Mokshagundam Visveswarayya Quotes In Telugu

5
984
Moksha Gundam visweswarayya Latest Telugu Quotations with hd images
Moksha Gundam visweswarayya Latest Telugu Quotations

Mokshagundam Visveswarayya Quotes In Telugu

మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూక్తులు
Mokshagundam Visvesvaraya was an Indian engineer, scholar, statesman and Diwan of Mysore from 1912 to 1918. He received India’s highest honor, the Bharat Ratna.
Get Latest 2018 Mokshagundam Visveswarayya Famous Quotes in Telugu, Famous life wise quotations about Mokshagundam Visveswarayya in Telugu Mokshagundam Visveswarayya love , beautiful images of Mokshagundam Visveswarayya quotes in Telugu, nice and awesome quotations about Mokshagundam Visveswarayya, life and educational quotes in Telugu and kavitalu and suktulu for free download, Telugu motivations quotes of Mokshagundam Visveswarayya and what’s app images for free download. Share with your friends and family members and in social media like Facebook and what’s app.

Famous Mokshagundam Visveswarayya Quotes:ప్రసిద్ధమైన సూక్తులు

“కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకి మన పై మనమే ప్రతీకారం తీర్చుకోవడం”

“మన దేశాన్ని గొప్పదిగా చేయాలనుకుంటే స్వీయ-మద్దతు, కష్టపడి పనిచేయడం, సమర్థతతో పనిచేయడం, పరస్పర సహకారo మరియు సహకార బృందంతో కలిసి పని చేయాలి”

“పోటీ అనేది నైపుణ్యం మరియు బలమైన వారి కోసమని గుర్తుంచుకోండి, మనము పురాతన సాధనాలతో పని కొనసాగించి మరియు పాత పద్ధతులను అనుసరిస్తే విజయవంతులం కాగలమని ఆశించలేము”

“పదవి ప్రజాసేవ కోసమే తప్ప స్వలాభం కోసం కాదు”

“కేవలం డబ్బుంటే సరిపోదు.. మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది”

“విద్య యొక్క ప్రాదాన్యతల్లో ఒకటి జీవిత పోరాటంలో గ్రహీతకు శిక్షణనివ్వడం. పారిశ్రామికీకరణకు అవసరమైన యంత్ర సాధనాల ఉపయోగంలో ఆచరణాత్మక (ప్రాక్టికల్) శిక్షణ ఇవ్వకపోవడం అనేది విద్యలో ఉన్న అతి పెద్ద లోపము”

“ఒక దేశంలో ఖనిజాలు ఎన్నో ఉండవచ్చు, అరణ్యాలు, నౌకాశ్రయాలు ఉండవచ్చు, విద్యుదుత్పాదనకు వీలు కల్పించే నదులు ఉండవచ్చు, అయితే మానవుడు తన మేధస్సును ఉపయోగించి, కష్టపడి పనిచేయవలసి ఉంటుంది దేశం అప్పుడే మరింత సంపన్నమవుతుంది”

Mokshagundam Visveswarayya Quotes On Life:జీవిత సూక్తులు

mokshagundam visvesvaraya motivational telugu quotes
Mokshagundam Visvesvaraya Best Motivational Telugu Quotations

“అక్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా కష్టార్జితంతో తాగే గంజి నీరు ఎంతో సంతృప్తినిస్తుంది”

“మనం జీవించడానికి సంపాదించాలి కానీ.. సంపాదించేందుకు జీవించకూడదు”

“మీరు నిజమైన సేవ చేయాలనుకుంటే, డబ్బుతో కొనలేని లేదా లెక్కించలేని సేవను చేయండి”

“ఏ వృత్తిలో లేదా వర్తకంలోనైనా విజయం అనేది సామర్ధ్యం ఉన్న వ్యక్తి యొక్క సమగ్రత, దృక్పథం, ముందుచూపు, వ్యక్తిగతమైన కృషి మరియు శ్రమ మీద ఆధారపడి ఉంటుంది”

“గొప్పగా మారిన ప్రతీ వ్యక్తి తన ఎడతెగని కృషికి రుణపడి ఉంటాడు”

Mokshagundam Visveswarayya Quotes On Motivation:ప్రేరణనిచ్చే సూక్తులు

Famous mokshagundam visvesvaraya's motivational telugu quotes@gurinchi.com
Mokshagundam Visvesvaraya’s Inspirational Telugu Quotes

“విజయం సాధించాలంటే చేసే పనిని ప్రేమించాలి”

“ఏ వ్యక్తీ మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చలేడు, మీ విజయం మరియు ఆనందం మీ స్వంత కృషిపైనే ఆధారపడి ఉంటుంది, మీ కోసం ఆలోచించండి మరియు జీవిత పథకాన్ని రూపొందించుకోండి”

“సాధించాలనే తపన మనలోని బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది”

“విద్యార్ధులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా శ్రమిస్తే అనుకున్నది సాధించగలరు”

“క్రమశిక్షణా పద్ధతిలో నిర్వహించబడే కష్టమైన  పని కూడా చాలా సందర్భాల్లో కార్మికుడిని ధృడంగా ఉంచి తన జీవితాన్ని పొడిగిస్తుంది”

Also Read

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here