Good Night Telugu Wishes Quotes Images

0
3625
Good Night Latest Images With telugu Quotations
Good Night Latest Images With Telugu Quotes

Good Night Telugu Wishes Quotes Images

శుభ రాత్రి గ్రీటింగ్స్
Here are famous Good Night love messages in Telugu, 2018 updated Good Night greeting, images with excellent quotations about Good Night SMS, Good Night SMS in Telugu language, Good Night Telugu quotes, Good Night quotes in Telugu.
Good Night quotes Hd images, best ever Good Night Kavitalu telugulo, A True Telugu heart touching Good Night quotations Good Night greetings and messages in Telugu, best and cute Good Night images HD for free downloads, Telugu Good Night messages. Share with your loved ones on Facebook and WhatsApp or any social media. And also share with your family members.

“స్వాధీనం అనేది ఏదైనా మనస్సులోనే మొదలవుతుంది”

“జీవితంలో నీవెవరిని కలవాలి అనేది కాలం నిర్ణయిస్తుంది…. నీకెవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది…. కానీ నీ దగ్గర ఎవరుండాలి అనేది నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే”

“నక్షత్రాలు కిందకి రావాలి… ఆకాశం దుప్పటిలా మారాలి… ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి…ఎందుకంటే నా నేస్తం నిద్రపోతోంది”

“గమ్యాన్ని చేరడం కంటే….. ఆశతో ప్రయాణం చేయడం మంచిది…… నిజమైన విజయం శ్రమకే దక్కుతుంది.! నేస్తమా”

“నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవరూ నాశనం చేయలేరు.. అది తెలుసుకుంటే నీకు ఒకర్ని నిందించే అవసరం ఎప్పుడూ రాదు”

Latest & Beautiful Good Night Greetings
Beautiful Good Night Greetings

“ప్రతి రోజు జుట్టును సరి చేసుకున్నట్టే
హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి..”

“జీవితంలో అన్నీ కోల్పోయినా ఒకటి మాత్రం మనకోసం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది… దాని పేరే భవిష్యత్తు”

“ఓటమి లేనివాడికి అనుభవం రాదు…. అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు… గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు…. ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు…. ఎలా నిలదొక్కుకున్నావన్నది కావాల్సింది…. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో…గెలుస్తావు”

“కనులకు విశ్రాంతి కల్పిస్తూ….. కలలకు స్వాగతం పలుకుతూ… ఎదలో వేదనలకు వీడ్కోలు చెపుతూ.. హాయిగా నిద్రించు నేస్తమా”

“జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం దొరకనంతవరకూ పోరాడు..! ఎందుకంటే మళ్ళీ పోరాడే అవకాశం  రాకపోవచ్చు”

Download Good Night HD Images With Telugu Quotes
Good Night HD Images

“మనకు శాంతి లేకపోతే, మనం ఒకరికొకరు చెందినవారమని మర్చిపోతాము”

“రాత్రి అనేది నీది… అది కలలు కనాల్సిన సమయం..! కలత చెందాల్సిన సమయం కాదు..! బరువైనా , బాధ్యతైనా ప్రొద్దున్నే చూడొచ్చు”

“ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు”

“అపార్ధం చేసుకునే దానిలో పదోవంతు అర్ధం చేసుకోవడానికి ఉపయోగిస్తే….. ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి”

“ధీరుడు ఎప్పుడూ తనకు కావాల్సింది స్వయంగా సాధించుకుంటాడు… ఒకరి నుండి తీసుకోవాలనుకోడు”

Also Read