Facebook Life Kavithalu Bhavanalu

0
687
Face book Telugu kavithalu With Hd Images
Face book Telugu Kavithalu

Telugu Kavithalu And Bhavanalu For Facebook

తెలుగు కవితలు మరియు భావనలు

 • Facebook Telugu Kavithalu in life
 • Facebook Telugu Bhavanalu

  Facebook Telugu Kavithalu in life

  “నీ తలుపులు నా హృదయం లో ఉన్నంతవరకు మనకు శాశ్వత వీడ్కోలు ఎప్పటికి, ఎన్నటికి ఉండదు…”

  “నా గుండె దోసిళ్ళు నిండాయి….నీ నవ్వుల ముత్యాలతో….”

  “మనసుల ఉన్న నిన్ను కన్నీటితో చెరపలేక…
  నీకిష్టమైన కవితలో నా వేదనను అభిషేకిస్తున్న…..”

  “కదిలే అలవు నువ్వైతే అందులోని సవ్వడిని నేను…
  నడిచే నడక నీదైతే అందులోని నీడను నేను పున్నమి వెన్నెల నీవైతే
  అందులోని వెలుగును నేను అనుక్షణం ఇలా నీవెంటే ఉన్నా కనిపించదా నా హృదయం….”

  Facebook Bhavanalu In Telugu Language with quotations@gurinchi.com
  Facebook Bhavanalu In Telugu Language

  “ప్రేమంటే సూర్యునిలా ఉదయించి, సాయంత్రం అస్తమించేది కాదు…
  కళ్ళ లో ఉదయించి, కనుమూసేంతవరకు అస్తమించనిదే ప్రేమ…. “

  “కాలాలు మారవచ్చు…కళలు మారవచ్చు కానీ…
  నీపై నా మనసులో ఉన్న ప్రత్యేక స్థానం ఎప్పటికి మారదు….”

  “నీ మది నా పేరుని స్మరించడం నేను వింటుంటే,
  ఇలా ఈ క్షణం నిలిచిపోతే యెంత బావుంటుందో….”

  “ప్రియా!!! నీవే నా ప్రాణం… నీవే నా జీవం…నీవే నా లోకం…
  నీవే నా గమ్యం…నీవే నా సర్వసం….”

  Beautiful Facebook Bhavanalu in Telugu Language with hd images
  Beautiful Facebook Bhavanalu in Telugu Language

  “నీ మనసును స్వచ్చంగా ఆరాధించే పలువురు ఉండొచ్చు…
  కానీ, ప్రాణ పదంగా ప్రేమించేవాడిని నేనొక్కడినే….”

  “ప్రియా ఇప్పటికే మాడి మసైపోయిన నన్ను మళ్ళీ, మళ్ళీ కాల్చకు….”

  “ఆస్తిని చూసి ప్రేమించే వారి కంటే.. నిన్ను తమ ఆస్తి గా భావించే వారే ముఖ్యం….”

  “నా కోసం నువ్వు, నీ కోసం నేను ఉన్నామన్న ధైర్యమే ప్రేమ….”

  Excellent Telugu Quotations For Bhavanalu for facebook with nice greetings
  Excellent Telugu Quotations For Bhavanalu for facebook

  “ప్రాణం పోయే టప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ…
  ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు పరాయివాళ్ళు అయిపోతుంటే మాత్రం ప్రాణం పోయినట్టు ఉంటుంది.

  “నీ వెంట నడిచిన అడుగులు నా గతం..
  నువ్వు మిగిల్చి వెళ్ళిన  జ్ఞాపకాలు  నా జీవితం….”

  “ప్రేమ ఏడిపించినంతగా ప్రపంచంలో ఏది ఏడిపించదు….
  అయినా ఆ ప్రేమనే  ప్రేమిస్తాం  ఎందుకో…. మరి!!! “

  “ప్రేమించానని చెప్పడానికి….ఒక్క నిమిషం చాలు….కానీ దానిని నిరూపించడానికి ఒక జీవితం సరిపోదు..

  Bhavanalu Telugu Quotes for Facebook with hd images
  Bhavanalu Telugu Quotes for Facebook

  “నాతో సంభాషించడం నీకు అయిష్టమేమో..
  కానీ నీతో తప్ప ఇతరులతో మనసు విప్పి మాట్లాడటం నాకు అయిష్టం …”

  “నీకు…నాకు… మధ్య మైళ్ళ దూరం ఉంచగలవేమో కానీ… మనసుల మధ్య కాదు….”

  “క్షణాలు దొర్లిపోవడం మరచి నీతో గడుపుతుంటే నాలో ఒక చిన్న ఆవేదన
  కాలం ఎందుకు ఇలా పరిగేడుతుందా అని….”

  “నీ తియ్యని మాటలు ఆలకించిన అనతరం నాకు తెలియ వచ్చింది
  వేణువుకు వెదురుతో పని లేదని….”

  Facebook Telugu Bhavanalu

  Facebook Telugu Bhavanalu
  Facebook Telugu Bhavanalu

  “నమ్మకం లేని చోట పచ్చి నిజం కూడా అబద్ధం లాగే కనిపిస్తుంది….”

  “ఆశావాది సమస్యలో జవాబుని ఎదుర్కుంటాడు.
  నిరాశావాది ప్రతి జవాబులోనూ సమస్యలని ఏకరువు పెడతాడు..”

  “నీకూ, నాకు మధ్య ఉన్నది కొన్ని అడుగుల దూరమైనా-
  నిను చేరువ కాలేక విలవిలలాడుతుంది నాప్రాణం….”

  “మాటలను, నీళ్ళను పారబోయటం తేలికే.. తిరిగి వెనక్కి తీసుకోవటమే కష్టం..
  అందుకే మాటల విషయంలో ఆచి, తూచి మాట్లాడాలి….”

  “ఒక్క చిన్న మాట చాలు…కొండంత సంతోషాన్ని దూరం చెయ్యటానికి….”

  Facebook Telugu Bhavanalu With Quotations With Nice Greetings
  Facebook Telugu Bhavanalu With Quotations With Hd Images

  “శరీరానికి తగిలిన గాయం అయితే మానుతుంది…
  మనసుకి తగిలిన గాయం ఎన్నటికి మారదు…

  “ఆత్మీయ బంధాలలో అధిక నష్టాన్ని కలిగించేవి…
  ఎదుటి వారి పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం!!! “

  “కోపం లో మాటలు తూలి ఇతరులని దూరం చేసుకునే దాని కన్నా –
  క్షమించి దగ్గర చేసుకుంటే మీ శత్రువులు తగ్గుతారు. మీరు హాయి గా ఉంటారు….”

  “తిరస్కారాలే విజయానికి దారి తీస్తాయి…ఎందుకంటె తర్వాత మనం మరింత బలంగా ప్రయత్నాలు చేస్తాం.లేకపోతె ఏదోలే అన్నట్లుగా వదిలేస్తాం.
  మన ప్రయత్నం బలంగా ఉంటేనే కదా విజయం దక్కేది!!!”

  “సలహా అన్నది మంచు లాంటిది, యెంత మృదువుగా చెప్పగలిగితే,
  అంత ఎక్కువ కాలం మనలో ఉండి మనసులోకి దిగుతుంది….”

  Face book Telugu Bhavanalu With HD Greetings with telugu sukthulu
  Facebook Telugu Bhavanalu With HD Greetings

  “సామాన్యుడు అవకాశాల కోసం ఎదురు చూస్తాడు…తెలివైన వాడు అవకాశాలను సృష్టించుకుంటాడు….”

  “ఈ సృష్టిలో ఎవరూ పరిపూర్ణులు కారు.. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది..ఆ పరిమితిని భూతద్దంలో చూసుకుంటూ భయపడిపోతే నిరాశ కమ్మేస్తుంది..నిస్పృహ చుట్టేస్తుంది..ఇక వికాసం అసాధ్యం….”

  “జీవితంలో మనకు ఎవ్వరు తోడు ఉన్నా, లేకపోయినా, ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నా సరే – మన ఆత్మ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. నవ్వే జనం, హేళన చేసే వ్యక్తులు, మాటలతో మనల్ని బలహీన పరిచే వారు చాలామంది. వారి మాటలకు క్రుంగి పోతే ఎలా..? నీకంటూ గుర్తింపు ఉంచుకో మిత్రమా..! “

  “బ్రతకాలంటే నీకు ప్రపంచం తోడు కావాలేమో.. నాకు నీ ఒక్క జ్ఞాపకం చాలు…”

  “అభిప్రాయ భేదం వేరు – గొడవ వేరు. అవతలి వారి అభిప్రాయం కానీ, ప్రవర్తన కానీ, పని కానీ నచ్చకపోతే, గొడవపడకుండా తన భావాన్ని చెప్పగలగటం ఒక గొప్ప కళ.”

  Beautiful Telugu Quotes For Bhavanalu with hd greetings
  Beautiful Telugu Quotes For Bhavanalu

  “ఈ ప్రపంచం- మనం పోరాటంలో ఓడినా భరిస్తుంది…… కానీ,
  అస్సలు పోరాటమే చెయ్యకుంటా గెలవాలని చూసేవాడిని క్షమించదు…”

  “ఒకరి గురించి మంచిగా చెప్పకపోయినా పర్లేదు..చెడుగా మాత్రం చెప్పొద్దు..
  టైం పాస్ కి చేసే కామెంట్స్ వల్ల ఒకరి జీవితం అర్ధాంతరంగా ఆగిపోవచ్చు…ఆలోచించండి….”

  “అందరిలా కొందర్ని తటాలునా దాటి పోలేము…
  ఒక్కసారి పరిశీలిస్తే నేర్చుకోవడానికి అనేక విషయాలుంటాయి…
  తోటి మనిషి కూడా ఒక పుస్తకమే….”

  “కోపం, భాద, ఉక్రోషం, దిగులు.. వీటన్నింటికి కన్నా మనిషికి పెద్ద నరకం-
  తప్పు చేసానన్న ఫీలింగ్”

  “మనసులో కలిగే ఆనందం ఆ కళ్ళలోనే కనపడుతుంది…
  ఎవరూ ఓదార్చలేని భాద కూడా అవే కళ్ళలో కనిపిస్తుంది….”

  Beautiful telugu Quotations For Bhavanalu for facebook in telugu language
  Beautiful Telugu Quotations For Bhavanalu

  “ఓటమి అంటే వాయిదా పడ్డ గెలుపు….”

  “ప్రతి వస్తువులోను తనదైన అందం ఉంటుంది..
  కానీ ప్రతి ఒక్కరు దానిని చూడలేరు….”

  “మనిషి తనను తాను విదికానంత కాలం, అతను దేన్నీ చూడలేడు…
  తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం.. దానికి తీవ్ర సాధన కావాలి…”

  “మర్చిపోతాను అని చెప్పడం చాలా తేలిక.. ఒక్క సారి మర్చిపోవడానికి ట్రై చేస్తే తెలుస్తుంది…అది యెంత నరకమో…ప్రాణం లా ప్రేమించిన వాళ్ళకే ఇది అర్ధం అవుతుంది….”

  “లోపాలున్నయేమోనని సూక్ష్మ దర్సినితో వెతకవద్దు..
  ఈ సృష్టిలో ఏది పరిపూర్ణంగా సృష్టించబడలేదు….”

  Hd Images Of Telugu Bhavanalu for facebook with quotes
  Hd Images Of Telugu Bhavanalu

  “ఒంటరితనం అంటే- జారే కన్నీటి బొట్టు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోవడం….”

  “నువ్వు ఉన్నావనే భ్రమలో నేను లేను అనే నిజం మరిచా…. “

  “సమస్యలు అందరికి ఉంటాయి..వాటిని పరిష్కారం చూపడం విజేతల లక్ష్యం… సాకులు వెదకడం సరికాదు..పైగా సమస్యలు ఇంకా పెరుగుతాయి….”

  “నిన్ను చూసి మొరిగే ప్రతి కుక్క దగ్గర నువ్వు ఆగి రాళ్ళు విసరాల్సిన అవసరం లేదు…అలా చేస్తూ వెళ్తే నీ గమ్యం నువ్వు చేరలేవు….”

  “మీ కోసం నవ్వే మొహాలని మీరు ఎన్నో చూస్తారు…కానీ…
  మీ కోసం ఏడిచే కన్నులను వెదకడం చాలా కష్టం అలాంటి కన్నులను ఎన్నడు.. వదులుకోకండి…”

  Also Read

 • WhatsApp Status Dialogues Telugu
 • Friendship Quotes
 • Inspirational Quotes