Good Evening Telugu Wishes Quotes Images

0
1605
Latest Good Evening Wishes In Telugu@gurinchi.com
Latest Good Evening Wishes In Telugu

Good Evening Telugu Wishes Quotes Images

శుభ సాయంత్రం గ్రీటింగ్స్
Get a col evening!!!!Here are famous Good Evening love messages in Telugu, 2018 updated Good Evening greeting images with excellent quotations Good Evening SMS Good Evening SMS in Telugu language, Good Evening Telugu quotes, Good Evening quotes in Telugu.
Good Evening quotes Hd images, best ever Good Evening Kavitalu telugulo, A True Telugu heart touching Good Evening quotations, Good Evening greetings, and messages in Telugu, best and cute Good Evening images HD for free downloads, Telugu Good Evening messages. Share with your loved ones on Facebook and WhatsApp or any social media. And also share with your family members.

“నీ బాధల్లో భాగం పంచుకోలేని మిత్రుడు నీ విజయంలో విజయంలో భాగంగా
మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు”

“మనిషి ఆశయంతో బ్రతకాలి కానీ అత్యాశతో కాదు”

“ప్రేమ గొప్పదే కానీ ప్రేమకంటే జీవితం గొప్పది”

“భయపడటం ఎప్పుడూ మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు”

“మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం… లేని దానిపట్ల ఆసక్తి”

Latest Good Evening Greetings With Telugu Quotations@gurinchi.com
Latest Good Evening Greetings With Telugu Quotations

“ఆకాశానికి ఎదిగాక ఎవరైనా సరే గుర్తిస్తారు ! కానీ నీవు నేల మీద ఉన్నప్పుడు నిను గుర్తించినవారే నీ వాళ్ళు !! “

“గెలుపు మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది..
ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయం అవుతుంది”

“హృదయం ఒక పద్మవ్యూహం… ప్రవేశించటం ఎంత కష్టమో, ఛేధించి గెలవటం అంత కష్టం.
హృదయం ఒక ప్రణయ కావ్యం.. మొదలు పెట్టటం ఎంత ఇష్టమో, ముగించటం అంత కష్టం”

“జీవితంలో మనమెవరిని కలవాలనేది కాలం నిర్ణయిస్తుంది.. మనకెవరు కావాలనేది మన హృదయం నిర్ణయిస్తుంది.. కానీ మనతో ఎవరు ఉంటున్నారనేది కేవలం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయించగలదు”

“రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది,
కోట్ల కన్నా కొనలేని మన స్నేహం గొప్పది నేస్తమా..!! “

Good Evening Greetings With Telugu Quotes@gurinchi.com
Good Evening Greetings With Telugu Quotes

“ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత గానీ మనిషికి వినయం, వివేకం రావు”

“ఎవడు ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడో, వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది.. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి”

“ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యముందో.. ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా నేర్చుకోవాలని.. ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని…”

“ఆశతో కాకుండా ఆశయంతో పనిచేస్తే ఫలితం ఆదర్శవంతంగా ఉంటుంది”

“జీవితం అంటే నిన్ను నువ్వు వెతుక్కోవటం కాదు…  నిన్ను నువ్వు సృష్టించుకోవటం”

Good Evening Images With Telugu Sukthulu@gurinchi.com
Good Evening Images With Telugu Sukthulu

” ఒక విలువైన క్షణం గురించి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ! అది జ్ఞాపకంగా మారిన తర్వాత !! “

“సంతోషాన్ని ఎవరికోసమో పణంగా పెట్టొద్దు… మీ సంతోషం మీదే ఆ సంతోషాన్ని హాయిగా అనుభవించండి”

“ఏ పనైనా చేసే ముందు నిన్ను నీవు ప్రశ్నించుకో.. నువ్వు చేసేది మంచా , చెడా అని, సమాధానం తప్పక వస్తుంది. మంచి అనిపిస్తే చేసేయి.. చెడు అనిపిస్తే ఆపేయి..”

“బయటకు కనిపించేది చూసి, ఒకరు చెప్పింది విని ఒకరిపై వెంటనే ఒక అభిప్రాయానికి రావద్దు.. మీకు తెలియనివి చాలా ఉండి ఉండవచ్చు”

“గొప్ప గొప్ప విషయాలు ఒక్కరోజులో సంభవించవు.. దానికి చాలా సమయం, సంయమనం అవసరం”

Also Read