Happy Monday Telugu Wishes Quotes Images

0
1338
Happy Monday Greetings With Telugu Quotations@gurinchi.com
Happy Monday Greetings With Telugu Quotes

Happy Monday Telugu Wishes Quotes Images

హ్యాపీ మండే గ్రీటింగ్స్
Here are famous Happy Monday Telugu Wishes messages in Telugu, 2018 updated Happy Monday Telugu Wishes and greetings, Happy Monday images with excellent quotations about Monday, Happy Monday in Wishes Telugu language, Happy Monday Telugu quotes Happy Monday quotes in Telugu.
Happy Monday quotes Hd images, best ever Happy Monday Kavitalu telugulo, A True Telugu Happy Monday quotations and Happy Monday greetings, messages in Telugu, best and cute Happy Monday images HD for free downloads, Telugu Happy Monday messages. Share with your loved ones on Facebook and WhatsApp or any social media. And also share with your family members.

“ఓర్పుకు మించిన గొప్ప ప్రార్ధన మరొకటి లేదు”

“ఉన్నత ఆలోచనలూ ఆశయాలు ఉంటే చక్కటి నడవడిక తయారవుతుంది…! “

“జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది..
కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపు చూస్తూ కుమిలిపోతాం తప్ప
మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించం..!! “

“జీవితం కూడా చదరంగం లాంటిదే…
కాకపోతే చదరంగంలో రాజుని కాపాడటానికి సైన్యం ఉంటుంది…
కానీ నిజ జీవితంలో మనల్ని కాపాడటానికి ఏ సైన్యమూ ఉండదు…
మనకి మనమే ఓ సైన్యం… ఒంటరిగా పోరాటం చేయాల్సిందే..! “

“అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ…
ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ….
ఇష్టంతోచేసే పనులకు విజయాలు ఎక్కువ…
ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాoతత ఎక్కువ…….!! “

“శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది..!! “

“నేను ఓడిపోయిన ప్రతిసారీ నాకర్ధమయ్యేది….. నా గెలుపు ఎంతో దూరంలో లేదని !!! “

“తల వంచి నడువకు నేస్తం, భూమిని తాకి ఆగిపోతుంది…
శిరమెత్తి ముందగుడు వేయి.. ఈ లోకమే నీకు దాసోహమవుతుంది..!! “

Monday Greetings In Telugu With Quotes
Monday Greetings In Telugu

“మానవుడు తన అంగబలమును సరిగా ఉపయోగించలేనంతవరకు బలవంతుడు కాలేడు.
అప్పుడది అది ఒక ఆధ్యాత్మిక శక్తి అవుతుంది”

“మీ వృత్తిలో మీరు సంపాదించినదానికంటే  మీరు నేర్చుకున్నదే చాలా విలువైనది.  “

  “కష్టాలను తొలగించమని ప్రార్ధించడం కన్నా….
వాటిని ఎదురించే శక్తిని ఇవ్వమని ప్రార్ధించడం మిన్న…”

“బాణమయినా సరే వెనక్కు సంధించనిదే దూసుకెళ్ళలేదు..
మనకు వచ్చిన కష్టాలు కూడా అంతే…
అందుకే రెట్టించిన పట్టుదలతో లక్ష్యం వైపుకు దూసుకెళ్ళాలి..”

“ఏ నమ్మకాన్ని, స్నేహాన్ని, ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో…
అవి ముందుగా నీ నుండే ప్రారంభం కావాలి”

“హృదయంలో ఆత్మవిశ్వాసం మనస్సులో ధృడ సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం..!

“మనం ఎవరితో ఉంటామో, ఎవరితో నడుస్తామో వారి ఆలోచనలే మనల్ని ప్రేరేపిస్తాయి..! “

“నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పది అయితే ఆ పని నిన్ను ప్రపంచంలో నిన్ను గొప్పవాడిగా నిలబెడుతుంది..! “

Monday Greetings In Telug uWith Quotations
Monday Greetings In Telugu Language

“అక్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా కష్టార్జితంతో తాగే గంజి నీరు ఎంతో సంతృప్తినిస్తుంది”

“ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది… “

“సంతోషం సీతాకోక చిలుక లాంటిది.. దానికోసం పరిగెత్తినంత కాలం మనకు దొరకదు..! కానీ ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటే.. ఖచ్చితంగా మన సరసన వాలి తీరుతుంది.”

“అందరిలోనూ మంచిని చూడటం నీ బలహీనత అయితే
ఈ ప్రపంచంలో నీకంటే బలవంతుడెవరూ లేరు”

“ఈ ప్రపంచంలో ఇద్దరు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించగలిగే శక్తి
ఒకే ఒక దానికి ఉంది… అదే ….. చిరునవ్వు”

“నమ్మకమైనా, ప్రేమైనా పోగొట్టుకోవడానికి నిమిషం చాలు….
కానీ మళ్లీ సంపాదించటానికి జీవితకాలం సరిపోదు”

“నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే….
బాధ పడే లక్ష క్షణాలను తప్పించుకోవచ్చు”

” విజయానికి కావాల్సింది.. 1 శాతం ప్రేరణ, 99 శాతం కఠోర శ్రమ..! “

Also Read

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here