Happy New Year Wishes Images Telugu

0
598
Wish You Happy New Year Greetings With Telugu Quotations@gurinchi.com
Wish You Happy New Year Greetings With Telugu Quotes

Happy New Year Wishes Images Telugu

నూతన సంవత్సరం గ్రీటింగ్స్
let’s start the new year with latest happy new year wishes in Telugu 2018, share your greetings in Telugu with full Hd images, happy new year wishes telugulo, new latest happy new year wishes in Telugu, latest new year greetings for WhatsApp in Telugu, free HD images with quotes in Telugu, happy new year wishes in Telugu language, share with your friends and family members through WhatsApp and Facebook.

“గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ…. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ…
అభ్యదయం ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు”

“మధురమైన ప్రతిక్షణం.. నిలుస్తుంది జీవితాంతం…
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నాను…
నూతన సంవత్సర శుభాకాంక్షలు !!”

Happy New Year Wishes And Greetings In Telugu Language with telugu quotes
Happy New Year Wishes And Greetings In Telugu Language

“ఈ సంవత్సరం నీవు తలపెట్టిన అన్ని పనులలో విజయం లభించాలని
ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తిని ప్రసాదించమని
ఆ భగవంతుని వేడుతూ..!!!
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు”

 “స్వాగతం ! జయించేందుకు మనకో ప్రపంచం ఉంది….
అందరికీ … నూతన సంవత్సర శుభాకాంక్షలు”

Latest 2018 Happy New Year Greetings With Telugu Quotes@gurinchi.com
Latest 2018 Happy New Year Greetings With Telugu Quotes

“ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగాతిద్దాం..
అవధులు లేని ఉత్సాహంతో ఉత్సవం చేసుకుందాం.!
విష్ యు హ్యాపీ…. న్యూ ఇయర్ !!!”

“కొత్త సంవత్సరం….. కొత్త ఆశలు… కొత్త అవకాశాలతో…….
మీ జీవితం నిండిపోవాలి… నూతన సంవత్సర శుభాకాంక్షలు”

Wish You Happy New year Wishes For Friends And Relatives In Telugu And Also with HD wallpapers
Wish You Happy New year Wishes For Friends And Relatives In Telugu

“ప్రియమైన మిత్రులకు … నూతన సంవత్సర శుభాకాంక్షలు !!! “

“చేసిన తప్పులను మరచిపో…. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో…
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో…
నిండు మనసుతో ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలను అందరితో పంచుకో…. … నూతన సంవత్సర శుభాకాంక్షలు”

happy new year wishes with telugu quotations
Happy New Year Wishes With Telugu Quotes

“మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!”

“కొత్త సంవత్సరం సరికొత్త నిర్ణయాలు తీసుకొని విజయం సాధించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు”

happy new year greetings with teugu quotations@gurinchi.com
Happy New Year Greetings With Telugu Quotations

“నూతన వత్సరంలో ప్రతి ఉషోదయం నీకు ఒక శుభోదయం కావాలని కోరుకుంటూ….
నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!”

“ప్రకృతిలోని అందాన్ని.. సున్నితమైన భావాన్ని… అందమైన మనస్సుని…
రాబోయే క్రొత్త సంవత్సరంలోనే కాకుండా .. జీవితాంతం ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ఉండాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు !!”

happy new yray wishes with telugu quotes
Happy New Year Wishes With Images

“ఎన్నో ఆశలని మోసుకువస్తున్న క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు !!”

“ఈ  నూతన సంవత్సరoలో మీరు అనుకున్నది సాధించాలని ఆశిస్తూ..
అందరికీ… నూతన సంవత్సర శుభాకాంక్షలు”

telugu nice happy new year wishes with telugu quotations@gurinchi.com
Telugu Nice Happy New Year Wishes With Telugu Quotes

“పాత సంవత్సరపు చేదు, తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ….
కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంలో
మీ ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ..  మీ అందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు !!”

“చల్ల చల్లని వెన్నెలకాంతులు…. భవిష్యత్తుకు బంగారు బాటలు… ప్రగతికి పరమపదసోపానాలు… వినూత్న శోభతో విహరిద్దాం !
నూతన సంవత్సర శుభాకాంక్షలు”

Also Read