Buddha Quotes In Telugu

8
2297
gautama buddha telugu quotes
Gautama Buddha's Best Telugu inspirational Quotations

Buddha Quotes In Telugu

గౌతమ బుద్ధుడు సూక్తులు
You will not be punished for your anger, you will be punished by your anger said by Gautama Buddha, also known as Siddhārtha Gautama or simply the Buddha.
latest 2018 Famous, Life, Jayanthi & Buddhist Quotes with images, latest Telugu life Inspirational quotations, best life quotations in Telugu to download, Telugu kavitalu nd suktulu for free download, best motivational in life quotations and best greetings, share with your family and friends through social media.

Famous Buddha Quotes : ప్రసిద్ధమైన సూక్తులు

“నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు.!”

“వేలాది వ్యర్ధమైన మాటలు వినటం కన్నా… శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు”

“మనసు చెప్పినట్లు మనం వినడం కాదు.. మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి”

“కులాన్ని బట్టి కాక, గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి”

“ధ్యానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయి”

“సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి”

“అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు … ఒక్క నిజాన్ని తప్ప”

“యుద్ధంలో వెయ్యి మంది వీరులను సంహరించేవాడికన్నా
తన మనస్సును తాను జయించినవాడే నిజమైన వీరుడు”

“కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లు నీలోని శోకాన్ని ఆర్పేయి.!”

“కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే”

“ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టo”

“శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే”

“గతాన్ని తలచటం మానుకో, భవిష్యత్తు గురించి కలలు కనకు,
ప్రస్తుతం పై మనసు లగ్నం చెయ్యి”

“చదువు కంటే మంచి నడవడిక ముఖ్యం”

“ఒకరికి ఒకరు పంచుకోవడంలో గొప్ప ఆనందం ఉంది”

Buddha Quotes On Life:జీవిత సూక్తులు

Most famous Gautama Buddha Telugu quotations@gurinchi.com
Gautama Buddha Best Telugu Quotes

“ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా
ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది”

“ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది.. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది”

“జీవితం అంటేనే పోరాటం… అలాంటప్పుడు స్వార్ధం కోసమో, అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు..
ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు….!! జనం కోసం పోరాడు…!”

“ఒక మనిషికి మోక్షం లభిస్తే ఈ జనన మరణ సంకెళ్ళ నుండి విముక్తి పొందినట్లే కనుక నిర్వాణం సాధించడానికి ప్రయత్నించాలి”

“ఎవరూ చూడలేదని తప్పు చేయకు.. అందరూ చూస్తారని అప్పు చేయకు….
జీవితంలో రెండూ పెద్ద ముప్పు నీకు…!”

“ఓర్పుకు మించిన గొప్ప ప్రార్ధన మరొకటి లేదు”

“అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం”

“శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు”

“మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది”

“మనలోపల శత్రువు లేనంతవరకు బయటి శత్రువు మనను భయపెట్టలేడు”

“ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ తప్ప ద్వేషం కాదు”

“కోపం కలిగి ఉండటం, నిప్పు కణికను ఎవరిపైనో విసరాలనే ఉద్దేశంతో,
అరచేతిలో ఉంచుకోవడమే, అది నిన్నే దహించివేస్తుంది”

“కోపాన్ని కలిగి ఉండటం అంటే మనం విషాన్ని త్రాగడం వంటిదే..!
అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది”

“గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు మనసు ఉండాలి”

“ప్రియమైన వారివల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖమూ,
వ్యాకులతా, బాధ, కష్టాలు కూడా సంభవిస్తాయి”

Buddhist Quotes:బుద్ధిష్ట్ సూక్తులు

Famous Gautam buddha telugu quotations@gurinchi.com
Buddha Quotes In Telugu

“తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయలేడు,  కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు..!”

“ప్రపంచంలో అణ్వస్త్రాలని మించిన ఆయుధం మనకున్న సహనం..!
రక్తపాతంతో గెలవలేనిది చిన్న చిరునవ్వుతో గెలవగలం.!”

“మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే..!!”

“తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు,
అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు”

“మీ సంపదలో కొంత భాగం పేద వాళ్ళకు పంచండి.. వాళ్ళు ఆనందం మీకు పంచుతారు”

“లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది”

“ప్రతి ఒక్కరిలో మంచీ చెడు రెండూ ఉంటాయి, అయితే మనం ఇతరులలో మంచే చూడాలి,
దానినే అలవాటు చేసుకోవాలి”

“ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మవిజయం పొందడమే అత్యుత్తమం”

“అందమైనది మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నవారు ఆనందాన్ని పొందుతారు”

“అందరిపట్ల విధేయత కనపరచండి, కానీ , మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తిoచకండి”

ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు..!

“నా మతం అందరి మంచి కోసము… ఎందుకంటే అందరి మంచితోను
అందరి ఆనందము ఉంది.. ఇది ఆదిలో మంచిది,
ఇది మధ్యలో మంచిది, ఇది అంతములో మంచిది”

 

Also Read

8 COMMENTS

  1. Awesome I just loved this Telugu Buddha quotes… Every morning I wake up I get new quotes which motivate. In fact, you can save quotes and u can share it.

  2. Nice quotes deserve 5Stars as the Quotes mentioned in this site and not only Awesome but also Different from the other common quotes of the Lord Buddha mentioned everywhere else…

  3. Love it As a Buddhist, it’s very encouraging to keep my belief alive. With different quotes every you’re you’re really awesome

  4. I loved the Buddha quotes that too your providing in telugu………seriously I helped in some notorious ways it helped me being a positive thinker good work keep it up Keep it up thank u

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here