Love Letters Telugu

0
2328
best love letter greetings in telugu quotations@gurinchi.com
love letter greetings in telugu

Love Letters Telugu

ప్రేమ కవితలు
Get into the love world. Here we have latest Telugu love letters for your loved ones,2018 latest love letters, best Telugu latest love letters with best quotes, heart touching love quotes and love letters in Telugu, cute love letters in Telugu, Prema kavithalu in Telugu and Hd images, online love letters telugulo, you can share with your boyfriend or girlfriend.

“నువ్వు రావని తెలిసినా….. నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను
నువ్వు నా ఎదుట లేకున్నా….. నిన్ను చూస్తూనే ఉంటాను
నీకు నేను గుర్తుకు రాకపోయినా…. నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను
నా హృదయాన్ని గాయపరచినా…… నిన్ను నా మనసులోనే కొలువుంచుతాను
నువ్వు నన్ను వీడిపోయినా…… నీ కోసం వేచి వుంటాను..   నిన్నే ప్రేమిస్తాను..!”

love letter greetings with telugu quotes
Love Letters With Telugu Quotes

“నే తొలిసారి నిను చూసిన రోజు…..నీ నయనాలతో క్రొత్తగా ఈ లోకాన్ని చూసిన రోజు….
నీ అడుగుజాడలలో నడక నేర్చుకున్న మొదటి రోజు….నీ పెదవుల పదజాలం అర్ధం చేసుకోవటం నేర్చిన రోజు….
నీ మనసులో నా ప్రతిబింబాన్ని తొలిసారిగా చూసిన రోజు….గుప్త నిధుల కోసం వెతికే వెర్రివాడిలా వున్నావంటూ,
తెలియజేసే నీ మందహాసం, తొలిసారిగా నా మదిని గుచ్చిన రోజు….
మొత్తానికి నన్ను నాకు క్రొత్తగా పరిచయం చేసిన,నీ సౌందర్యం కొంటెగా కన్ను గీటిన రోజు…..
అదే…..( ‘నీ’ పై) ప్రేమ ఉదయించిన రోజు.!”

love letter greetings in telugu with heart touching messages@gurinchi.com
Love Letters Telugu Heart Touching Messages

“ప్రేమ……
ప్రేమ ఒక అందమైన ఊహైతే, ఆ ఊహకు ఊపిరి నువ్వు !
ప్రేమ ఒక మధురమైన భావనైతే, ఆ భావానికి భాషవు నువ్వు!
ప్రేమ ఒక చక్కనైన కావ్యమైతే, ఆ కావ్యానికి ప్రేరనవి నువ్వు !
ప్రేమ ఒక కమ్మనైన కలైతే, ఆ కలలో కల్పనవి నువ్వు !
ప్రేమ ఒక తియ్యనైన తలపైతే, ఆ తలపులోని చిలిపితనం నువ్వు !
ప్రేమ నా మది పలికే రాగమైతే, ఆ రాగాన్ని పలికించిన స్పందన నువ్వ్వు !!!”

best heat touching love messages@gurinchi.com
Best Love Letters Greetings With Telugu Quotations

“ఓ జ్ఞాపకమా – నా ప్రేమ నీ హృదయ సరిగమలో లహరి నై
నీ మౌనరాగ సందడిలో సంగీతమే నేనై  నీ ఆశల జడిలో ఓ చిరునవ్వు నేనై……
నీ జీవిత ప్రయాణంలో వెలుగు నిండిన పూల దారియై నీ అనురాగ రేయిలో చల్లని జాబిలినె నేనై…..

నింగిలో తారవి నీవుమధుర పాట రాగానివి నీవు
వస్తున్న కన్నిటివి నీవుపంచుకోలేని బాధవి నీవు

ఎందుకీ యాతన అన్ని నీవని, నేనంటు ఇక లేననా !

నీకై ఎదురుచూస్తున్న నా మనసు అందరూ గమనిస్తున్న, నీకు తెలిసేదెప్పుడు

నీ మౌనం చేస్తుంది నన్ను మాటలే రాని…. ఓ శిలగా…!!!”

Also Read