Environment Day Quotes Images Telugu

0
1526
world environment day telugu quotations
world environment day telugu quotes

Environment Day Quotes Images Telugu

పర్యావరణ దినోత్సవం గ్రీటింగ్స్
New quotes about world environment day greetings in Telugu latest 2018, best environment day greetings and HD images in Telugu, environment day images in Telugu, environment images for free download, wishes for environment day in Telugu, environment best slogans in Telugu.share with your friends.

 “ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు !!”

“నేడే ప్రారంభిద్దాం…. రేపటి తరాన్ని కాపాడుకుందాం..!!!
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు !!”

“మొక్కలు నాటండి! పర్యావరణాన్ని రక్షించండి!! ప్రపంచ పర్యావరణ దినోత్సవo !!”

 

world environment day greetings with telugu quotations@gurinchi.com
World Environment Day Greetings With Telugu Quotes

“మొక్కలు నాటుదాం – పర్యావరణాన్ని రక్షించుకుందాం !
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు !!”

“చెట్టే  దేశ ప్రగతికి మెట్టు.   ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు !!”

“ఇంటింటా చెట్లు నాటుదాం ! పర్యావరణాన్ని కాపాడుకుందాం !!”

world environment day wishes with telugu quotes@gurinchi.com
World Environment Day Wishes With Telugu Quotations

“ఆకుపచ్చ ఆవరణ కోసం పసిడి పచ్చని రాష్ట్రం కోసం విరివిగా చెట్లు నాటుదాo!
పర్యావరణాన్ని కాపాడుకుoదాం !!”

“ఇంటింటా మొక్కలు నాటుదాం – ఊరంతా పచ్చదనం నింపుదాం !!
ప్రపంచ పర్యావరణ దినోత్సవo !!!”

“నేడు జూన్ 5  ప్రపంచ పర్యావరణ దినోత్సవo”

Also Read

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here