Good Morning Telugu Wishes Quotes Images

0
2346
Good Morning Telugu Quotations
Good Morning Telugu Quote

Good Morning Telugu Wishes Quotes Images

శుభోదయం గ్రీటింగ్స్
Here are famous Good Morning love messages in Telugu, 2018 updated Good Morning greeting images with excellent quotations Good Morning SMS, Good Morning SMS in Telugu language, Good Morning Telugu quotes, Good Morning quotes in Telugu.
Good Morning quotes Hd images, best ever Good Morning Kavitalu telugulo, A True Telugu heart touching Good Morning quotations, Good Morning greetings and messages in Telugu, best and cute Good Morning images HD for free downloads, Telugu Good Morning Messages. Share with your loved ones on Facebook and WhatsApp or any social media. And also share with your family members.

“గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు మనసు ఉండాలి”

“జీవితమంటే….
ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణించడమే,
ఏ సమస్య లేని జీవితం వుండదు”

“నీకు అందని దాని కోసం ఆశ పడకు..
నీకు నచ్చని దానికోసం కష్ట పడకు…
నీకై కష్టపడేవారిని మరచిపోకు…
నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు”

“జీవితంలో మూడు ముఖ్య సూత్రాలు :
నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు !
నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు!
నిన్ను నమ్మిన వారిని మోసం చేయక”

“మిత్రులoదరికీ శుభోదయం !!
ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు….
పక్షిలా ఎగరగలుగుతున్నాడు…
చిరుతలా పరిగెత్తగలుగుతున్నాడు…..
కానీ మనిషిగా బ్రతకడమే మరచిపోతున్నాడు”

“పోయిన కాలం నీది కాదు,
వచ్చేకాలం నీ ఆధీనంలోఉండదు,
ఈ సమయాన్ని ఏ మంచి పని చెయ్యాలన్నా ఉపయోగించుకో”

Good Morning Telugu Quotes
Good Morning Telugu Quotations

“దేవుడిని ప్రేమించేవారు వందల్లో ఉండవచ్చు…నేను ఎవరిని ప్రేమిస్తానంటే ఎవరైతే దేవుని మనుషులను ప్రేమిస్తారో వాళ్ళని…..”

“అవకాశం ఒక పక్షి లాంటిది !
అది ఎప్పుడూ ఒక ప్రదేశంలోనే ఉండదు.
ఒక చోట నుండి మరో చోటుకి ఎగిరి వెళ్ళిపోతుంది”

“నీ ఆశయ సాధనలో ఎన్ని సార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు”

“నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా నీ కన్నీళ్ళ విలువ తెలిసిన మిత్రుడు మిన్న”

“హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది”

“వేలాది మిత్రులను కలిగివుండటం అద్భుతం కాదు..!!
వేల సమస్యలను తీర్చగల మిత్రుడిని కలిగి ఉండటం అద్భుతం..!!
ఏ సమస్య మన దరికి రానీయని మిత్రుడుoడటం ఇంకా అద్భుతం”

Subhodayam Quotations@gurinchi.com
Subhodayam Quotations

“నేను ప్రార్ధిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, కానీ నేను పని చేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు”

“జీవితమంటే….ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణించడమే, ఏ సమస్య లేని జీవితం వుండదు”

“ఈ ఉదయం మీ హృదయంలో సరాగాలు వినిపించాలి…. వసంత సమీరంలా యమున తరంగంలా సాగిపోవాలి”

“గతాలు – కష్టమైనవి, జ్ఞాపకాలు – ఇష్టమైనవి, స్మృతులు – మధురమైనవి”

“ఈ లోకంలో మీ దగ్గర లేకున్నా ఎంత మందికయినా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం”

Good Morning Greetings In Telugu
Good Morning Greetings In Telugu Language

“చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితులు మధ్య అయిన విజయం సాధించవచ్చు….”

 “ ఈ ప్రపంచంలో ఎన్నో ఋగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధo మీ చిరునవ్వు”

“నీవు ప్రేమించే హృదయంలో తరబడి బ్రతకడంకన్నా నిన్ను ప్రేమించే హృదయంలో కొంతకాలం ఉన్నా చాలు”

“మండుతున్న చెట్టు మీద ఏ పక్షీ వాలదు అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖసంతోషాలు ఎన్నడూ ఉండవు”

“నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది….. నీ భవిష్యత్ స్పష్టత నీ ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుంది”

Also Read