Motivational Quotes Telugu

0
1699
best motivational telugu quotations@gurinchi.com
best motivational telugu quotations greetings

Motivational Quotes Telugu

ప్రేరణనిచ్చే గ్రీటింగ్స్
Telugu motivational quotes for Inspirational and success in life, latest 2018 Telugu success and inspiration quotations about life and happiness, best Telugu motivational quotes, Telugu inspirational messages and greetings, Telugu inspirational status, success quotes in Telugu, Telugu success motivational quotes, Telugu motivational images in HD , and HD quotes in Telugu

“సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయలేదు….
దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెట్టాయి….మనిషికైనా అంతే! “

“అన్ని పక్షులు వర్షాకాలంలో ఆశ్రయము కొరకు వెతుకుతాయి,
కానీ గ్రద్ద మాత్రం మేఘాల పైన ఎగురుతూ వర్షం నుంచి తప్పించుకుంటుంది,
సమస్యలనేవి సాధారణం, కాబట్టి మన వైఖరి వ్యత్యాసాన్ని చూపాలి”

 “నీకో లక్ష్యముండటమే కాదు.. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా
సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి”

 ” మీరు ఒక సూర్యుడిలా ప్రకాశించాలని కోరుకుంటే,
మొదట సూర్యుడిలా మండండి (వెలగండి) “

 “జీవితమొక కఠినమైన ఆట, కేవలం ఒక వ్యక్తిగా నీ జన్మ హక్కును
నిలబెట్టుకున్నపుడు మాత్రమే దాన్ని నువ్వు గెలవగలవు”

best motivational greetings with nice images@gurinchi.com
Best Motivational Telugu Quotations

“ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు…
ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు”

 “ఒక నాయకుడు తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే
తన బృందాన్ని స్వేఛ్చగా నడిపించగలడు”

 “మనం కేవలం విజయాల నుంచే పైకి రాలేము,
అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి”

 “ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు.. ముందు నువ్వు మారడం ముఖ్యం”

 “మన పిల్లలకు ఉత్తమమైన రేపు (భవిష్యత్తు) ఉoడేలా నేడు (ఈ రోజును)
మనo త్యాగo చేద్దాo”

best motivational greetings with telugu quotes@gurinchi.com
Best Motivational Telugu Quotes With Greetings

“నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారు మారు చేస్తుంది”

 “మనిషికి కష్టాలెందుకు కావాలంటే.. అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితినిస్తాయి”

 ” పక్షి దాని సొంత జీవితం మరియు ప్రేరణ ద్వారా శక్తిని కలిగి ఉంటుంది “

 “పూర్తి అంకితభావమంటే పూర్తిగా కష్టపడటం కాదు, అది పూర్తిగా నిమగ్నమవడం”

 ” మీరు మీ గమ్య స్థానానికి చేరుకునే వరకు పోరాడుతూనే ఉండoడి – అదే ప్రత్యేకమైనది, జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండటం, నిరంతరం జ్ఞానాన్ని సంపాదించడం, కష్టపడి పనిచేయడం మరియు గొప్ప జీవితం గ్రహించడానికి పట్టుదలను కలిగి ఉండటం “

motivational telugu greetings@gurinchi.com
Motivational Telugu Greetings

“ఒక్క నిమిషంలో జీవితం ఏమి మారదు… కానీ… ఆ ఒక్క నిమిషం
ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది”

“కలలనేవి నిద్రలో వచ్చేవి కావు.. మనను నిద్రపట్టకుండా చేసేవి”

 “కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి…”

 “ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది”

 “మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు,
మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు”

Also Read

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here