Nani Biography,Height,Weight, Age, Family, Movie Dialogues with HD Images & More

0
400
nani biography
Natural Star Nani Biography

Nani Biography, Age, Height, Weight, Family, Caste, Biodata, Movie Dialogues & More…

Nani Biography నాని బయోగ్రఫీ
Real Name Naveen Babu Ghanta అసలు పేరు నవీన్ బాబు ఘంటా
Nickname Nani మారుపేరు నాని
Profession Actor(Telugu), Director, Writer వృత్తి నటుడు డైరెక్టర్, రైటర్
Physical Stats & More భౌతిక గణాంకాలు & మరిన్ని
Height (approx.) In Meters – 1.68 m ఎత్తు (సుమారుగా) మీటర్స్-1.68
In Feet Inches – 5 feet 8 inches ఫీట్-5 అడుగుల  8 అంగుళాలు
In Centimeters – 171 cm సెంటి మీటర్-171 సెంటి మీటర్
Weight (approx.) In Kilograms – 68kg బరువు (సుమారుగా) కిలోగ్రామ్స్-68
In Pounds – 150 lbs పౌండ్స్-150
Body Measurements (approx.) Chest Size – 40 Inches శరీర కొలతలు (దాదాపు) చెస్ట్ సైజు – 40 ఇంచెస్
Waist Size – 30 Inches నడుము సైజు – ౩౦ ఇంచెస్
Biceps Size – 14 Inches కండరాలు సైజు – 14 ఇంచెస్
Eye Colour Black ఐ కలర్ బ్లాక్
Hair Colour  Black జుట్టు రంగు బ్లాక్
Personal Life వ్యక్తిగత జీవితం
Date of Birth 24-Feb-84 పుట్టిన తేది 24-Feb-84
Age (as in 2018) 34 వయస్సు (2017 నాటికి)
Birth Place  Hyderabad, Telangana, India పుట్టిన స్థలం హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
Zodiac sign/Sun sign pisces రాశిచక్రం సైన్ / సన్ సైన్ మీనా
Nationality  Hyderabad, Telangana, India జాతీయత హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
Hometown  Hyderabad, Telangana, India పుట్టినఊరు హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
School St. Alphonsa’s High School స్కూల్ సెయింట్ అల్ఫోన్సా’స్ హై స్కూల్
College Narayana Junior College, Wesley College కాలేజ్ నారాయణ జూనియర్ కాలేజీ, వెస్లీ కాలేజీ
Education Qualifications Graduate విద్య అర్హతలు గ్రాడ్యుయేట్
Film Debut Ashta Chamma(2008, Telugu) ఫిల్మ్ డిబట్ అష్టా చెమ్మా (2008, తెలుగు)
vepam(2011, Tamil) వేపం(2011, తమిళ్)
Family Father:Rambabu Ghanta కుటుంబ ఫాదర్:రాంబాబు ఘంటా
Mother: Vijaylakshmi Ghanta మదర్: విజయలక్ష్మి ఘంటా
Sister:Deepthi Ghanta సిస్టర్:దీప్తి ఘంటా
Religion Hinduism మతం హిందూ
Hobbies Travelling అభిరుచులు ట్రావెలింగ్
Favourite Things ఇష్టమైనవి
Favourite Actors Chiranjeevi, Soban Babu అభిమాన నటులు చిరంజీవి, శోభన్ బాబు
Favourite Actresses Savitri, Soundarya అభిమాన నటీమణులు సావిత్రి, సౌందర్య
Favourite Films Hangover, Life of pie ఇష్టమైన సినిమాలు హ్యాంగోవర్, లైఫ్ అఫ్ ఫై
Girls, Affairs and More వ్యవహారాలు
Marital Status married వైవాహిక స్థితి వివాహితులు
Marriage Date 27-Oct-12 వివాహ తేదీ 27-Oct-12
Affairs/Girlfriends వ్యవహారాల / గర్ల్ఫ్రెండ్స్
Wife Anjana Yelavarthy భార్య అంజనా యలవర్తి
Children Arjun పిల్లలు అర్జున్
Money Factor మనీ ఫాక్టర్
Salary 6 crore/film (INR) జీతం 6 కోట్లు / చిత్రం (INR)
Net Worth Not Known నికర విలువ తెలియదు
Some Lesser Known Facts About Nani  నాని గురించి మరింత సమాచారం:
Does Nani smoke? Yes  పొగ త్రాగుతారా? అవును
Does Nani drink alcohol?  Yes మద్యం సేవిస్తారా? అవును
In the film “Radha Gopalam” he worked as a “clap Assitant” “రాధా గోపాలం” చిత్రంలో   “క్లాప్ అసిస్టెంట్” గా పని చేసారు
Worked as assistant director for “Allari Bullodu(2005), Asthram(2006) & Dhee(2007)” “అల్లరి బుల్లోడు (2005), ఆస్త్రామ్ (2006) & ఢీ (2007)”  సహాయ దర్శకునిగా పనిచేశారు.
he worked as a RJ అతను RJ గా పనిచేశాడు
in 2008 he got Nandi Award for Best Actor For yetovellipoyindi manasu… ఎటో వెళ్ళిపోయింది మనసు 2008 లో అతను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు …
his biggest dream is to do a film with legendry director mani ratnam… తన అతిపెద్ద కల మణి రత్నం డైరెక్షన్లో ఒక చిత్రం చేయడం …

Nenu Local : నేను లోకల్

“ఒక అమ్మాయి తెల్లవారుజామున నాలుగింటికి లేచి చదువుతున్నదంటే అది మార్చి అని అర్ధం … ఒక అబ్బాయి తెల్లవారుజామున నాలుగింటికి లేచి చదువుతున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్ధం .”

Oka ammayi thellavaru jamuna naalugintiki lechi chaduvukuntundhi ante adhi March ani artham, Adhe oka abbayi thellavaru jamuna naalugintiki lechi chaduvukuntunnadu ante adhi September ani artham.

“అమ్మ నాన్నా మీ కోసం కాలేజీ కి వెళ్తా , MBA చదువుతా , అమ్మాయిని ఫాలో అవుతా .”

Amma, Naanna meekosam college ki velthaanu, MBA chaduvuthaanu, Ammayini follow avuthaanu.

“ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఎంట్రా, అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావో ఒక రీసన్ చెప్పు.ఆ ఎదవైనా నిన్నను ఎందుకు లవ్ చేయకూడదో ఒక రీసన్ చెప్పు.”

Eppude chusi appude Love yentraa, Asalu nannu yendhuku Love cheyalanukuntunnavo oka reason cheppu. A yedhavaina ninnnu yendhuku Love cheyakudadho oka reason cheppu.

“వీడు మామూలోడు కాదే జన్దు బామ్ కి కూడా తల నొప్పి తెప్పించే రకం వీడు.”

Veedu maamulodu kaadhe Zandu Balm ku kuda thala noppi theppinche rakam veedu.

“మన బ్యాచ్ లో, లవ్ స్టొరీ లు చెసింగ్లు పోలీస్ స్టేషన్ లు లేవని తెగ ఫీల్ అయిపోతున్న, ఇంకా బాబు గాడి లవ్ స్టొరీ మినిమం నాలుగేళ్లు మాట్లాడుకోవాలి.”

Mana batch lo, Love story lu chasing lu Police station lu levani thega feel ayipothunna, Enka Babu gadi Love Story minimum naalugellu maatladukovali.

“పరిగెత్తి పరిగెత్తి బ్రతికేదాన్నిజింక అంటారు … ఆగి ఆగి కొట్టేదాన్నిపులి అంటారు.”

Parigethi parigethi bathike dhaanni Jinka antaaru, Aagi aagi kotte dhaanni Puli antaaru.

“మనకు ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే పల్లె వెలుగు బస్సు లో కూడా హ్యాపీ గ వెళతాం సర్, కానీ ఇష్టం లేని వాళ్ళుపక్కన ఉంటే బెంజ్ కార్ లో కూడా చాల ఇబ్బంది గ వెళతాం.”

Manaku estamaina vallu pakkana unte Palle Velugu bus lo kuda happy ga velathaam sir, Kani estam leni vallu pakkana unte Benz car lo kuda chala ebbandhi ga velathaam.

“మనిషి బ్రతకడానికి కావాల్సింది హ్యాపీనెస్ సర్ luxury కాదు”

Manishi brathakadaaniki kaavalsindhi Happiness sir, Luxury kaadhu.

“సంపాయిస్తే డబ్బొస్తది, కానీ ప్రేమ రాదూ.”

Sampaayisthe dabbosthadhi, Kani prema raadhu.

“ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా…”

ippude choosi appude love yentra…

“అమ్మాయి కళ్ళలో నీళ్ళు తుడిచే వాడు మగాడు అవుతాడు కానీ కళ్ళలో నీళ్ళు తెప్పించే వాడు మగాడు ఎలా అవుతాడు బాబాయ్.”

Ammayi kallalo neellu thudiche vadu magaadu avuthadu kani kallalo neellu theppinche vadu magaadu yela avuthadu babai.

“ఏ అబ్బాయి నిను ఎందుకు లవ్ చేయకూడదో ఒక్క రీసన్ చెప్పు…”

ye abbayina nninu yenduku love cheyakoodado okka reason cheppu…

 “ప్రతి అడ్డమైన వాడు డిస్టర్బ్ అవుతున్నాడు నువ్వు మాత్రం అవ్వట్లేదు ఏ ఎం పోయేకాలం .”

Prathi addamaina vadu disturb avuthundu nuvu matram avvatledu ee em poyekalam .

“బాగా చదివి లెక్చరర్స్ కి పేరు తెచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు గానీ, బాగా చదవని స్టూడెంట్స్ కి స్లిప్పులు ఇచ్చి పాస్ చేయించే లెక్చరర్లు ఉన్నారా?…”

baaga chadivi lecturers ki peru techhina students unnaaru gaani, baaga chadavani students ki  slippulu ichhi pass cheyinche lecturers unaaraa…

“లవ్ చేసిన వాళ్ళందరిని డిబార్ చేసుకుంటూ పొతే కాలేజీ లో ఆయన తప్పితే ఇంకెవ్వరు ఉండరు…”

love chesina vaallandarini dibaar chesukuntu pote college lo aayana tappite inkevvaru undaru…

Krishnarjuna Yuddham :కృష్ణార్జున యుద్ధం

“సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేయడం ఇటాలియన్ మాఫియా తో పెట్టుకోవటం రెండు ఒక్కటే”

sincere gaa oka ammayini love cheyadam italian mafiya to pettukovatam rendu okkate

“యుద్ధం వస్తే యుద్ధం చేయాలి గాని పద్యం పాడుకూడదురా…”

yuddham vaste yuddham cheyaale gaani padyam paadukoodadura…

“రామాయణం అంత విని ధర్మరాజు ఎవరు అని అడిగిందట నీలాంటి సోంబేరి మొఖంది.”

ramayam antaha vini …dharmaraju yevarini adigindanta neelaanti somberi mokhamdi….

“చెప్పు మాతరం చూపించిందంట ఈ ఊరికి కొత్త అనుకుంట..”

cheppu matarem choopinchindante ee ooriki kotta anukunta ..

“అవతలివాళ్ళని మనం ఎంత కోరుకుంటున్నామో అది మన కళ్ళలో కనిపించాలి. It should hit them heart like a cyclone.”

Avathala vallani manam yentah korukuntunnamo adhi mana kallalo vaallaki kanapadaali…. It’s Should HiT them hard like a cycolne

“ఇట్’స్ గర్ల్స్ అర్ మోడల్ మచ్చ…ఆడోల్లు భలే కఠినాత్ములనిరా….”

It’s girls are modable machha…Aadollu bhale kathinaathmu lanira….

“కొండ మీద వెంకారేశ్వర స్వామి ఉంటాడని మెత్తగా ఉంటామే గాని మా జోలికొస్తే…”

konda meeda venkareswara swami untaadani mettaga untame gaani maa jolikoste…

Gentle Men: జెంటిల్ మెన్

“లక్షల కోట్లు సంపాదించడం కంటే ఒక మనిషి నమ్మకం సంపాదించడం గొప్ప”

Lakshala kotlu sampadhinchadam kanteoka manishi nammakam sampadhinchadam goppa

“నేను అనిపించేవి నమ్మను కనిపించేవే నమ్ముతాను…”

nenu anipinchevi nammanu kanipincheve nammutaanu…

“వయోలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీస్ ఎప్పుడు వస్తాయో కదా….”

violence lekunda chudagalige love stories eppudu vastaayo kada….

“అడుక్కుంటే ఇచ్చేది ముష్టి రా… అర్హత ఉంటే ఇచ్చేది అవకాశం…”

adukkunte ichhedi mushti raa… arhata unte ichhedi avakaasam…

“ఇది నరకం ఏమిటి బాసు… ఏంజెల్స్ దిగుతుంటే…”

idi narakam yemiti baasu…. angels digutunte…

MCA(Middle Class Abbayi): మిడిల్ క్లాస్ అబ్బాయ్

“అబ్బాయిల ప్రేమ ట్యాంక్ లో నీళ్ల లెక్క టాప్ ఓపెన్ చేస్తే బుర్ మని వచ్చేస్తది… అమ్మాయిల ప్రేమ అటకాదుభూమి లో వాటర్ లెక్క ఫీట్లు ఫీట్లు బోరేసి తవ్వితే గాని పైకి రాదు…”

abbayila prema tank lo neella lekka tap open cheste bhur mani vachhestadi… ammayila prema atlakaadu bhoomi lo water lekka feetlu feetlu boresi tavvite gaani paiki raadu…

“MCA అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి.”

MCA ante middle class abbai.

“నువ్వు నాకు బాగా నచ్చావ్.. ఎప్పుడు పెళ్లి చేసుకుందాము…”

nuvvu naaku baaga nachhav.. yeppudu pelli chesukundamu…

“మాది మిడిల్ క్లాసు అన్నా…అద్దరూపాయి పెట్రోల్ ధర పెరుగుతుందంటే అర్ధ రాత్రి పెట్రోల్ బంక్ బయట అరా కిలోమీటర్ క్యూ లో నిలబడతాం…”

maadi middle class annaa…addarupaayi petrol dhara perugutundante  ardha ratri petrol bunk bayata ara kilometer queue lo nilabadatam…

“ఫేస్బుక్ అని మా అందరికి ఒక ప్రైవేట్ ఛానల్ ఉంది….అందులో ఏదైనా ఇంటరెస్టింగ్ వీడియో దొరికితే చాలు షేర్..షేర్…షేర్…కొట్టి పడేస్తాము….”

facebook ani maa andariki oka private channel undi….andulo yedainaa interesting video dorikite chaalu  share..share…share…kotti padestamu….

Majnu: మజ్ను

“నీకు ఇష్టం ఉన్న లేకపోయినా నేను ప్రేమించింది నిన్నే , నేను ప్రేమిస్తుంది నిన్నే , ఎప్పటికి ప్రేమించేది నిన్నే .”

Niku istam unna lekapoina nenu preminchedi ninne , nenu premistundi ninne , eppatiki preminchedi ninne .

“నన్ను ప్రేమించటం లేదు అని నిన్ను నువ్వు మోసం చేసుకోగలవేమో నన్ను మోసం చేయలేవు.”

Nannu preminchatam ledu ani ninu nuvvu mosam chesuogalavemo nanu moam cheyalevu .

“మనం లైఫ్ లో చాల మందిని కలుస్తుంటాం…..ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతుంటారు ….కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు.”

manam life lo chaalaa mandiki kalusukuntaam…yeppudo yevaro okaru connect avutuntaaru…kaanee….naa daridraaniki iddaru connect ayyaaru…

“ప్రేమ రసం కాదు చట్నీ….”

prema rasam kaadu chatni….

“ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయంటే నవ్వుకునేవాడిని గాని…ఇప్పుడు నీకోసం ఎన్ని యుధాలైనా చేయాలినిపిస్తుంది…”

prema kosam yuddhaalu jarigaayante navvukunevaadini gaani…ippudu neekosam yenni yudhaalainaa cheyalinipstundi…

“మార్నింగ్ షో, మాటని, ఫస్ట్ షో, సెకండ్ షో అన్నీ లైన్ లో చూసేయచ్చు అంతా బాగుంది…”

morning show, matni, first show, second show anni line lo chooseyachhu anta baagundi…

“నిన్ను చూసిన రోజు…నేను రెండో సారి పుట్టిన రోజు…”

ninnu choosina roju…nenu rendo saari puttina roju…

“నువ్వు నా జీవితం లోకి రాక ముందు ఒక జీవితం…వచ్చాక ఒక జీవితం…”

nuvvu naa jeevitam loki raaka mundu oka jeevitam…vachhaaka oka jeevitam…

“ఒక మనిషి మీద ఉన్న కోపాన్ని లోపల దాచేయచ్చు కనపడకుండా…కానీ ప్రేమను దాయలేం…”

oka manishi meeda unna kopaanni lopala daacheyachhu kanapadakundaa…kaanee premanu daayalem…

“నీ స్మైల్ బాగుంది నిజం అనుకోవద్దు అబద్దమే.”

Nee smile bagundi nijam anukovadu abhadame.

“నువ్వు ఒప్పుకునేంత వరకు ఎంత దూరమైనా వస్తాను ఏమైనా చేస్తాను…”

nuvvu oppukunenta varaku yenta dooramaina vastaanu yemaina chestaanu…

Ninnu Kori : నిన్ను కోరి

“మందు, సిగరెట్లు తాగకండి పోతారు. నీ మంచి కోరి చెబుతున్న, నిన్ను కోరి చెబుతున్న.”

Mandhu, Sigaretlu thaagakandi pothaaru. Nee manchi kori chebuthunna, Ninnu Kori chebuthunna.

“బాగుపడ్రా అంటే ప్రేమలో పడతా అంటే ఎవరు మాత్రం ఏం చేయా గలరు.”

Bhaagu padraa ante premalo padatha ante yevaru mathram yem cheya galaru.

“ఈ అమ్మాయేలు కూడా అసలు అర్ధం కారు బాస్ అన్ని అలవాట్లు ఉన్నోని లవ్ చేసి ఏ అలవాటు లేని వాణి పెళ్లి చేసుకుంటారు”.

Ee ammayilu kuda asaluartham kaaru boss, ‘Anni alavaatlu unna vaadini preminchi, Ye alavaatlu lenivaallani prelli chesukuntaaru’

“లవ్ లో సెకండ్ ఛాన్స్ ఉండదు…”

Love lo second chance undadhu.

“నీకు అర్థం అవుతోందా, నా గెలుపు ఆల్రెడీ మోదలై పోయింది.”

Neeku artham avuthundhaa, Naa gelupu already modhail poyindhi.

“ధమ్ బిర్యానీ ఎవ్వడైనా షేర్ చేసుకుంటాడు దరిద్రాన్ని కూడా షేర్ చేసుకునేవాడె ఫ్రండ్”

“Dhum biryani evvadina share chesukuntadu Dharidhrani kuda share chesuke vade frnd”

“క్లారిటీ య నా బొంద, కళ్ళు తిరుగుతున్నాయి ఎక్కడ మామయ్య వీళ్లను జీన్స్ ప్రోగ్రాం కి పంపిస్తే యాంకర్ సుమ కు కూడా కళ్ళు తిరుగుతాయి.”

Clarity ya naa bondha, Kallu thiruguthunnay ekkada Mamayya veellanu Jeans program ki pampisthe anchor Suma ku kuda kallu thiruguthayi.

“మీరు చూడబోతున్నారు హమ్ ప్యాక్ హైం కౌన్…”

meeru choodabotunnaru hum pake hain koun…

“ఏంటి మనది సిరి సిరి మువ్వ, సాగర సంగమ కాదు…మువ్వల పాలెం మాస్ బెట్.”

“Enti Manadi Siri Siri muva,Sagara sangam kadu…Muvvala palem Mass bet..

“నేను చెప్తున్నా కదా బసు ప్రేమ లేకపోతే ఏ బంధం కూడా నిలపడదు. అది హస్బెండ్ వైఫ్ అయినా సరే..”

nenu cheptunna kada baasu…prema lekapote ye bandham koodaa nilapadadu…adi husband..wife ayinaa sare…

“మనం ఫర్స్ట్ టైం కలిసి తిరిగిన బైక్ ఉమ రేపు మన పెళ్లి అయ్యాక కూడా మన పిల్లని కూడా అదే బైక్ లో తిప్పలమ్మ….”

“Manam frst time kalisi tirigi bika uma reppu Mana pelli ayaka kuda mana pillani kuda Ade bike lo tippalamma….”

Bhale Bhale Magadivoy: భలే భలే మగాడివోయ్

“చేయడానికి ఒక పని…బ్రతకడాకి ఒక ఆశ,ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు.”

cheyadaaniki oka pani, bataka daaniki oka aasa, preminchadaaniki oka manishi unte chaalu

“మీలో నాలో అందరి లోనూ ఒక లోపం ఉంటుంది…ఆ లోపాన్ని పాపంగా చూడకండి..ఆ పాపాన్ని శాపంగా మార్చకండి…”

meelo naalo andari lonu oka lopam untundi…aa lopaanni paapangaa choodakandi..aa papaanni saapangaa maarchakandi…

“మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్ధం చేసుకోలేము…”

mahanubhaavulu maatlade maatalu assalu ardham chesukolemu…

“ఒక మనిషి లో లోపం ఉంటే వాడు ప్రేమించడానికి పనికి రాడ…”

oka manishi lo lopam unte vaadu preminchadaaniki paniki raadaa…

“మే బి ఆయనకు ఇగో లోపలే ఉంటుందేమో… నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది…యూజర్ నేమ్ లక్కీ….పాస్వర్డ్ మతిమరుపు…”

may be aayanaku ego lopale untundemo… naaku chuttu wifi laa untundi…username lucky….password matimarupu…

Paisa : పైసా

 “పైసా ఉంటే బిర్యాని వస్తుంది , పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది , పైసా ఉంటే కరెంట్ వస్తుంది , ఇల్లోస్తుంది , రెస్పేక్ట్ వస్తుంది , అమ్మాయే వస్తుంది….దేవుడే వస్తాడు.”

 paisa unte biryani vastundi , paisa unte quarter vastundi , paisa unte current vastundi, illu vastundi respect vastundi , ammaie vastundi …devudeee vastadu.

“అసలు లక్ష్మి దేవేంట్రా యిలాంటి డాక్టె గాళ్ళ దగ్గిరికి వెళ్తుంది…మనలాంటోడిని పట్టించుకోదు…”

asalau lakshmi deventra yilanti dakate gaalla daggirike veltundi…manalaantodini pattinchukoda…

“పైసా ఏ పరమాత్మ..పైసా లున్నోడే మనిషి..”

paisa ye paramaatma..paisa lunnode manishi..

“కడుపుకి మించిన భోజనం అర్హతకి మించిన ఆసా అవసరానికి మించిన డబ్బు అరగదు….”

kadupuki minchina bhojanam arhataki minchina aasa avasaarinin minchina dabbu aragadu….

“మనలాంటోళ్ళకి రిస్క్ పెట్టుబడి”

manalaantollaki riske pettubadi

“పైసల కోసం మనం పూజలు చేస్తాం…పైసల కోసం ఆయాస పాడుతాం..పైసల కోసం నా..నా… కష్టాలు పాడుతాం….పచ్చిగా మోసాలుచేస్తాము..పుణ్యాన్ని కొనుక్కుంటాం..పాపాన్ని కడిగేసుకుంటాం…అడ్డమైన ఎదవలకే నమస్కారము పెడతాం…అరుస్తాం..కరుస్తాం..సొంత వాళ్ళని కూడాఅమ్మేసుకుంటాం… స్నేహాన్ని అమ్మేసుకుంటాం..సిగ్గుని అమ్మేసుకుంటాం…నీటిని అమ్మేసుకుంటాం…మనల్ని మనమే అమ్మేసుకుంటాం…”

paisaala kosam manam poojalu chestaam…paisaala kosam aayaasa padutaam..paisala kosam naa..naa… kashtaalu padutaam….pachhigaa mosaalu chestaamu..punyaanni konukkuntaam..paapaanni kadigesukuntaam…addamaina yedavalaki namaskaaram pedataam…arustaam..karustaam..sonta vaallani kooda ammesukuntaam… snehaanni ammesukuntaam..sigguni ammesukuntaam…neetitni ammesukuntaam…manalni maname ammesukuntaam…

“పైసా ఏ పరమాత్మ అనుకునే వాడిని సర్..కాదు సర్ ఇది ఒక దెయ్యం సర్…ఈ దెయ్యం పడితే మనిషి రాక్షసుడు అయిపోతాడు సర్….”

paisaa ye paramaatma  anukune vaadini sir..kaadu sir idi oka deyyam sir…ee deyyam padite manishi raakshasudu ayipotaadu sir….

Pilla Jamindar: పిల్ల జమిందార్

“దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి , వస్తువుల్ని వాడుకోవడానికి ఇచ్చాడు … కానీ మనం వస్తువుల్ని ప్రేమిస్తున్నం, మనుషుల్ని వాడుకుంటున్నాం .”

Devudu Manushulni preminchataniki, vasthuvulni vadukovataniki srushtinchadu. Kanee maname  Manushulni vadukuntunnam, vasthuvulni premisthunnam, adhi marina roju antha anadhane antha thrupthe

“అమ్మా నాన్నలకు పుట్టిన వాళ్ళు నాతొ రండి… కులానికి పుట్టిన వాళ్ళు వాడితో వెళ్ళండి…”

Amma Nanna la ku puttina vallu naato randi, Kulaniki puttina vallu vadito vellandi

“నిద్ర లేపి స్పెల్లింగ్ అడుగుతావేంటి ర ఎటిఎం లో  పాన్ కార్డ్ పెట్టే సన్నాసి”

nidhra lepi spelling aduguthaventi ra ATM lo pancard pette sanasi

“జీవితం లో కాలం విలువ తెలియలేదు, కాని ఈ 2 ఎల్ల కాలం జీవితం విలువ తెలియ చెప్పింది”

Jeevitam lo Kalam viluva teliyaledu, Kaani ee 2 yella kalam Jeevitam viluva teliya cheppindi

“సైన్స్ కావాలంటే ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది కానీ సంస్కారం మీ లాంటి వల్లే నేర్పాలి.”

Science kavalante internet lo kuda dorkuthundhi kaani samskaram meelanti vaale nerpaali …

“గెలుపుది ఏముందిరా మహా ఐతే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది …..ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది.”

gelupudi emundiraa maha aite prapanchaniki ninnu parichayam chestundi ….okasari odipoi chudu prapancham ante ento niku parichayam avutundi.

“తెలుగు అంటే ముక్కి ములిగి 35 మార్కులు తెచ్చుకోవడం కాదురా … అది మన అమ్మతో బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి”

Telugu ante mukki muligi 35 markulu techukovadam kadhura … Adhi mana ammatho badhalni anandalani panchukune vaaradhi

“అయినా దెబ్బ తగిలితే షీట్ అని అశుద్దాని నోట్లో తెచ్చుకునే మీకు తెలుగు గొప్ప తనము ఏం అర్ధం అవుతుంది…”

Ayina debba tagilithe sh1t ani asudhani notlo techukune meeku telugu goppa tanam yem ardham avuthundhi…

“మా తాత ఆస్థి కంటే నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది నా ఇగో కి..అక్కడ కొట్టావు”

ma thatha aasthi kante nenu ekuva respect ichedhi na ego ki..akada kotavu

“మా వస్తువులను జాతీయం చేసే నువ్వు, ఇప్పుడు నీ కస్టాలు, భాదలు కొన్నిటిని జాతీయం చేసేయ్”

Maa vastuvalanu jateeyam chese nuvvu, ippudu nee kastalu, bhadalu konnitini jateeyam chesey

” అమ్మ పోయినప్పుడు ఊహ తెలియదు, నాన్న పోయాక ఇంకెవరు తెలియదు “

 Amma poyinappudu Vooha teliyadu, Nanna poyaka inkevaru teliyadu

 

Follow Nani On Social Media 

Facebook: Nani

Twitter: Nani

Instagram: Nani

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here