Friendship Day Quotes Telugu

0
2080
true friendship telugu greetings wishes with telugu quotes@gurinchi.com
true friendship telugu greetings wishes

Friendship Day Quotes Telugu

ఫ్రెండ్ షిప్ డే గ్రీటింగ్స్
We are providing Telugu Friendship Day Quotes 2018 in the Telugu language, best Telugu friendship Day quotes, online Telugu friendship day quotes, free Hd friendship day with excellent greeting images, desktop Hd, friendship day images and wallpapers, Telugu friendship greetings, Telugu free images download, you can share the quotes with friends and family members, you can share these greetings on WhatsApp or facebook and make your friend feel Adorable.

“తానూ కష్టాల సముద్రంలో మునుగుతున్నా తన వారిని సుఖాల తీరానికి చేర్చడానికి ప్రయత్నించేవాడే నిజమైన స్నేహితుడు”

friendship day greetings with telugu quotations@gurinchi.com
Friendship Day Greetings With Telugu Quotes

“ఒక్కొక్కసారి ఓటమి కూడా మేలే చేస్తుంది…నీ నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది”

friendship day greetings with telugu quotes
Friendship Day Telugu Quotations And Greetings With Images

“పేద ధనిక చూడనిది, కుల మత భేదం లేనిది, బంధుత్వం కంటే గొప్పది, స్నేహం ఒక్కటే”

snihitula dinotsava subhaakaanshalu@gurinchi.com
Famous Telugu Inspirational Friendship Day Quote Telugu

“నవ్వు వెనుక బాధను, మౌనం వెనుక మాటలను, కోపం వెనుక ప్రేమను అర్ధం చేసుకొనే వాళ్ళే
నిజమైన స్నేహితులు”

best telugu quotes for friendship day@gurinchi.com
Best Telugu Quotes For Friendship Day

“వేల కొద్ది మిత్రులను పొందటం అద్భుతం కాదు,
వేల సమస్యలను ఎదుర్కోగల మిత్రుడిని పొందటం అద్భుతం”

Also Read