Inspirational Quotes Telugu

0
1663
Best Telugu Inspirational Quotes With Images@gurinchi.com
Best Telugu Inspirational Quotes With Images

Inspirational Quotes in Telugu with Images

స్పూర్తినిచ్చే గ్రీటింగ్స్
We are providing the best latest inspirational quotes in Telugu 2018, the quotes have many powerful words with amazing inspirational quotations, inspirational quotes for students, best educational quotes, inspirational quotes with Hd images.

“ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది…
దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం”

“శవం లాంటి వాళ్ళు  ప్రవాహంలో కొట్టుకుపోతారు..
జయించాలని కసి ఉన్న వారే విజయ తీరాలకు చేరుకుంటారు”

“తెలివైన వారు అదృష్టం పై ఆశలు పెట్టుకోరు”

“వాడని ఇనుము తుప్పు పడుతుంది.
కదలని నీరు స్వచాతను కోల్పోతుంది..
బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది…”

“నీ వెనుక ఏముంది.. ముందేముంది…. అనేది నీకనవసరం….
నీలోని ఏముంది అనేది ముఖ్యం….”

“నీ ప్రయత్నం లో లోపం లేకుంటే… నీ విజయాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు..
నువ్వు ప్రయత్నమే చెయ్యకుంటే… నిన్ను ఆ దేవుడు కూడా ఆదుకోలేడు….”

“అంతరాయాలు కలుగుతున్న కొద్ది… సంకల్పాన్ని ధృడతరం చేసుకుంటూ పోవాలి..”

“మనిషిని మహనీయుడుగా మార్చేది మాటలు నెమ్మదిగాను,
పనులు ఉత్సాహంగాను,  చేసినవాడే…”

“మనం రాసేది నలుగురు చేసేంతగా ఉండాలి..
లేదా మనం చేసేది నలుగురూ రాసుకునేంత గొప్పగా ఉండాలి…”

“ఇనుప తీగను కూడా వంచగల మనిషి, తను తానూ వంచుకోవడంలో విఫలమవుతున్నాడు”

Top Inspirational Quotes In Telugu

Top And Great Telugu Inspirational Quotes with new images@gurinchi.com
Top And Great Telugu Inspirational Quotes with new images

“దురదృష్టమని బాధపడకు… అదృష్టం పై ఆశ పెట్టుకోకు… కష్టాన్ని నమ్ముకుని పైకి ఎదుగు”

“స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నం లో,
వేయి సార్లు విఫలమైనా మరొకసారి ప్రయత్నించండి..”

“గొప్పవాళ్ళు సాధించిన ప్రతి విజయం వెనుక,
ఎన్నో నిరాస నిస్పృహలు దాగి ఉన్నాయని తెలుసుకోండి…”

“మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే…”

“అడుగు ముందుకు వేయగలిగితేనే దూరమా అన్నది ఏమి లేదు…
చెమటను చిందించగలిగితేనే  సాధ్యం కానిది ఏమి లేదు…”

“మనం మార్పు చెందితే ఈ ప్రపంచం కూడా మార్పు చెందుతుంది..
మనం పరిశుద్దులమైతే ఈ లోకం పరిశుద్దమవుతుంది…”

“ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా…. లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం”

“ఏదైన పనిచేసే ముందే బాగా ఆలోచించాలి. నిర్ణయం తీసుకున్నాక తప్పక పూర్తి చేయాలి..”

“చెరువు నిండినపుడు చీమలే చేపలకాహారం.. చెరువు ఎందినపుడు చేపలే చీమలకాహారం!! కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారీకి ఒక్క చెట్టు చాలు!!
కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు!!
పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు… అందుకే ఎవరినీ తక్కువగా చూడకండి…
ఎవరి మనసునూ గాయపరచకండి !!! “

“ఆశించినంత  చేయలేకపోవడం… చేయలేనంత ఆశించడం రెండూ తప్పే..
మొదటిది నీలోని ఆసమర్ధతను బయటపెడితే..
రెండోది నీలోని ఆత్యాశని బయటపెడుతుంది.. “

Education Inspirational Quotes In Telugu

Educational Inspirational Quotes In Teluugu @gurinchi.com
Educational Inspirational Quotes In Teluugu

“మనకు రెండు రకాల విద్య అవసరం
ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది…
రెండవది ఎలా జీవించాలో నేర్పేది….”

“అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది…”

“ఏకాగ్రతతో చేసే ప్రతి పని తపస్సే, ముందో వెనుకో దానికి ఫలితం తప్పదు…”

“ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే!!! “

“ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం”

“విద్య జీవితానికి వెలుగునిస్తుంది… “

“అవసరాలు కొత్త దారులను వెతికితే….అనుభవాలు కొత్త పాఠాలను నేర్పుతాయి…”

“విద్య నీడ లాంటిది. మన నుంచి ఎవరూ వేరు చేయలేరు…”

“కాన్ఫిడెంట్ అంటే- అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియడం కాదు,
ఏ ప్రశ్న నైనా ఎదుర్కొగలగడమే”

“శాశ్వత యవ్వనం  సాధ్యం కాదు… శాశ్వత విద్యాభ్యాసం తప్పక సాధ్యం!
నేర్చుకునేందుకు జీవిత కాలం సరిపోని ఎన్నో విషయాలున్నాయి….”

Inspirational Love Quotes Telugu

Inspirational Love Quotes In Telugu @gurinchi.com
Inspirational Love Quotes In Telugu

“పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే,  పంచుకుంటే తరిగేది భాద ఒక్కటే,
కానీ పెంచుకున్న, పంచుకున్న మిగిలేది  జ్ఞాపకం ఒక్కటే”

“కళ్లకు నచ్చిన వారిని కన్నుమూసి తెరిచేలోగా…మరచిపోవచ్చు కానీ,
మనసుకు నచ్చిన వారిని మరణం వరుకు మరవలేము….”

“నిన్ను కలుసుకోవాలని  నేను చేసే ప్రయత్నంలో… ఓడిపోయిన ప్రతిసారి
నా మనస్సు ఒకటే చెపుతుంది. మరో ప్రయత్నం లో నేను ఖచ్చితంగా గెలుస్తానని…”

“అలలలు లేని సముద్రం ఉంటుందేమో కానీ,
నాకు నువ్వు గుర్తుకు రాణి క్షణం మాత్రం ఉండదు…”

“చెయ్యడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ,
ఈ మూడు ఉన్న వాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు….”

“నీ వల్ల ఒకరు కన్నీళ్లు కారిస్తే అది పాపం, నీ కోసం కన్నీరు కారిస్తే అది ప్రేమ….”

“గెలిచినపుడు “జ్ఞాపకాలు” మిగులుతాయి… ఓడినపుడు అనుభవాలు మిగులుతాయి….
కానీ గెలుస్తామో,ఓడిపోతామో తెలియని “ప్రేమ”లో పడితే మాత్రం “కన్నీళ్ళే” మిగులుతాయి….”

“అర్ధం చేసుకుంటే కోపం కూడా అర్ధవంతమైనదే!!
అపార్ధం చేసుకుంటే నిజమైన ప్రేమకూడా అర్ధం లేనిదే అవుతుంది…”

“ప్రాణం ఎలా ఉంటుందో చూద్దామని చాలా సార్లు ప్రయత్నం చేశా,
కానీ నీ కన్నుల్లో చూశాక  అర్ధమైంది…  మనల్ని ప్రేమించే వారి కన్నుల్లో
అది కనపడుతుందని…”

“ఆస్తిని చూసి ప్రేమించే వారి కంటే నిన్ను తమ ఆస్తిగా భావించే వారే ముఖ్యం!!! “

Inspirational Quotes For Life In Telugu

Inspirational Quotes for Life In Telugu With Quotations@gurinchi.com
Inspirational Quotes for Life In Telugu With Quotations

“బంగారం నాణ్యత  అగ్నిలో తెలుస్తుంది..మనిషిలోని మంచితనం కష్టంలో తెలుస్తుంది…”

“సాధ్యం కాదన్న భావన మనసులోనుంచి తొలగడమే…. విజయపధంలో తోలి అడుగు….”

“నువ్వు యుద్ధం గెలిచెంతవరకు ఏ శబ్దం చేయకు..
ఎందుకంటె నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది….”

“తనకి తానూ యజమాని కాలేని మనిషి…. ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు”

“కష్టాలు… నీ శత్రువులు కాదు…
నీ బలాన్ని బలహీనతలను తెలియజేసే  నిజమైన మిత్రులు…”

“కెరటాలు కాళ్ళు దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం యెంత తప్పో
మంచి తనాన్ని తక్కువగా అంచనా వేయడం అంటే తప్పు..”

” “విశ్వాసం” అనేది ఒక చిన్న పదం.
దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది.
ఆలోచించడానికి ఒక నిముషం పడుతుంది.
అర్ధం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది.
నిరూపించుకోవడానికి మాత్రం జీవితకాలం కావాలి”

” ఎదురించే కాలానికి బెదిరించే వయసు లేదు….
భయపడే మనసు భరించే మనిషికి ఉండదు…”

“దుర్భర పరిస్థితి ఎదురైతే …. మీరేం చేస్తారు…?? యుద్ధం చేస్తారా ?? లేక చనిపోతారా ?? జీవితం ఎప్పుడు మనకిలాంటి పరిస్థితులనే కల్పిస్తుంది…
పోరాడితే పోయేదేం లేదు…  బానిస సంకెళ్ళు తప్ప !!! “

“తనను చూసి ఇతరులు జాలి పడేటట్లు కాక… అసూయ పడేటట్లు జీవించడానికి….
ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి….”

Also Read