Happy Sunday Telugu Wishes Quotes Images

0
2774
Sunday Greetings in Telugu With Quotes
Sunday Telugu Greetings

Happy Sunday Telugu Wishes Quotes Images

హ్యాపీ సండే గ్రీటింగ్స్
Here is famous Happy Sunday Telugu Wishes messages in Telugu, 2018 updated Happy Sunday Telugu Wishes and greetings, Happy Sunday images with excellent quotations about Sunday, Happy Sunday in Wishes Telugu language, Happy Sunday Telugu quotes Happy Sunday quotes in Telugu, Happy Sunday quotes Hd images, best ever Happy Sunday Kavitalu telugulo.
A True Telugu Happy Sunday quotations and Happy Sunday greetings, messages in Telugu, best and cute Happy Sunday images HD for free downloads, Telugu Happy Sunday messages. Share with your loved ones on Facebook and WhatsApp or any social media. And also share with your family members.

“కఠినమైన పనిని సాధించటంలో సింహంలా ఉండాలి, కష్టమైన పని అని నిరాశపడకుండా సింహంలా ఆ పనిని సాధించాలి”

“మనం గొప్పగొప్ప పనులు చేయలేకపోవచ్చు,
కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనస్సుతో చేస్తే చాలు”

“ఎవరూ నడవని దారిలో ఒంటరిగా సాగడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే”

“ప్రపంచంలోని ఏ సంపదా ఇవ్వనంత సంతోషం
మీ అనుకున్న వాళ్ళ సామీప్యంలో దొరకవచ్చు…
అందుకే ప్రతి సెలవు దినాన్ని మీ అయిన వాళ్ళతో పంచుకోండి…  సంతోషంగా…”

“సమస్యలెపుడైనా రానీ.. కష్టాలెపుడైనా రానీ…. కన్నీళ్ళెండి పోనీ… నీ స్నేహితులు దూరమైతే కానీ… రేపనేది ఒకటుంది… నీకోసమై…! వేచి చూడు…. నీదనేది నీది కాక ఎక్కడికీ పోదు”

Sunday Wishes In Telugu Language With Quotates@gurinchi.com
Sunday Wishes In Telugu Language With Quotations

“ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహానీయుడౌతాడు”

“ఈ ప్రపంచంలో మనకు వేరే శత్రువులు కానీ మిత్రులుకానీ ఉండరు..
మన నడవడికే  మనకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించిపెడుతుంది..”

“జీవితం ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది…!
దానిని ఎదుర్కొని నిలిచిన వారికే.. విజయం సొంతం అవుతుంది”

“సాధ్యం కాదన్న భావనను మనసులోంచి తొలగించడమే విజయపథంలో వేసే తొలి అడుగు”

“నీవు గెలిచిన తర్వాత సాకు చెప్పేందుకు ఏమీ ఉండదు..!!
నీవు ఓడిన తర్వాత సాకు చెప్పినా ఈ ప్రపంచం నిన్ను నమ్మదు”

Sunday Greetings With Telugu Quotations
Sunday Greetings With Telugu Quotes

“మన సొంత రక్తంతో మన స్వేచ్ఛను సాధించుకోవడం మన బాధ్యత”

“ఎవరి జీవితమైనా సరే సున్నాతోనే మొదలయేది….
మనల్నిమనం హీరోని చేసుకునే అవకాశం జీవితమే మనకు ఇస్తుంది..
దానిని వినియోగించుకునేవాడు విజేత అవుతాడు”

  “మనం  ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే…
మనం ఎలా ఉండాలో సమాజం చెబుతుంది..!!”

“సమయం దొరికినపుడు కుటుంబంతో గడపడం కాదు…
సమయం కల్పించుకుని కుటుంబంతో గడపాలి..! “

“ప్రారంభాన్ని సరిగా చేస్తే ఫలితం దానంతట అదే సరిగా వస్తుంది..! హ్యాపీ సండే !! “

“మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు….
ఎలాగైనా సంపాదించుకోవచ్చు….
కానీ గడిచిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకుని రాలేము.. !
అందుకే మీ సంతోషాలను వాయిదా వేయకండి”

Sunday Wishes With telugu Quotes
Sunday Wishes In Telugu Language

“ముందు దేవుణ్ణి కనుక్కో, పిదప డబ్బు సంపాదించు, దీనికి వ్యతిరేకం చేయకు”

“ఓటమి విశ్రాంతి తీసుకొంటున్నప్పుడు,
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని మననం చేసుకో… గెలుపు నీదే”

“కష్టమని ఏ పనీ ప్రారంభించకు…. ఇష్టంతో చేసే పని ఏదీ కష్టమనిపించదు..!!

“మనం ఫోటో కోసం చిందించే చిరునవ్వు ఫోటో అందాన్నే మార్చగలిగితే
అదే చిరునవ్వు జీవితాంతం కొనసాగిస్తే జీవితం ఇంకా అందంగా ఉంటుంది..!!

“గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరయినట్లే..! Happy Sunday !!”

“జీవితం ఒక తరం పాటే ఉంటుంది…. మంచి పేరు చిరకాలం ఉంటుంది”

Also Read