Images

“జీవితాన్ని ప్రేమిస్తాం… మరణాన్ని ప్రేమిస్తాం….
మేం మరణించి ఎర్రపూల వనం లో  ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం ..
నిప్పు రవ్వల మీద నిదురిస్తాం”

“వారు నన్ను చంపవచ్చు, కాని వారు నా ఆలోచనలను చంపలేరు,
వారు నా శరీరాన్ని నలిపివేయవచ్చు కానీ నా ఆత్మను నలిపివేయలేరు”

”  “విప్లవం” అనే అర్థమును మీ సాహిత్య భావనలో అర్థం చేసుకోవకూడదు.
ఈ పదానికి వేర్వేరు అర్ధాలున్నాయి.ఈ పదాన్ని ఉపయోగించేవారి మరియు
దుర్వినియోగం చేసే వారి పై ఆధారపడి వుంటుంది”

“దేవుడిని ప్రేమించేవారు వందల్లో ఉండవచ్చు…నేను ఎవరిని ప్రేమిస్తానంటే
ఎవరైతే దేవుని మనుషులను ప్రేమిస్తారో వాళ్ళని…..”

“నేను రాసే కలముకి కూడా నా భావోద్వేగాలను గురించి తెలుసు…
నేను ప్రేమ అని రాయాలనుకుంటా కానీ నా కలముతో విప్లవం రాయబడుతుంది”

Also Read

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here