BR Ambedkar Quotes In Telugu

9
2109
Famous & inspirational Ambedkar Quotes In Telugu language
Motivational Ambedkar Quotes In Telugu language

BR Ambedkar Quotes In Telugu

బి.ఆర్. అంబేద్కర్ సూక్తులు
Bhimrao Ramji Ambedkar, popularly known as Baba Saheb. We have great collection of BR Ambedkar Inspirational Quotes.
Best Telugu Ambedkar quotes , Inspirational beautiful images and greetings quotes telugulo ,the best quotes about Ambedkar suktulu in Telugu, and you can get best Ambedkar beautiful images HD images with quotes in Telugu, you can share those greetings with your friends and family members with free download

Famous BR Ambedkar Quotes: ప్రసిద్ధమైన సూక్తులు

“మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి, అందుకు దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు”

“దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి”

“చట్టం మరియు ఆదేశాలు రాజకీయ శరీరానికి ఔషధాలు రాజకీయ శరీరం అనారోగ్యం చెందినప్పుడు, ఔషధం తప్పక ఉపయోగించాలి”

“ఉపేక్ష లేని చోట కార్యం వృద్ధి చెందుతూ ఉంటుంది, ఉపేక్ష లేని చోట కార్యం క్షీణిస్తూ, క్షీణిస్తూ వచ్చి చివరకు ముగిసిపోతుంది”

“నేను నా దేశం ఈ రెండింటిలో నా దేశమే ముఖ్యమైనది”

“జీవించేందుకు మనిషి తినాలి, సమాజ సంక్షేమానికి జీవించాలి”

“వినయం,  శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం”

“నిలువెల్లా ధ్యేయం పట్ల అంకితభావం కలిగి ఉన్న వ్యక్తులు కార్యాన్ని ముందుకు నడిపిస్తారు”

“ధర్మపాలితమైన సమాజం కోసం సంస్థాగతమైన వ్యవస్థలు సమాజంలో నిర్మాణం కావాలి”

“ఒక వర్గాన్ని ఇంకొక వర్గం పైకి ఉసిగొల్పే ధోరణి చాలా ప్రమాదకరం”

“కష్టాలు ఎక్కడ విధేయతముగిసి ప్రతిఘటన ప్రారంభమవుతుందో తెలిసి, న్యాయబద్ధంగా సాంఘీక, ఆర్ధిక స్మృతులను సవరించడానికి జంకనివారు అధికారంలో ఉండే ప్రభుత్వం మాకు కావాలి”

“మూఢ విశ్వాసాలను, హేతువాదానికి నిలబడని వాదనలు విశ్వసించకూడదు, సమాజం చైతన్యవంతంగా రూపొందాలంటే కాలాన్ని అనుసరించి పురోగమించాలి”

BR Ambedkar Quotes On Education : ఎడ్యుకేషన్ సూక్తులు

Most famous and inspirational br ambedkar telugu quotes@gurinchi.com
BR Ambedkar Best Telugu Quotations With Greetings

“ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం”

“కులం పునాదుల మీద దేనినీ సాధించలేం, ఒక జాతి నీతిని నిర్మించలేం”

“ఒక గొప్ప వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తికి భిన్నంగా ఉంటాడు, అతను సమాజ సేవకుడుగా ఉండటానికి సిద్ధంగా ఉంటాడు”

“కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది?  చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి, అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా?”

“భవనాన్ని గట్టి పునాదులుతో నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి”

“నీకోసం జీవిస్తే …. నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే…. జన హృదయంలో నిలిచిపోతావు”

“ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే… నీవు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావన్న మాట ఆకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది”

“నేను మీకు చెబుతున్నాను,  మతం కోసం మనిషి అంతేగానీ మనిషి కోసం మతం కాదు”

“ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహానీయుడౌతాడు”

“మహిళలు సాధించిన పురోగతి పట్ల నేను ఒక సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను”

Also Read

9 COMMENTS

  1. The quotes about Ambedkar are really exciting and excellent I love each and every one of them.im glad that I start my day off with something special.

  2. అంబేద్కర్ గారి సూక్తులతో నేను ఎంతో ప్రేరణ పొందితిని.

  3. Amazing. I hate hearing different people use the same quotes day after day. There are plenty with this site that I’ve never heard and they are awesome.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here