Che Guevara Quotes in Telugu with HD images

1
1750
Che Guevara Telugu Quotations With Images@gurinchi.com
Che Guevara Telugu Quotations With Images

Che Guevara Quotes in Telugu with HD images

చేగువేరా సూక్తులు
Here are Famous Che Guevara Quotes in Telugu, We covered Che Guevara Quotes in Telugu Language and font, Quotations on Motivation, Inspiration. A Must read Marxist Quotes and revolutionary thoughts selected for you.You can share quotes and images with your friends-family and Inspire them.

“అన్యాయమే చట్టమైనప్పుడు ఎదురించడమే నీ భాద్యత కావాలి….”

“నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడా దానిని పొందలేవు.. “

“నేనెప్పుడు అనుకోలేదు ఊపిరి  కూడా స్వేచ్చగా
తీసుకోలేని నేను ఒక ఉద్యమానికి ఊపిరి పోస్తానని”

“ఒకరి కాలి క్రింద బానిసలా నీచంగా బ్రతికేబదులు..
లేచి నిలబడి ప్రాణం వదిలిపెట్టడం మేలు…”

Che Guevara Telugu Quotations With Images@gurinchi.com
Che Guevara Telugu Quotations With Images

“నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు. కాల్చు..!
పిరికివాడా….నువ్వు కేవలం ఒక మనిషిని మాత్రమే చంపగలవు….”

“ఒక నిజమైన విప్లవకారుడు గొప్ప ప్రేమ స్వభావం ద్వారా నడిపింపబడతాడు….”

“ఒంటరిగా మరియు నిరాశగా ఉన్న ప్రజల మధ్య అత్యున్నత
మానవ ఐక్యత మరియు విశ్వాసం పెంపొందుతుంది…”.

“ఎప్పుడు మరణం సంభవించినా స్వాగతం పలుకుతాను..
కానీ నా యుద్ధభేరి మరో చెవికి వినిపించాలి..
నా చేతిలోని ఆయుధం మరో చేయి అందుకోవాలి… “

Che Guevara Inspirational Telugu Sukthulu
Che Guevara Inspirational Telugu Quotations

“చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితులు మధ్య
అయిన విజయం సాధించవచ్చు….”

“నేను పోరాటం యొక్క అమరత్వం గురించి ఆలోచిస్తున్నాను.”

“ఈ ఇతిహాసం ఆకలితో అలమటించే భారతీయుల చేత,  భూమి లేని నిరుపేదలచేత, దోచుకోబడుతున్న కార్మికుల చేత మరియు పురోగామి శక్తుల చేత రచింపబడింది”

“గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి.”

Che Guevara Telugu Images With Quotes@gurinchi.com
Che Guevara Telugu Images With Quotes

“మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం..”

“తుపాకీతో ఉన్న పురుషుని చేతిలో కంటే కత్తితో ఉన్న స్త్రీ చేతిలో చావడం ఉత్తమం.”

“భయపడటం ఎప్పుడు మానేస్తామో.. అప్పుడే మన జీవితం మొదలైనట్లు”

“ప్రతి రోజు జుట్టును సరి చేసుకున్నట్టే
హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి..”