Prince Mahesh Babu Height, Weight, Age, Family, Movie Dialogues with HD images & More

0
489
mahesh babu son birthday date,mahesh babu real age,mahesh babu daughter birthday date@gurinchi.com
Mahesh Babu Biography with hd images.

Prince Mahesh Babu Biodata, Age, Height, Weight, Affairs, Family, Caste, Biography, Movie Dialogues & More…

Biodata బయోడేటా 
Real Name Mahesh Ghattamaneni అసలు పేరు మహేష్ ఘట్టమనేని
Nickname Naani, Prince, and Navataram Superstar మారుపేరు నాని, ప్రిన్స్, మరియు నవతరం సూపర్ స్టార్
Profession Actor and Producer వృత్తి నటుడు మరియు నిర్మాత
Physical Stats & More భౌతిక గణాంకాలు & మరిన్ని
Height in centimeters- 188 cm ఎత్తు సెంటీమీటర్లలో – 188 సెం
in meters- 1.88 m మీటర్లు – 1.88 మీ
in Feet Inches- 6’ 2”  6 ‘2 “
Weight in Kilograms- 70 kg బరువు కిలోగ్రాములలో – 70 కిలోలు
in Pounds- 154 lbs పౌండ్లలో – 154 పౌండ్లు
Body Measurements – Chest: 40 Inches శరీర కొలతలు – ఛాతీ: 40 అంగుళాలు
– Waist: 34 Inches – నడుము: 34 అంగుళాలు
– Biceps: 14 Inches కండరపుష్టి: 14 అంగుళాలు
Eye Colour Brown ఐ కలర్ బ్రౌన్
Hair Colour Black జుట్టు రంగు బ్లాక్
Personal Life వ్యక్తిగత జీవితం
Date of Birth 9 August 1975 (age 42) పుట్టిన తేది 9 August 1975 (age 42)
Age (as in 2017) 42 Years వయస్సు (2017 నాటికి) 42 సంవత్సరాల
Birth Place Chennai, Tamil Nadu, India పుట్టిన స్థలం చెన్నై, తమిళనాడు, భారతదేశం
Zodiac sign/Sun sign Leo రాశిచక్రం సైన్ / సన్ సైన్ లియో
Nationality Indian జాతీయత భారతదేశవాసి
Hometown Chennai, Tamil Nadu, India పుట్టినఊరు చెన్నై, తమిళనాడు, భారతదేశం
School St. Bede’s Anglo Indian Higher Secondary School, Chennai స్కూల్ సెయింట్ బెడి ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్, చెన్నై
College Loyola College, Chennai కాలేజ్ లయోలా కాలేజ్, చెన్నై
Educational Qualifications Bachelor of Commerce విద్యార్హతలు బాచిలర్ ఆఫ్ కామర్స్
Debut Raja Kumarudu (1999) రంగప్రవేశ రాజ కుమారుడు (1999)
Family Father- Krishna Ghattamaneni (Actor) కుటుంబ తండ్రి- కృష్ణ ఘట్టమనేని (నటుడు)
Mother- Indira Devi తల్లి- ఇందిరా దేవి
Brothers- Ramesh Babu (Elder) and Naresh (Step-brother) బ్రదర్స్- రమేష్ బాబు (ఎల్డర్) మరియు నరేష్ (స్టెప్ సోదరుడు)
Sisters- Padmavathi (Elder), Manjula (Elder) and Priyadarsini (Younger) సిస్టర్స్- పద్మావతి, మంజుల మరియు ప్రియదర్శిని
Religion Hindu మతం హిందూ మతం
Address Jubilee Hills, Hyderabad, India చిరునామా జూబ్లీ హిల్స్, హైదరాబాద్, ఇండియా
Hobbies Reading, jogging, playing video games అభిరుచులు పఠనం, జాగింగ్, వీడియో గేమ్స్ ఆడటం
Controversies • The State Human Rights Commission filed a complaint against him after he endorsed the Royal Stag’s whisky ad commercial. వివాదాలు రాయల్ స్టాగ్ యొక్క విస్కీ వాణిజ్య ప్రకటనను ఆమోదించినందుకు  స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ అతనిపై  ఫిర్యాదును  నమోదు చేసింది.
• After the rumour that he received a remuneration of around 1.2 million for his blockbuster film Dookudu, the Income Tax department raided his house in Hyderabad. తన బ్లాక్ బస్టర్ చిత్రం దూకుడు 1.2 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారని వచ్చిన రూమర్ పై ఆదాయపన్ను విభాగం వారు హైదరాబాద్లో ఉన్న తన నివాసం పై దాడి చేసింది.
Favourite Things ఇష్టమైన థింగ్స్
Favourite Food Biryani and coffee ఇష్టమైన ఆహారం బిర్యానీ మరియు కాఫీ
Favourite Actor Krishna Ghattamaneni అభిమాన నటుడు కృష్ణ ఘట్టమనేని
Favourite Actress Sridevi and Trisha అభిమాన నటి శ్రీదేవి మరియు త్రిష
Favourite Director Mani Ratnam అభిమాన దర్శకుడు మణిరత్నం
Girls, Affairs and More వ్యవహారాలు
Marital Status Married వైవాహిక స్థితి వివాహితులు
Affairs/Girlfriends Namrata Shirodkar (Actress) వ్యవహారాల / గర్ల్ఫ్రెండ్స్ నమ్రత శిరోద్కర్ (నటి)
Wife Namrata Shirodkar (Actress) భార్య నమ్రత శిరోద్కర్ (నటి)
Children Daughter- Sitara పిల్లలు కుమార్తె – సితార
Son- Gautam Krishna కుమారుడు-గౌతమ్ కృష్ణ
Money Factor మనీ ఫాక్టర్
Salary 20 Crore/film (INR) జీతం 20 కోట్లు / చిత్రం (INR)
Net Worth $ 20 million నికర విలువ $ 20 మిలియన్లు
Some Lesser Known Facts About Mahesh Babu కొన్ని వాస్తవాలు
Does Mahesh Babu smoke?: No మహేష్ బాబు పొగ త్రాగుతారా?: కాదు
Does Mahesh Babu drink alcohol?:  Yes మహేష్ బాబు మద్యం త్రాగుతారా?: అవును
Mahesh Babu is also called as The Prince of Tollywood. మహేష్ బాబు తరచుగా ది ప్రిన్స్ అఫ్ టాలీవుడ్ అని పిలుస్తారు.
Majority of his films were remade into Tamil by hero Vijay.
తన సినిమాలు ఎక్కువగా తమిళ్ లో యాక్టర్ విజయ్ రీమేక్ చేస్తారు….
His wife Namrata Shirodkar is 2½ years older than him. అతని భార్య నమ్రత శిరోద్కర్ అతని కంటే 2½ సంవత్సరాలు పెద్ద
He started acting as an child artist at the age of 4 in his father’s film Needa. 4 సంవత్సరాల వయస్సులోనే బాల నటుడిగా తన తండ్రి చిత్రం నీడ లో నటించడం జరిగింది…
He has done debut lead role movie Raja Kumarudu opposite Bollywood actress Preity Zinta. రాజ కుమారుడు చిత్రం లో బాలీవుడ్ నటి ప్రీతి జింతా తో  కలిసి నటించడం జరిగింది….
Bollywood superstar Amitabh Bachchan praised his performance in the film Pokiri, which was made in Bollywood as Wanted. బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచన్-  పోకిరి సినిమాలో మహేష్ బాబు నటనను మెచ్చుకున్నారు….అదే సినిమాను హిందీలో వాంటెడ్ అని రీమేక్ చేయడం జరిగింది….
He received 2 Filmfare Awards for Okkadu and Pokiri. ఇతను ఒక్కడు మరియు పోకిరి సినిమాకి గాను 2-ఫిలిం ఫేర్ అవార్డ్లు పొందారు….
He owns a film production company called G. Mahesh Babu Entertainment Pvt. Ltd. జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్  ప్రైవేటు లిమిటెడ్ అని పిలవబడే చలన చిత్ర నిర్మాణ సంస్థను కలిగి ఉన్నారు
he can’t read Telugu well, though he speaks it fluently.Because he spends most of his childhood in Chennai. చెన్నై లో ఎక్కువ సమయం గడపడం వలన తెలుగును సరిగా చదవలేరు….కానీ ధారాళంగా మాట్లాడగలరు….
He beat Bollywood superstars like Shah Rukh Khan, Salman Khan and Aamir Khan in the list of the Most Desirable Man by Times of India. అతను టైమ్స్ ఆఫ్ ఇండియాచే అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తుల జాబితాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ సూపర్స్టార్లను వెనక్కు నెట్టి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు….
In his childhood, he only used to see his father’s films. తన బాల్యం లో, అతను కేవలం తన తండ్రి నటించిన సినిమాలను మాత్రమే వీక్షించేవారు….
Tamil actor Karthi is a good friend of him since childhood. తమిళ నటుడు కార్తీ చిన్ననాటి నుండి మంచి స్నేహితుడు.
Only the superstar Rajnikanth gets more salary than him in the South India film industry. సౌత్ ఇండియా చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజిని కాంత్ మాత్రమే తనకంటే ఎక్కువ జీతం పొందుతారు.

Spyder :స్పైడర్

Tollywood Superstar Prince Mahes Babu Spyder Movie Dialogues
Prince Mahes Babu Spyder Movie Dialogues

“పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం”

Parichayam leni manishiki ashinchakunda chese sahayame manavatvam.

“నేను స్పైడెర్ మానో, సూపర్ మానో కాదు. ఈ సొసైటీ ని నేను చేంజ్ ఏమి చేయట్లేదు.”

Nenu Spyder mano, Super mano kaadhu. Ee society ni nenu changge yemi cheyatlenu.

“మేకల కన్నా ఎక్కువ గ మనుషులు ఉన్నారు, వాళ్ళను చంపితే తప్పేంటి.”

Mekala kanna yekkuva ga manushulu unnaru, vallanu champithe thappenti.

“పెరుగుతున్న జనాభా ని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్, భూకంపం, ఏ సునామి ల నేను కూడా ఒక భాగమే”

Peruguthunna janabha ni control chesenduku government, bhukampam, e tsunami la Nenu kuda oka bagame

Mahesh Babu Spyder Latest Movie Dialogues With HD Images@gurinchi.com
Spyder Latest Movie Dialogues With HD Images

“భయపెట్టడం మాకు తెలుసు”

Bhayapettadam maku telusu.

“ఆ రోజు అంత మంది జనం లో నువ్వు దాక్కున్నావ్, అదే భయం. భయపెట్టడం మాకు తెలుసు.”

Aa roju antha mandhi janam lo nuvu dhaakkunnave, adhe bhayam. Bhayapettadam maakuu thelusu.

“నా పేరు శివ, ఫోన్ లో ఎవరైనా బెదిరించిన, ఏడ్చినా, హెల్ప్ అని అన్న నా సాఫ్ట్వేర్ ఆన్ ఐ స్క్రీన్ బ్లింక్ అవుతుంది.”

Naa peru Shiva , phone lo evaryna bedirinchina, edchina , help ani anna naa software on aiy screen blink avutundi.

“నేను ఎవరో, నా నెంబర్ ఏంటో అతనికి తెలియకూడదు. అలాగే తను ఎవరో, తన నెంబర్ ఏంటో నేను తెలుసుకోకూడదు.”

Nenu yevaro, naa number yento athaniki theliyakudadhu. Alaage thanu yevaro, thana number yento nenu thelusukokudadhu.

Pokiri : పోకిరి

Mahesh Babu Pokiri Punch Dialogues with HD Images
Mahesh Babu Pokiri Punch Dialogues

“ఒక్కసారి కమిట్ ఐతే నా మాట నేనే వినను.”

Okkasari commit aite na mata nene vinanau.

“నేను ఎంత యదవనో నాకే తేలియదు”

nenu enta edavano nake theliyadu.

“పనేంటి, నీకెంత ….నాకెంత”

panenti  , niketa ….nakentha.

“ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బ్రతికేస్తున్నార్రా నాన్న”

family motham upma thini brathikestunarra nanna….

Prince Mahesh Babu latest Movie Pokiri Dialogues with
Prince Mahesh Babu latest Movie Dialogues

“ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపొద్దో ఆడే పండు గాడు.”

Evadu kodithe dimma thirigi mind block aipodho ade pandu gadu.

“నన్ను తాగమంటే తాగను.. తాగాలనిపిస్తే తాగుతాను”

nannu taagamante taaganu, taagaalanipiste taagutaanu…

“నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్ కి లెక్క చెప్పాలి, నేను ఎవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు”

nuvvu vadina bulletlu goverment ki lekka cheppali, nenu yevvadiki lekka cheppakkarledu

“అమ్మాయిలూ ఎక్సర్ సైజు చేసేది మనకి చూపించడానికే”

ammaayilu exercise chesedi manaki chupinchadaanike…

Srimanthudu: శ్రీమంతుడు

Mahesh Babu Latest Movie Sreemanthudu Dialogues with HD
Mahesh Babu Latest Movie Srimanthudu Dialogues

“రేయ్! ఊరి నుంచి చాల తీసుకున్నారు తిరిగిచ్చేయండి లేక పొతే లావైపోతారు”

 rey , oorinunchi chala thisukunaru thrigichheyandi lekapote laaavypotharu

“ఊరిని దత్తత తీసుకోవడం అంటే, జేబులో డబ్బులు తీసి రంగుతో రోడ్లు వేసి వెలిపోతారని అనుకున్నార్రా!నిన్ను, నిన్ను, నిన్ను, మీ అందరిని దత్తత తీసుకున్న….”

oorini dattata teesukovadam ante, jebulo dabbulu teesi, rodlaku rangulu vesi vellopotaaranukunnaarraa… Ninnu, ninnu, ninnu, mee andarini dattata teesukunna….

“నీకు హెడ్ వెయిట్ ఉంటె, నాకు హ్యాండ్ వెయిట్ ఎక్కువ”

neeku head weight unte, naaku hand weight yekkuva

Prince Mahesh Babu Srimanthudu Movie Latest HD Images
Prince Mahesh Babu Srimanthudu Movie Latest HD Images

“నా దగ్గర డబ్బులు బాగానే వున్నాయి… నేను ఎంతమందిని దత్తతకు తీసుకోవాలి..”

naa daggara dabbulu baagaane vunnaayi… Nenu yentamandini dattataku teesukovaali…

“నా పేరు హర్ష. నా దగ్గర లేనిదీ లేదంటుంటారు కాని నాకు కావాల్సింది ఇంకేదో ఉంది.. దాని కోసం ఎంత దూరం అయిన వెళ్లాలనిపిస్తుది.”

Naa peru harsha. Naa daggara lenidhi ledantuntaru Kaani naaku kaavalsindi inkedo undi.. Daani kosam entha dooram ayna vellalanipisthudi.”

“ఎప్పుడు చూసిన అదే పనిరా, కొంచెం కూడా బోర్  కొట్టలేదురా??”

yeppudu choosina ade panraa, konchem kuda bore kotta leduraa?

“చూడడానికి అలా అనిపించి ఉంటాను కానీ బోర్ కొట్టెస్తాను…”

choodadaaniki alaa anipinchi untaanu kaanee bore kottestaanu…

Aagadu: ఆగడు

Super Star Prince mahesh Babu Aagadu movie HD Images
Mahesh Babu Latest Movie Aagadu Punch Dialogues With HD Images

“CI గారు వస్తే సెల్యూట్ చేయకుండా ఆలా ఎర్రి మొహాలు వేసుకొని చూస్తారేంట్రా…”

CI garu vaste salut cheyakunda ala erri mohalu vesukoni chustarentra…

“ఇప్పుడు చెప్పండి ర అబ్బాయిలు వాట్ టు డు వాట్ నాట్ టు డు”

Ippudu cheppandi ra abbailu what to do what not to do

“డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడ కొట్టిండంత”

Dikki balisina kodi chiken shop munduku vachi thoda kottindi anta

“అయినా నువ్వు డైలాగు వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ ని కాను ఫైటర్ ని……. అయ్యా! బాబోయ్ నాకు కూడా సినిమా డైలాగులు వస్తున్నాయి ఏంటి?”

Ayina nuvvu dailaagu vesthe counter veyadaniki nenu writer ni kanu fighter ni…… ayya baboai naku kuda cinema dailaagulu vasthunnai enti?

“పోలీస్ వాడికి క్రిమినల్ మీద వుండాల్సింది డివోషన్ కాదు అవెర్సన్”

Police vodiki criminal meeda vundalsindi devotion kaadu aversion

Latest & Best Punch Dialogues of Prince Mahesh Babu From AagaduMovie With HD Images@GURINCHI.COM
Latest & Best Punch Dialogues of Prince Mahesh Babu From AagaduMovie With HD Images

“ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవా కంపారిజన్స్…ఎలపరం వచ్చేస్తాంది”

Prathiodu pululu, simhalu, enugulu, elakalatho yedava comparisions…Elaparam vachesthandi

“సినిమాల ప్రభావం జనల మీద ఎంత ఉందో తెలీదు కానీ పంచ్ డైలాగు ప్రభావం గట్టిగా ఉంది…”

Cinemala prabavam janala meda entha undo teldu kanipunch dialougelu prabavam gattiga undi…

“ఏడాది మొత్తం మేపిన పుంజు పందెం లో ఫస్ట్ దెబ్బకు పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారు ఏంట్రా.”

Yedadhi mottam mepina punju pandem lo first debbaku padipoyinattu ila padipotunnaru entraa.

“హై కమాండ్ కే సోప్ వేసే మినిస్టర్ ల ఏడుస్తున్నాడు ఎవడు ర వాడు రయి”

High command soap vese minister la adusthunnadu evadu ra vadu rai

“ఇహ్, నువ్వు ఏసేశావ్…”

Eeh, Nuvvu esesaav…

Dookudu: దూకుడు

Mahesh Babu Dookudu Movie Dialogues With HD Images@gurinchi.com
Mahesh Babu Dookudu Movie Dialogues With HD Images

“భయానికి మీనింగే తేలియని బ్లెడ్‌రా నాది.”

bhayaniki meaning a teliyani blood ra nadi.

“ఈ దూకుడు యే లేకపోతే పోలీమన్ కి పోస్ట్మాన్ కి తేడా ఏముంటుంది..”

Ee Dookudu Ye Lekapothe Policeman ki Postman ki Theda Emuntundhi..

“నేను నరకటం మొదలుపెడితే… నరకం లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టుకోవాలి ర..”

Nenu Narakatam Modalupedithe… Narakam Lo House Full Board Petukovaali ra..

“భూమికి జానెడు లేవు ఏంటే నీ యాదవ కాన్ఫిడేన్సు …. నేను పక్కన నిల్చుంటే ఫర్స్ట్ ఫ్లోర్ వాణ్ణి చూసినట్టు ఇలా చూస్తున్నావ్.”

Bhumiki janedu levu ente nee yadava confidance ‘uuu….nenu pakkana nilchunte first flore vanni chusinattu ela chustunav.

“ఎప్పుడు అవే సినిమాలు ,అవే హీరోలు ,కొత్తోల్లని రానివ్వరా……”

 eppudu ave cinimalu ,ave herolu ,kothollani ranivvara.

Best Punches from dookudu movie with hd images@gurinchi.com
Dookudu Movie Dialogues In Telugu

“కళ్ళు ఉన్నోడు ముందే మాత్రమే చూస్తాడు… కాని దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.”

Kallu Unnodu Munde Matrame Choosthaadu… Kaani Dimaag Unnodu Duniya Motham Chusthaadu.

“ఒక్కొక్కడి బల్బ్బులు పగ్గిలి పోవాలి…”

Okkokkadi Bulbbulu Paggili Povaali…

“నేను టార్గెట్ చేసానంటే….ఆడి కి పైన బెర్త్ కాంఫర్మ్ ఐపోయినట్టే….”

Nenu Target chesanante….Aadiki PINA BERTH confirm aipoyinatte….

“పడుకున్న పులి ని…పనిచేసే పోలీస్ ని కెలికితే వేటే ….”

Padukunna PULI ni…Panichese POLICE ni kelikithe VETA ee….

“నీకు ఛాన్స్ ఇవ్వనీకి నేనేమైనా సినిమా ప్రొడ్యూసర్ న రా పోలిస్స్ …..”

Neku chance ivvaneeki nenemina cinema producer na raa POLEEEEEESSSS…..

“మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఎల్లిపోతా..”

Mind Lo Fix Aithe Blind Gaa Ellipothaa..

Business Man: బిజినెస్ మాన్

Super Star Mahesh Babu Latest Movie Punch Dialogues with HD Images
Super Star Mahesh Babu Latest Movie Punch Dialogues

“దేవుడికి దణ్ణం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ …దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడని తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా…”

devudiki dannam pettukovadam oka business deal ….devudu manaki dabbu , sucess, aarogyam ivvadani teliste evvaranna mokkuthara.

“గుర్తు పెట్టుకో నీకంటే తోపేవాడు లేడిక్కడ”

gurtupettuko neekante topevadu ledikkada

“నీ టార్గెట్ టెన్ మైల్ల్స్ అయితే… ఏయిం ఫర్ ది లెవంత్ మైల్”

Ne target 10 miles ithe…aim for the 11th mile”

“నీకు ఏది నచ్చితే అది చెయ్… ఎవడి మాట వినద్దు… మనిషి మాట అస్సలు వినద్దు….”

neeku yedi nachite adi chey…yevadi maata vinaduu… Manishi maata assalu vinaddu….

Punch dialogues From Business man Movie
Bharat Ane Nenu Actor Mahesh Babu Latest Movie Business Man Dialogues

“పాడాలనుకుంటే కసిగా పాడేయండి…చదవాలనుకుంటే కసిగా చదివేయండి”

paadaalanukunte kasigaa padeyandi…. Chadavalanukunte kasiga chadiveyandi….

“లైఫ్ లో ఏ గోల్ లేని వాళ్ళు త్వరగా చచ్చిపొండి. మీవల్ల మాకు ఏం ఉపయోగం లేదు”

life lo ye goal leni vaallu twaraga chachipondi.. Mee valla maaku yem upayogam ledu…

“కొడ్తే దిమ్మ తిరిగిపోవాలి”

Kodthe dimma terigipovali…

“ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది, ఈ రోజు నేను మొరిగాను”

Prathi Kukka oka roju moruguddi, e roju nenu morigaanu

Super Star Mahesh Babu Punch Dalogues
Business Man Movie Dialogues With Latest Images

“ఐ బిలివ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ, యుద్ధం చేతగాని వాడే ధర్మo  గురుంచి మాట్లాడతాడు”

I believe in war not in morality, yuddam chethakani vade dharma gurunchi matladathadu

“ఇప్పటిదాకా పీకిన ప్రతి వాడు ఎక్కడ నుంచో వచ్చిన వాడే”

Ippatidaka peekina prathi vodu ekkda nuncho vachina vaade

“నేను కొడితే అదోలా ఉంటుందని  అని అళ్ళుఈళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు…ఇప్పుడు మీకు తెలుస్తుంది”

Nenu kodithe adola untnudi ani allueellu cheppatame kani naaku kuda teliyadhu…ippudu meeku telusthundi

“నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టడం లేదు”

Nenu Matladataniki vachanu kabatti manaspurthiga kottadam ledhu

Punch Dialogues Of mahesh babu from business man
Srimanthudu Movie Actor Mahesh Babu latest Movie Business Man Punch Dialogues

“ఎవడి సినిమా ఆడిదే, ఆడి సినిమాలో ఆడే హీరో”

Evadi Cinema aadide, aadi cinemalo aade hero

“ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫూస్ చెయ్యొద్దు..ఎందుకంటే కన్ఫ్యూషన్ లో ఎక్కువ కొట్టేస్తా!”

Ila round up chesi confuse cheyyoddhu..endukante confusion lo ekkuva kottesta

“నన్ను అలా నెగటివ్ గ చూడటం మానెయ్, న లాంటి దుర్మార్గులని  ఎలా మర్చి..ఎలా ప్రేమించాలి..జన జీవన స్రవంతి లో ఎలా కలపాలి అని ఆలోచించు”

Nannu ala negative ga choodatam maney, na lanti durmagulani ela marchi..ela preminchali..jana jeevana sravanthi lo ela kalapali ani alochinchu

“ఈ రోజుల్లో డబ్బు ఎలా ఐన సంపాదించొచ్చు..కానీ కత్తి లాంటి ఫిగర్ ని సంపాదించటం కష్టం అయిపోతుంది”

Ee rojullo dabbu ela aina sampadinchochu..kani kathi lanti figure ni sampadinchatam kastam aipotundi

Brahmotsavam: బ్రహ్మోత్సవం

Prince Mahesh Babu Brahmotsavam movie dialogues@GURINCHI.COM
Mahesh Babu Brahmotsavam Movie Dialogues with HD Images

“వెళ్ళేటపుడు అడ్రస్ లు రాసివ్వండి …పెళ్లిలు ఏమైనా ఉంటె పిలుస్తాను మొత్తం వచ్చేదురు కానీ నా బీరకాయ సుట్టం.”

velletappudu address lu rasivandi…pellilu emyna unte pilustanu motham vacheduru kani naa birakaya suttam.

“అయినా బ్రతకడం అంటే ఒకల్ని ఒకలు  నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు.”

Ainaa Brathakadam ante okalni okalu nammukovadam, ammukovadam kaadhu.

“సముద్రంలో నీరు.. అసమర్ధుడు దగ్గర డబ్బు ఎంత వున్న ప్రయోజనం ఉండదు..”

Samudhramlo Neeru.. Asamardhudu Daggara Dabbu Entha Vunna Prayojanam Vundadhu..

“నలుగురిలో ఉండటం అంటే నీ ఇంట్లో నాలుగు గోడల మధ్యన వుండటం కాదు. . నలుగురు నిన్ను గుర్తించడం”

Nalugurilo Vundatam Ante Nee Intlo Nalugu Godala Madhyana Vundatam Kadu. . Naluguru Ninnu Gurthinchadam

“మంచితనం నీ పుట్టు మచ్చ అయితే..దొంగతనం, చెడ్డతనం .. నువ్వు పెట్టుకున్న మచ్చలు . ఏ మచ్చలు కావాలో డిసైడ్ చేసుకో”

Manchitanam Nee Puttu Machcha Aithe..Dongatanam, Cheddatanam .. Nuvvu Pettukunna Machchalu . Ee Machchalu Kavalo Decide Chesuko

Mahesh Babu brahmotsavam movie dialogues with hd images@GURINCHI.COM
Heart Touching Dialogues From Brahmotsavam Telugu Movie

“బ్రతుకు బాగు కోరుకుంటుంది ఊరు పరువు కోరుకుంటుంది….రెండూ లేవని తెలిసింది ఇక్కడ.”

Brathuku Baaagu Korukuntundi Ooru Paruvu korukuntundi….Renduu levani thelisindhi ikkada.

“ఫామిలీ ప్రాణం లాంటిది జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు..”

Family Pranam Lantidi Jagrathaga Chusukovale Kani Ekkada Padithe Akkada Vadhileya Kudadhu..

“సమస్యలు అలలు లాంటివి వస్తూ వుంటాయి పోతూ ఉంటాయి.. నువ్వు తీరంలా ఎప్పుడు స్ట్రాంగ్ గ ఉండాలి.”

Samasyalu Alalu Lantivi Vasthu Vuntayi Pothu Vuntayi.. Nuvvu Teeramla Eppudu Strong Ga Vundali.

“అబ్బాయిలకు కావలసింది ఒక హాగ్ ఒక ముద్దు దాని కోసం ఏదైనా చేసేస్తారు”

abbaayilaku kaavalasindi oka hug oka muddu daani kosam yedainaa chesestaaru

“దూరం నుంచి చూడడం కంటే దగ్గరి నుంచి చూడడం ఇంకా బాగుంటుంది”

dooram nunchi choodadamkante daggari nunchi choodadam inkaa baaguntundi

Athadu: అతడు

Latest & best Punches from mahesh babu athadu movie with hd imahes@GURINCHI.COM
Mahesh Babu Athadu Movie Punch Dialogues

“నాకు Murder చేయటమే వచ్చు ….మోసం చేయటం రాదు.”

naku Murder cheyatame vachu….mosam cheyatam radu.

“నువ్వు అడిగావు కాబట్టి చెప్పట్లేదు.. నేను నమ్మాను కాబట్టి చెప్పాను….”

nuvvu adigav kaabatti cheppatledu… Nenu nammaanu kaabatti cheppaanu….

“మనల్ని చంపాలనుకున్నా వాడిని చంపడం యుద్ధం,  మనం కావాలనుకున్న వాడిని చంపడం నేరం,  మనల్ని మోసం చేయాలనుకున్న వాడిని చంపడం న్యాయం”

manalni champalanukunnavaadini champadam yuddham, manam kaavaalanukunna vaadini champadam neram, manalni mosam cheyalanukune vaadini champadam nyaayam….

“నిజం చెప్పక పోవడం అబద్ధం, ఆ అబద్ధాన్ని నిజం చేయడం మోసం….”

nijam cheppakapovadam abaddham… Aa abaddhhaanni nijam cheyadam mosam…

super star mahesh babu athadu movie dialogues@gurinchi.com
Best Heart Touching Dialogues From Athadu Movie

“నిజం చేప్పే దైర్యం లేనోడికి అబధ్దం ఆడే‌ హక్కు లేదు.”

nijam cheppe dhairyam lenodiki abaddam chepe hakku ledu

“ఎవడన్నా కోపంగ కొడతాడు, లేకపోతే బలంగ కొడతాడు..వీడేంటిరా చాలా శ్రద్ధగా కొట్టాడు..ఏదో ఒక గోడ కడుతునట్టు …గులాబీ మొక్కై అంటూ కడుతునట్టు చాల జాగ్రత్తగా పద్దతిగా గ కొట్టాడు ర…ఆడు మగడు ర బుజ్జే”

Evadanna kopam ga kodathadu, lekapothe balam ga kodathadu..veedentira chala shraddhaga kottadu..edho oka goda kaduthunatu…gulabi mokkai antu kaduthunatu chala jagrathaga padhathiga ga kottadu ra…aadu magadu ra bujje

“అల్లుడు సీజన్లో లాంటోడు. వస్తాడు పోతాడు…మనవడు చెట్టు..వస్తే పాతుకుపోవడమే”

Alludu season lantodu. vasthadu pothadu…manavadu chettu..vasthe paathukupovadame

 

Follow Mahesh Babu On Social Media

Facebook   : https://www.facebook.com/urstrulyMahesh/

Twitter      : https://twitter.com/urstrulymahesh?lang=en

Instagram : https://www.instagram.com/urstrulymahesh/?hl=en