Mothers Day Wishes Images Telugu

0
1589
mothers day telugu quotations with images@gurinchi.com
mothers day telugu quotes with images

Mothers Day Wishes Images Telugu

మాతృ దినోత్సవం గ్రీటింగ్స్
I owe to my angel mother. Latest 2018 Happy mother’s day quotes in Telugu, mother’s day greeting in Telugu, happy mother’s day quotes in Telugu for WhatsApp, mother’s day wishes with Telugu quotes, quotes on mother with images and best mother’s day kavithalu in Telugu, Lovable quotes for mother in Telugu with Hd images and wallpapers, you can download for free and share with your angel mother.

” పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ..
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ…!
మాతృదినోత్సవ శుభాకాంక్షలు! “

“అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు… కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు..
నాకు మరో జన్మంటూ ఉంటే.. నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మా”

“గుడి లేని దైవం అమ్మ…
కల్మషం లేని ప్రేమ అమ్మ..
అమృతం కన్నా తియ్యనైన పలుకు అమ్మ…
నా గుండె పలికే ప్రతి మాట అమ్మ.!!
మాతృదినోత్సవ శుభాకాంక్షలు !”

“అమ్మ…. నా రేపటి భవిష్యత్ కోసం.. శ్రమించే నిత్య శ్రామికురాలు..
మాతృదినోత్సవ శుభాకాంక్షలు!”

happy mothers day wishes with telugu quotations@gurinchi.com
Happy Mothers Day Wishes With Telugu Quotes

“మనం ఏడుస్తున్నపుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే…!”

“ఈ సృష్టిలో అందమైనది పువ్వు.. నీ దృష్టిలో అందమైనది మా అమ్మ నవ్వు… మాతృదినోత్సవ శుభాకాంక్షలు ! “

“ఎంతోమంది బంధువులు నాకు ఉన్నా అమ్మా నీ చూపులోని మాతృ ప్రేమ అనుభూతి ఇంకెక్కడా దక్కలేదు… మాతృదినోత్సవ శుభాకాంక్షలు ! “

“తడపడుతూ పడే తొలి అడుగులోనూ…. పయనిస్తూ సాగే ప్రతి అడుగులోనూ….. ఆరాటపడుతూ అనుబంధం పంచేది అమ్మ…. మాతృదినోత్సవ శుభాకాంక్షలు ! “

“అమ్మ….. అందమైన అనుబంధం.. అంతేలేని అనురాగం… మరపు రాని మధుర జ్ఞాపకం..! మాతృదినోత్సవ శుభాకాంక్షలు ! “

happy mothers day wishes with telugu quotations
Happy Mothers Day Wishes With Telugu Quotations

“అమ్మ…… అన్నింటా ముందుండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది.! మాతృదినోత్సవ శుభాకాంక్షలు !”

“పది మందిలో ఒక్కరు…. వందలోఒక్కరు, కోట్లలోఒక్కరు… నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు మా అమ్మ… మాతృదినోత్సవ శుభాకాంక్షలు ! “

“జీవితంలో నువ్వు ఏమి సాధించావు అని అడిగితే… కోటి రూపాయలు సంపాదించాను అనే వాడికన్నా…. కన్నతల్లి కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అనే వాడు ధనవంతుడు…!”

“అమ్మ….. చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే… మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది….!”

“ఈ లోకంలో అన్నింటికన్నా అమూల్యమైనది… అతి మధురమైనది….. అనంతమైనది అమ్మ అనురాగం..!! మాతృదినోత్సవ శుభాకాంక్షలు ! “

Happy Mother's Day Latest Images Of 2018 in telugu
Happy Mother’s Day Latest Images Of 2018
Happy Mother's Day Latest Greetings of 2018 in telugu language
Happy Mother’s Day Latest Greetings of 2018

Also Read