Nithin Biography,Height, Weight, Age, Family, Movie Dialogues with HD Images & More

0
343
Nithin Biography
Nithin Biography

Nithin Biography, Age, Height, Weight, Family, Caste, Biodata, Movie Dialogues & More…

Nithin Biography నితిన్ బయోగ్రఫీ
Real Name Nithin Kumar Reddy అసలు పేరు నితిన్ కుమార్ రెడ్డి
Nickname Nitin, Nithin మారుపేరు నితిన్
Profession Actor, Singer, Producer వృత్తి నటుడు, సింగర్, నిర్మాత
Physical Stats & More భౌతిక గణాంకాలు & మరిన్ని
Height (approx.) in centimeters- 178 cm ఎత్తు (సుమారుగా) సెంటి మీటర్-178 సెంటి మీటర
in meters- 1.78 m మీటర్స్-1.78
in Feet-Inches- 5’ 10” ఫీట్-5అడుగుల  10 అంగుళాలు
Weight (approx.) in Kilograms- 73 kg బరువు (సుమారుగా) కిలోగ్రామ్స్-73
in Pounds- 161 lbs పౌండ్స్-161
Body Measurements (approx.) Chest: 41 Inches శరీర కొలతలు (దాదాపు) చెస్ట్ సైజు – 41 ఇంచెస్
Waist: 31 Inches నడుము సైజు – 31 ఇంచెస్
Biceps: 14 Inches కండరాలు సైజు – 14 ఇంచెస
Eye Colour Brown ఐ కలర్ ముదురు గోధుమరంగు
Hair Colour Black జుట్టు రంగు బ్లాక్
Personal Life వ్యక్తిగత జీవితం
Date of Birth 30-Mar-83 పుట్టిన తేది 30-Mar-83
Age (as in 2018) 35 Years వయస్సు (2018 నాటికి) 35 Years
Birth Place Nizamabad, Telangana, India పుట్టిన స్థలం నిజామాబాద్, తెలంగాణ, భారతదేశం
Zodiac sign/Sun sign Aries రాశిచక్రం సైన్ / సన్ సైన్ మేషము
Nationality Indian జాతీయత ఇండియన్
Hometown Hyderabad, Telangana, India పుట్టినఊరు హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
School Not Known స్కూల్  తెలియదు
College Ratna Junior College, Hyderabad కాలేజ్ రత్న జూనియర్ కళాశాల, హైదరాబాద్
Education Qualifications Graduate విద్య అర్హతలు గ్రాడ్యుయేట్
Film Debut Film: Jayam (Telugu, 2002), Agyaat (Bollywood, 2009) ఫిల్మ్ డిబట్ ఫిలిం: జయం (తెలుగు, 2002), అగ్యాట్ (బాలీవుడ్, 2009)
Singing: Lachhamma (2012) పాడిన పాట :లచ్చమ్మ (2012)
Production: Gunde Jaari Gallanthayyinde (2013) ప్రొడక్షన్: గుండె జారి గల్లంతయ్యిందే (2013)
Family Father– Sudhakar Reddy (Film Producer & Distributor) కుటుంబ ఫాదర్– సుధాకర్ రెడ్డి (ఫిలిం ప్రొడ్యూసర్ & డిస్ట్రిబ్యూటర్)
Mother– Vidhya Reddy (Homemaker) మదర్– విద్య రెడ్డి (హోంమకేర్)
Sister– Nikitha Reddy (Film Producer) సిస్టర్– నిఖితా రెడ్డి (ఫిలిం ప్రొడ్యూసర్)
Religion Hinduism మతం హిందూ
Hobbies Watching TV, dancing, singing అభిరుచులు టీవీ చూడటం, డ్యాన్స్ &  పాడటం
Favourite Things ఇష్టమైనవి
Favourite Actors  Pawan Kalyan, Chiranjeevi అభిమాన నటులు పవన్ కళ్యాణ్, చిరంజీవి
Favourite Actresses Soundarya, Nadhiya అభిమాన నటీమణులు సౌందర్య, నదియా
Favourite Films Thammudu (Telugu, 1999) ఇష్టమైన సినిమాలు తమ్ముడు (తెలుగు, 1999)
Favorite Food Potato curry ఇష్టమైన ఆహారం బంగాళాదుంప కూర
Favourite Colours White, red ఇష్టమైన రంగులు తెలుపు, ఎరుపు
Favourite Destination Australia ఇష్టమైన గమ్యం ఆస్ట్రేలియా
Girls, Affairs and More వ్యవహారాలు
Marital Status Unmarried వైవాహిక స్థితి అవివాహితులు
Money Factor మనీ ఫాక్టర్
Salary 6 Crore (INR) per film జీతం 6 కోట్లు / చిత్రం (INR)
Net Worth Not Known నికర విలువ తెలియదు
Some Lesser Known Facts About Nitin నితిన్ గురించి మరింత సమాచారం:
Does  Nitin smoke?: Yes పొగ త్రాగుతారా?: అవును
Does  Nitin drink alcohol?: No మద్యం సేవిస్తారా?: కాదు
Nithiin is the son of film producer & distributor Sudhakar Reddy. నితిన్ చలన చిత్ర నిర్మాత & పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి కుమారుడు.నితిన్ చలన చిత్ర నిర్మాత & పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి గారి కుమారుడు.
He started his career as an actor in 2002 with the role of Venkat in the Telugu film ”Jayam.” తెలుగు సినిమా “జయం” లో వెంకట్ పాత్రతో 2002 లో తన నటనా వృత్తిని ప్రారంభించాడు.
He also acted in the Bollywood film ”Agyaat” (2009), as Sujal. ఇతను బాలీవుడ్ చిత్రం “ఆగ్యత్” (2009) లో నటించారు.
He is one of the 9 personalities as a brand ambassador for Swachh Bharat Campaign for Telangana state. తెలంగాణ రాష్ట్రంలో స్వాచ్ భారత్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా 9 మంది వ్యక్తులతో ఈయన ఒకరు
He is also the brand ambassador for prominent Cottonking, a South Indian clothing brand. ఇతను  కాటన్ కింగ్ అనే  బ్రాండ్ కి అంబాసిడర్
He is a huge fan of Tollywood actor Pawan Kalyan. అతను టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ యొక్క వీరాభిమాని.

Lie:లై

“బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటి దాకా సృష్టించలేదు .”

Blahinta leni balavantudini bhagavantudu ippatidaka srushtinchaledu.

“అసలు అమ్మాయిలు పడేదే అబద్ధాలకు పాపం అమాయకులు .”

Aasalul ammailu padede abadhalaku papam amayakulu.

” నా పేరు A . సత్యం అంటే వాడుక భాషలో అసత్యం . పొట్టకోసిన భగవద్గిత మీద ఒట్టేసిన అబద్దమే చెప్తాను నిజం చచ్చిన చెప్పను.”

Naa peru A. sathyam ante vaduka bhashalo asathyam. pottakosina bhagavthgitha mida ottesina abhadame cheptanu nijam chachina

“నువ్వు పెద్ద బాగోవు … బాగా average”

Nuvvu pedda bagov…baagaa average.

A Aa:ఆ ఆ

“లవ్ చేసేయ్ అంత లగ్జరీ లేదు… వదిలేసేయ్ అంత లెవెల్లో లేదు.”

Love Chesey antha Luxury Ledhu… Vadhilesey Antha Levelu ledhu.

“వాచ్ ఉన్న ప్రతోడు టైం వొస్తుంది అనుకుంటారు. టైం తెలుస్తుంది అంతేయ్.”

Watch unna prathodu Time ostundi anukuntaru. Time telustundi anthey.

“ఆనందం అనేది మన గెలుపులో వెతుక్కోవాలి పక్కవాళ్ళ గెలుపులో కాదు.”

Anandam anedhi mana gelupulo vethukkovalipakkavalla gelupulo kaadhu.

“ఎదుటి వాళ్ళ ఆనందం కోసం మన తోటి వాళ్లను బాధపెట్టకూడదు”

yeduti valla anandam kosam mana thoti vallanubaadhapettakudadhu

“మీ దగ్గర పెద్ద కోట ఉండచ్చు…కాని రాణి నా దగ్గర ఉంది “

Mee daggara peddha kota undachu…kaaani raani na daggara undiii

“మనం పైకి ఏది విసిరితే అదే రేటింపు స్పీడ్ తో మనకి వస్తుంది…అది పూవు ఐన…రాళ్లు అయినా నువ్వు మా నానా ని విసిరావు..నేను వచ్చాను… రేటింపు స్పీడ్ తో”

Manam paiki edhi visirithe adhe retimpu speed tho manaki vasthundhi…adhi puvu aina…raallu ainaNuvu ma naana ni visiravu..nenu vachanu… retimpu speed tho

“దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఎం చెయ్యగలదు”

Daridhram dashavataaralu ethitheManishi matram em cheyyagaladu

“పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి పాతికేళ్లు పట్టింది”

Pakka pakkane vunde aksharalu parichayam kavadaniki pathikellu pattindi

“వర్షం వచ్చే వరుకు గొడుకు తెరిచి పెట్టుకుని వచ్చిన తరువాత మూసేసే వాడిని “ఆనంద విహారి” అంటారు”

Varsham vache varuku goduku therichi petukunivachina tharuvatha musese vadini “Ananda Vihari” antaru

“మరీ మినరల్ వాటర్ తో మొహం కడుకుంటే బలుపు అనుకుంటారు… ఆ లేబిల్ తీసేయరా”

maree mineral water tho moham kadukunte balupu anukuntaru… aa label theseyra

“పిల్లలు పుట్టగానే పేరు పెట్టకూడదు ర వాలు ఇదిగాక వల వాటం అధి ఇది చూసి పెట్టాలి”

Pillalu puttagane peru petakudadhu ravaalu edhigaka vala vaatam adhi idhi chusi petali

“శత్రువులు ఎక్కడో ఉండర్రా! ఇదిగో మన చుట్టూ ఇలా కూతుళ్లు, చెల్లెళ్ళ రూపంలో తిరుగుతూ ఉంటారు!”

Shatruvulu ekkado undaru. Mana chellella roopam lo, koothulla roopam lo mana madhyane tirugutuntaru

“నేను వర్షాకాలం లాంటిదాన్ని ఉండేది రేండు నేలలే అయిన… సంవత్సరమంత పంటకి ఉపయెగపడతాను.”

nenu varshakalam lantidanni undedi rendu nelale aina…samvastaramanta pantaki upayoga padatanu.

“నువ్వు తిరిగొచ్చినప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు తీసుకొచ్చావనుకున్నాను, కానీ మోయలేని బంధాలు తీసుకొచ్చావనుకోలేదు”

Nuvvu tirigocchinappudu thisukelina bagulu teesukocchavanukunnanu, kani moyaleni bandhalu teesukocchavanukoledu

“వాళ్ళడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు. మరి వాళ్ళు అడిగింది నువ్వు ఇచ్చి చూడు ఎలా వదంతరో చూదాం”

Valladiginappudu nuvvu ivvaledu.  Mari vallu adigindi nuvvu icchi choodu ela vadhantaro chudham

“మాట్లాడకుండా ఉంటే ముని అంటారనుకున్నాను. కానీ మూగోడు అనేసారు”

Maatladakundaa vunte MUNI antaranukunnanu. Kaanee Moogodu anesaru

“రోడ్ విడెనింగ్ లో సగం కోటేసిన బిల్డింగ్ ల ఐపోయింది నా పరిస్థితి ఉండటానికి పనికి రాదు వదలడానికి మనసు రాదు”

Road widening lo sagam kotesina building la aipoindhi naa paristhithi undataniki paniki raadhu vadhaladaniki manasu raadu

Chal Mohan Ranga: ఛల్ మోహన్ రంగ

“వర్షాకాలంలో కలుసుకున్న మేము , శీతాకాలంలో ప్రేమించుకొని , వేసవి కాలంలో విడిపోయాం.”

Varshakalam lo kalusukunna memu, sithakalamlo preminchukoni , vesavi kalamlo vidipoyam.

“ఊటీ లో చాలిస్తే కోట్లేసుకోవాలి మగలక్కి బిట్లేయకూడదు.”

Ooty lo chaleste kotlesukovali magalaki bitleyakudadu.

“మీతో ఇదే ప్రాబ్లెమ్ అండి  మేరె పట్టుకుంటారు మేరె వెళ్ళిపోమంటారు.”

meetho idhe problem andi mere patukuntaru mere vellipomantaru.

“మెగ కాదు మేఘ ఒత్తు “ఘ”

Mega kadu Megha Othu Gha.

“హార్ట్ అన్నే ప్లేసులో హర్ట్ అయ్యే హాబీ ఏ తమాషా.”

heart anne placelo hurt ayye hobby ee thamasha.

“విడిపోయి గొడవ పడటం కన్నా కలిసుండి గొడవపడటం బాగుంటుంది.”

vidipoyi godava padatam kanna kalisundi godavapadatam baguntundi

“ఇది వరకు లైఫ్ లో అన్ని వదిలేస్తే సన్యాసి అన్నే వారు ఇపుడేంట్రా సక్సెస్ అంటున్నారు.”

idhi varaku life lo anni  vadilesthe sanyasi anne varu ipudentra success antunaru.

chinnadana neekosam:చిన్న దాన నీకోసం

“ప్రేమలో ఎక్సపెక్టషన్స్ ఉండవు ఇవ్వడం మాత్రమే ఉంటుంది.”

Premalo expectations undavu ivvadam matrame untundi

“నేను ప్రేమను చూపించినపుడు నమ్మని నువ్వు ఐ హేట్ యు అన్నపుడు ఎండు నమ్మవు.”

nenu pramanu chupinchinapudu nammani nuvvu i hate you annapudu endu nammav.

“ఈ లాంగ్వేజ్ లో నా స్లాంగ్ మరీ వరెస్ట్ గా ఉంటుంది…”

ee language lo naa slaang maree worrest gaa untundi…

“చందమామని చూస్తూ అన్నాన్ని తినాలి గాని, అన్నాన్ని చూస్తూ చందమామని తినాలనుకోకూడదు”

chandamaamani choostu annaani tinaali gaani, annaanni choostu chandamaamani tinaalanukokudadu

Heart Attack:హార్ట్ ఎటాక్

“girls పుట్టిందే boys కి హార్ట్ఎటాక్ ఇవ్వడానికి ,వాళ్ళని చంపడానికి .”

girls puttinde boys ki heart attack ivvadaniki , vallani champadaiki .

“ఏ గోల్ లేకపోవడమే నా గోల్.”

ye goal lekapovademe naa goal.

“మీ అమ్మాయిలంతా ఇంతే లవ్ చేసినప్పుడేమో చేస్తారు…తేడా వస్తే మాత్రం ప్లేట్ తిప్పేస్తారు…”

mee ammaayilantaa inte  love chesinappudemo chestaaru…tedaa vaste maatram plate tippestaaru…

 

Follow Nithin On Social Media

Facebook: Nithin

Twitter: Nithin

Instagram: Nithin