Pothineni Ram Biography,Height, Weight, Age, Family, Movie Dialogues with HD Images & More

0
273
ram biography
Ram Biography

Pothineni Ram Biography, Age, Height, Weight, Family, Caste, Biodata, Movie Dialogues & More…

Pothineni Ram Biography పోతినేని రామ్ బయోగ్రఫీ
Real Name Pothineni Seetharam Chowdary అసలు పేరు రామ్ పోతినేని
Nickname Energetic Star మారుపేరు ఎనర్జిటిక్ స్టార్
Profession Actor(Telugu) వృత్తి నటుడు(తెలుగు)
Physical Stats & More భౌతిక గణాంకాలు & మరిన్ని
Height (approx.) In Meters – 1.75 m ఎత్తు (సుమారుగా) మీటర్స్-1.75
In Feet Inches – 5 feet 9 inches ఫీట్-5 అడుగుల  9 అంగుళాలు
In Centimeters – 175 cm సెంటి మీటర్-175 సెంటి మీటర్
Weight (approx.) In Kilograms – 58kg బరువు (సుమారుగా) కిలోగ్రామ్స్-58
In Pounds – 130 lbs పౌండ్స్-130
Body Measurements (approx.) Chest Size – 35 Inches శరీర కొలతలు (దాదాపు) చెస్ట్ సైజు – 35 ఇంచెస్
Waist Size – 27 Inches నడుము సైజు – 27 ఇంచెస్
Biceps Size – 12 Inches కండరాలు సైజు – 12 ఇంచెస్
Eye Colour Light Greenish ఐ కలర్ ముదురు గోధుమరంగు
Hair Colour Black జుట్టు రంగు బ్లాక్
Personal Life వ్యక్తిగత జీవితం
Date of Birth 15-May-88 పుట్టిన తేది 15-May-88
Age (as in 2018) 30 వయస్సు (2017 నాటికి) 30
Birth Place Chennai, Tamil nadu, India పుట్టిన స్థలం చెన్నై, తమిళ్ నాడు, ఇండియా
Zodiac sign/Sun sign Taurus రాశిచక్రం సైన్ / సన్ సైన్ వృషభం
Nationality Indian జాతీయత ఇండియన్
Hometown Vijayawada, Andhra pradesh, India పుట్టినఊరు విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా
School Chettinad Vidyashram, Chennai, Tamil Nadu, India స్కూల్ చెట్టినాడ్ విద్యాశ్రమ్, చెన్నై, తమిళ్ నాడు, ఇండియా
College Not Known కాలేజ్ తెలియదు
Education Qualifications Not Known విద్య అర్హతలు తెలియదు
Film Debut Tamil: Adayaalam(2002) ఫిల్మ్ డిబట్ తమిళ్: ఆదాయాలం(2002)
Telugu:Devadasu(2006) తెలుగు:దేవదాసు(2006)
Family Father :Murali Mohan Pothineni కుటుంబ ఫాదర్ :మురళీ మోహన్ పోతినేని
Mother:Padmasree మదర్:పద్మశ్రీ
Sister: Madhu Smitha Pothineni సిస్టర్: మధు స్మిత పోతినేని
Brother: krishna chaitanya pothineni.. బ్రదర్: కృష్ణ చైతన్య పోతినేని..
Religion Hinduism మతం హిందూ
Hobbies Watching Tv and Films, Dancing అభిరుచులు టి వి చూడడం, సినిమాలు చూడడం, మరియు డాన్స్ చేయడం
Favourite Things ఇష్టమైనవి
Favourite Actors Venkatesh Daggubati అభిమాన నటులు వెంకటేష్ దగ్గుబాటి
Favourite Actresses Sridevi, Soundarya అభిమాన నటీమణులు శ్రీదేవి, సౌందర్య
Favourite Films Telugu: Kalisundam Raa (2000), Simhadri (2003) ఇష్టమైన సినిమాలు తెలుగు: కలిసుందాం రా (2000), సింహాద్రి (2003)
Girls, Affairs and More వ్యవహారాలు
Marital Status Unmarried వైవాహిక స్థితి అవివాహితులు
Money Factor మనీ ఫాక్టర్
Salary 4 crore/film (INR) జీతం 4 కోట్లు / చిత్రం (INR)
Net Worth Not Known నికర విలువ తెలియదు
Some Lesser Known Facts About Ram  పోతినేని రామ్ గురించి మరింత సమాచారం:
Does Ram smoke?  No పొగ త్రాగుతారా? కాదు
Does Ram drink alcohol?  No మద్యం సేవిస్తారా? కాదు
He is one of the top dancer’s  in tollywood. అతను టాలీవుడ్లో ఉన్నత నృత్యకారులు జాబితాలో ఒకరు
He Started his career as an actor at the age  19 years. అతను 19 సంవత్సరాల వయస్సులో తన వృత్తిని ప్రారంభించాడు.
 Ram is the nephew of noted film producer Ravi Kishore Pothineni, popularly known as Sravanthi Ravi Kishore. రామ్ ప్రముఖ నిర్మాత రవి కిషోర్ పోతినేని మేనల్లుడు, ప్రముఖంగా  ఆయనను స్రవంతి రవి కిషోర్ అని పిలుస్తారు

Nenu.. Sailaja.. : నేను.. శైలజ..

 “పెళ్ళయాక కూతురిని వేరే వాళ్ళ ఇంటికి పంపాలని ఎవడు రాశాడో కానీ వాడికి కచ్చితంగా కూతురు పుట్టి ఉండదు”

pellaiyaka kuturini vere valla intiki pampalani evadu rasado kani vadiki kacithanga kuthuru  putti undadu.

“ఐ లవ్ యు బట్ ఐమ్ నాట్ లవ్ విత్ యు”

 I love you but I am not love with you

“మనసులో‌ ఉన్నది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బెటర్ గా ఫీల్ అవ్వుతాం‌ అంటారు… కాని చేప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా.”

manasulo unnadi evarithonyna share chesukunte better ga feel avutham antaru…kani chepukovalanipinche manishi kavaliga

“మనకి average గా‌ ఉంటేనే‌ angle లా feel అవుతాం….అలాంటిది angle  లా ఉందిరా,ఎలా feel అవ్వలో‌ తెలియట్ లేదు”

 manaki average ga untene angle la feel avutham….alantidi angle la undira ela feel avvalo teliyatledu.

“love లో fail అయితే గడ్డం‌ పేంచక gym కీ వేల్లి six pack చేయమంటావా!”

love lo fail aite gaddam penchaka gym ki velli six-pack cheyamantava.

“స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది…కళ్ళముందు స్పష్టానంగా కనపడుతుంది…..కావలసి నంత గట్టిగ వినబడతాది…”

sneham anedi mana visakhapatnam samudram laantidi…kallamundu spashtanga kanapadutundi…..kaavalasi nanta gattiga vinabadataadi…

“లవ్ అనేది ప్రశాన్తమైన జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోతుంది…”

love anedi prasahantamaina jeevitaanni padu chesi vellipotundi…

Shivam:శివమ్

“మనసుకు నచ్చిన అమ్మాయి కోసం వెయిట్ చేయాలి…. వచ్చాక తన కోసం ఫైట్ చేయాలి.”

 manasuki nachina amaiy kosam wait cheyali….vachaka thana kosam fight cheyali.

“వాడు ఆసిడ్ లాంటి వాడు సర్ దూరం నుంచి చూసి వాటర్ అని పట్టుకుంటే అపుడు వాడి పవర్ తెలుస్తుంది  సర్.”

vadu acid lanti vadu sir dooram nunchi choosi water ani patukunte apudu vadi power chelustundi sir

“నువ్వు ఎవడ్ని కొటావో తెలుసా నేను ఎవడినో తెలుసా నువ్వు ఎవడివో చెప్తే గుర్తు వచ్చినపుడల కొడతా.నేను ఎవడ్నో తెలుసుకుని వస్తే గుర్తుండి పోయేలా కొడతా.”

nuvvu evadni  kotavo telusa nenu evadino telusa nuvvu evadivo chepte gurthu vachhinapudala kodatha.nenu evadno theluskuni vaste gurthundi poyela kodatha.

“నేను ప్రేమించకపోతే ఒక అమ్మాయి చచ్చిపోతానంది “

nenu preminchak pote oka ammai chachipothanandi.

Hyper : హైపర్

“రోజు మందు పొసే మీ అన్న మీదే అంత లవ్ ఉంటె … ప్రాణం పోసిన మా నాన్న మీద నాకెంత ఉండాలి రా .”

roju mandu pose mi anna mide nik anta love unte …pranam posina maa nanna mida naenta  undali raa.

“సర్ జెనెరల్గా నాన్న అంటే ప్రేమ వుంటాది కానీ మా నాన్న అంటే పిచ్చ సర్!”

sir general ga nana ante prema vuntadi kani ma nana ante picha sir

“అసలే తిక్కరేగిపోయివుంటే ఈ లెగ్ ఏంటిరా.ఎవడ్రా వీడు రెడ్ బుల్ తాగిన బుల్ లాగా ఇంత ఎనర్జిటిక్ గా వున్నాడు”

asale thikaregipoyivunte ee laeg antira.evdra veedu red bull thaagina bull laga intha energitic gaa vunadu

“పాతికేళ్ల నా రాజకీయ అనుభవాన్ని పాతికేళ్ల కుర్రనాకొడుకు వచ్చి క్యూస్షన్ చేసాడు రా”

pathikella naa rajikiya anubhavani pathikella kurranakoduko vachi question  chesad raa

“మీరు పుట్టారని కంఫర్మ్ చేయాలన్నా…బ్రతికున్నారని కంఫర్మ్ చేయాలన్నా…చివరికి మీరు చచ్చిపోయారయి కాన్ఫియిర్మ్ చేయాలన్నా…ఓ ప్రభత్వ అధికారి సంతకమే కావాలి సర్…”

meeru puttaarani confirm cheyaalannaa…bratikunnaarani confirm cheyaalannaa…chivariki meeru chachhipoyaarai confiirm cheyaalannaa…oo prabhtva adhikaari santakame kaavaali sir…

Vunadi Okate Zindagi : ఉన్నది ఒకటే జిందగీ

“ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది వుంటుందో లేదో నాకు తెలియదు కానీ ప్రతి మగాడి గడ్డం వెనుక కచ్చితంగా ఒక ఆడది ఉంటుంది.”

prathi magadi  success venuka oka adadi vuntundo ledo naku teliyadu kani prati magadi gaddam venuka kacchitamga oka adadi vuntundi.

“మనకు గతంలో జరిగిన విషయాలు చెప్తే వినేవాడు ఫ్రెండ్.కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్.”

manaku gathamlo jarigina vishayalu chepte vinevadu friend.kani prati kadalo vundeevadu best friend.

“వయసులో ఉన్నపుడు ప్రేమ గురించి తెలుస్తుంది.వయసు అయిపోయేటపుడు జీవితం గురుంచి తెలుస్తుంది.కానీ స్నేహానికి వాసుతో పని లేదు.”

vayasulo vunnapudu prema gurinchi telustundi.vayasu ayipoyetapudu jeevitam gurunchi telustundi.kani snehaniki vasutho pani ledu.

“దూరం అనేది వాడు ఉండే చోటు బట్టి ఉండదు రా .నా మనసులో వాడికి ఉండే చోటు బట్టి ఉంటుంది.”

dooram anedi vadu vunde chotu batti vundadu ra .na manasulo vadiki vunde chotu batti vuntundi.

“ఒక వ్యక్తి నచ్చితే ఎంత ఇష్టమో చెప్పచు. కానీ ఎంత ఇష్టమో చెప్పలేనపుడు ప్రేమ అవుతుంది.”

oka vyakthi nachithe entha istamo chepachu. kani entha istamo cheppalenapudu prema avuthundi.

“బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా? మన పక్కన ఒకరు ఉంటె బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్.మన పక్కన ఒకరు లేక పోతె మనం లేదు అనిపిస్తే లవర్.”

best friend ki lover ki theda? mana pakana okaru vunte bagundi  anipisthe best friend.mana pakkana okaru leka pothe manam ledu anipisthe lover.

“మనకు నచ్చిన వ్యక్తి గురుంచి ఇంట్లో ఆర్గుమెంట్ చేయచ్చు కాని నచ్చిన వ్యక్తి తో ఆర్గుమెంట్ చేయలేం.”

manaku nachina vyakthi gurunchi intlo argument cheyachu kaani nachina vyakthi tho argument cheyalem.

Pandaga Chesko : పండగ చేస్కో

 “నువ్వు ఒక పులి ఆ అమ్మాయి ఒక జింక పిల్లా … మరి నేను ఎవర్నిరా … హంటర్ నీ .”

Nuvvu pulivi aa ammai oka jinka pilla … mari  nen evarni raa… Hunter neee….

 “ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య … అన్నయ్యే బలం .”

Aadapillaku amma nanna kadu mamaya…Annaye balam

“నువ్వంత easy గా పడిపోతే నాకు కూడా అంత పెద్ద కిక్ ఉండేదే … నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా .”

nuvvantha easy ga padipothe nakudda anta pedda kick  undade… padenta varaku ne venta paduthune unta .

“నువ్వు భయపడే రోజు వచ్చింది…నిన్ను భయపెట్టే మగాడువచ్చాడు రా….”

nuvvu bahyapade roju vachhindi…ninnu bhayapette magaaduvachhaadu raa….

“కొంత మంది కొడితే జెరాక్స్ లో కనిపిస్తుంది,కొంత మంది కొడితే స్కానింగు లో కనిపిస్తుంది,అదే నేను కొడితే హిస్టరీ మొత్తం వినిపిస్తుంది రా.”

kontha mandi kodithe xerox lo kanipisthundi,kontha mandi kodithe scanningu lo kanipisthundi,ade nenu kodithe history motham vinipisthundi raa.

“ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది…బాడీ లో ఉంటది…ఫామిలీ లో ఉంటది…గుండెల్లోనుంచి వచ్చే దమ్ములో ఉంటది….”

dhairyam anedi blood lo untadi…body lo untadi…family lo untadi…gundellonunchi vachhe dammulo untadi….

Endukante Premanta: ఎందుకంటే ప్రేమంట!

“జీవితం  లో కొంత మందిని చూసి ఈర్ష పడకూడదు రా… style లో రజిని , క్రికెట్ లో సచిన్ , మ్యూజిక్ లో రెహమాన్ … మన ఇంటికి నేను.”

 jivitahm lo kontha mandi ni chusi eersha padakudadu raa….style lo rajini , cricket lo sachin , music lo rehman  , mana intiki nenu.

“దీనికి ఫిగర్ ఏ కాదు పొగరు కూడా బానే ఉంది.”

dhiniki figure e kadu pogaru kuda bane undi .

“పని చేస్తే నాకు చెమట పడుతుంది ,చేమటంటే నాకు చిరాకు”

pani cheste naku chemata padutndi chematante naku chiraku.

Kandireega : కందిరీగ

“నేను భయపడేది మీరు నన్ను కొడతారని కాదు రా.. నేనెక్కడ మిమల్ని కోటేస్తానో అని.”

 nenu bayapadedi miru nanu kodatarani kadu raa…. nenekkada mimalni kottestano ani .

“మీకు మూడు options ఇస్తా …ఒకటి కొడతా, రెండు బాగా కొడతా, మూడు చిత్తాకోడతా …”

 miku mudu options ista ….. okati kodatah ,rendu baga kodtah,mudu cithakodta…

“కొట్టేవాడు వస్తాడనుకున్న చితకొట్టే వాడివి వచ్చావు.”

Kotte vadu vastadanukua chitahkotte vadivi vachavu .

“ఒక్కసారి నన్ను టచ్ చేస్తేనే నీ లవ్ స్టోరీ టర్న్ అయిపోయింది .. ఇంకొకసారి టచ్ చేస్తే నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోద్ది.”

okkasari  nanu touch chestene  nee love story turn aipondi…inkosari touch cheste nee life story turn aipodi .

“శ్రీను గాడి కాలర్ పట్టుకోవటమంటే హై వోల్టాజ్ వచ్చి కరెంటు తీగను పట్టుకున్నట్టే షాక్ కొట్టేస్తాది.”

srinu gadi colar pattukoavatamnate high voltage vachi current thiganu pattukunate shock kottestadi.

“ABCDF శీను గాడు మహా టఫ్…”

ABCDF seenu gaadu maha taffu…

 

Follow Hero Ram On Social Media 

Facebook: Ram Pothineni

Twitter: Ram Pothineni

Instagram: Ram Pothineni