Good Afternoon Telugu Wishes Quotes Images

0
2830
Latest Good Afternoon Images With Telugu Quotes@gurinchi.com
Latest Good Afternoon Images With Telugu Quotes

Good Afternoon Telugu Wishes Quotes Images

శుభ మధ్యాహ్నం గ్రీటింగ్స్
Here are famous Good Afternoon love messages in Telugu, 2018 updated Good Afternoon greeting images with excellent quotations Good Afternoon SMS Good Afternoon SMS in Telugu language, Good Afternoon Telugu quotes, Good Afternoon quotes in Telugu.
Good Afternoon quotes Hd images, best ever Good Afternoon Kavitalu telugulo, A True Telugu heart touching Good Afternoon quotations, Good Afternoon greetings, and messages in Telugu, best and cute Good Afternoon images HD for free downloads, Telugu Good Afternoon messages. Share with your loved ones on Facebook and WhatsApp or any social media. And also share with your family members.

“అర్ధం చేసుకోకుండా ఎవరినీ ఎంచుకోకు.. అపార్ధం చేసుకుని ఎవరినీ దూరం చేసుకోకు”

“బలహీనులం, నిస్సహాయులమనే మాటలను తలంచకండి.. ఒక్కొక్క దారపు ప్రోగు కలిస్తే మహా వృక్షాన్నైనాపెకలించే త్రాడుగా మారవచ్చు”

“కష్టాలు బయటపెట్టడానికి రావు.. ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి”

“గెలుపనేది ఒక వైఫల్యం నుండి మరొక వైఫల్యమునకు మధ్య గల పయనం మాత్రమే.. అందుకే గెలిచినపుడు సంబర పడకూడదు.. ఓడినపుడు నిస్పృహకు లోను కాకూడదు.. రెంటినీ సమానంగా పరిగణలోకి తీసుకుని సాగిపోయేది జీవితం”

“బాధలు అనేవి ఆకాశంలో చందమామ లాంటివి.. ఒకరోజు ఎక్కువగా ఉండొచ్చు.. ఒకరోజు తక్కువగా ఉండొచ్చు.. మరొకరోజు కనపడకపోవచ్చు.. అందుకే మీరు సంతోషంగా ఉండండి.. బాధలు ఉన్నాయని బాధపడుతూ కాలం వృధా చేసుకోకండి”

పేదవానిగా ఉన్నపుడు నిజాయితీగా ఉండు.. ధనికునిగా ఉన్నప్పుడు సామాన్యుని వలె జీవించు.. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు.. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకు… ఇవే జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్య సూత్రములు”

New good Afternoon Images Greetings with telugu quotations@gurinchi.com
New good Afternoon Images Greetings

“తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు”

“జీవించడానికి పోరాడేవారు కొందరు.. పోరాడేందుకు జీవించేవారు కొందరు.. జీవితంలో నటించేవారు కొందరు.. నటిస్తూ జీవించేవారు కొందరు..జీవించినా, పోరాడినా, నటించినా.. ఆ జీవితాలు మనవి.. దాని ఫలితమూ మనదే”

“క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు.. కానీ భవిష్యత్తు మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది”

“వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు.. అది కొత్త ప్రేరణకు నాంది కావాలి”

“గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోలేని వారు ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేరు”

Good Afternoon Greetings With Telugu Sukthulu@gurinchi.com
Good Afternoon Greetings With Telugu Sukthulu

“ఎదుగుతున్న వారికి చెయ్యి అందించు.. అప్పుడే నీ ఎదుగుదలకి ఇంకొకరు సహాయం చేయగలరు”

“రూపాన్ని చూసి మోసపోకు.. రూపాయిని చూసి మోసపోకు..  రూపమైనా రూపాయైనా శాశ్వతం కాదు.. మనస్సులోని ప్రేమభిమానాలే శాశ్వతం”

“లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు.. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు”

“నిన్న మనకు బాగా లేకపోయినా..  నేడు పరవాలేదన్నా… రేపు బావుండాలన్నా.. అది మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది”

“ఎంత చేసినా కూటికే.. ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే”

Good Afternoon Wishes In Telugu language@gurinchi.com
Good Afternoon Wishes In The Telugu Language

“పర్వతం ఎత్తు చూసి భయపడితే శాశ్వతంగా కిందే ఉండిపోతాం !
అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకు చేరుతాం !! “

“ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవకాశం అంతే ముఖ్యం”

“బాధ్యత అనేది భయం ఉండేవారికి తెలుస్తుంది..
బరువు అనేది బలం ఉండేవారికి తెలుస్తుంది”

“న్యాయం చేయడంలో ఆలస్యం చేయడమంటే ఒక రకంగా అన్యాయం చేయడమే”

“మొదటి అడుగు వేసేముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించు.. కానీ అడుగు వేసాక వందమంది పట్టి వెనక్కు లాగినా వెనుతిరిగి చూడకు”

Also Read