Fathers Day Wishes Images Telugu

0
1724
fathers day telugu quotes with best images@gurinchi.com
fathers day telugu quotations with nice images

Fathers Day Wishes Images Telugu

పితృ దినోత్సవం గ్రీటింగ్స్
I have father’s day everyday…share Latest 2018 Amazing Happy father’s day quotes in Telugu, father’s day greeting in Telugu, happy father’s day quotes in Telugu for WhatsApp, father’s day wishes with Telugu quotes, quotes on father with images and best father’s day kavithalu in Telugu, Lovable quotes for father in Telugu with Hd images and wallpapers ,you can download for free and share with your lovely father.

“ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా…. ఓడినప్పుడు…. నేనున్నాలే అని వెంట ఉండి  ధైర్యం చెప్పే వ్యక్తి… గెలిచినప్పుడు పది మందికి చెప్పుకుని ఆనందపడే వ్యక్తి…. ఒక్కరే…….నాన్న !!”

“నా చేతులకు చేయూతనిచ్చి, తొలి నడకలు నేర్పించిన నా సరిజోడి…..
నా కంటిలో నలకను సైతం నైపుణ్యంతో తీసిటివి నీ నాలుక వాడి…
నీ కష్టం చెప్పకుండా అడిగినవన్నీ ఇచ్చేవు నువ్వు దాచిన డబ్బులు తోటి…
నా కోసం నా లోకమై నా తోడు నీవై నాతోనే నువ్వుండు ప్రియమైన నా నాన్న..”

“గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకొనే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకొనే మనిషి నాన్నొక్కడే”

“నాన్న గెలుస్తే అమ్మ ఓడిపోతుంది (ఎప్పుడూ) అమ్మ గెలుస్తే నాన్న ఓడిపోతాడు (ఎప్పుడో) అమ్మా నాన్నా కలిసి గెలిచింది బహుశా నన్నే…..!!”

“భగవంతుని నుండి నేను పొందిన అత్యుత్తమ బహుమతులలో ఒక బహుమతి పేరు నాన్న”

happy fathers day greetings with telugu quotations
Happy Fathers Day Greetings With Telugu Quotes

తన బిడ్డల ఎదుగుదలకు తాను కరుగుతూ…
తన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే తండ్రులకు….!!
పితృ దినోత్సవ శుభాకాంక్షలు!!!

“అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే… ఆ ప్రాణానికి ఓర్పునిచ్చి…. వ్యక్తిగతంగా చేసే వ్యక్తి నాన్న… ప్రతి విజయంలో వెనుక వుంటూ… బాధలోనైనా… నేనున్నాననే ఆసరా ఇచ్చే శక్తి…….. నాన్న”

“మనలో జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి మనలోని లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యం చూపేది నాన్న అనురాగానికి రూపం నాన్న”

“భుజాలపై ఆనందంగా మోస్తూ… లోకాన్ని చూపించింది నాన్నేగా..!
పితృదినోత్సవ శుభాకాంక్షలు !!!”

“నాన్నగారి భుజంపైకి ఎక్కి దేవుణ్ణి చూస్తున్నప్పుడు తెలియలేదు, దేవుడి భుజం మీదనే నేనున్నానని…..!”

Fathers Day Latest Greetings With telugu quotes
Fathers Day Latest Greetings
2018 Fathers Day Hd Images with Telugu Quotations@gurinchi.com
2018 Fathers Day Hd Images with Telugu Quotes

Also Read