Ramakrishna Paramahamsa Quotes In Telugu

1
2201
ramakrishana paramahamsa best telugu inspirational quotes
ramakrishna paramahamsa motivational quotations

Ramakrishna Paramahamsa Quotes In Telugu

రామకృష్ణ పరమహంస సూక్తులు
Discover Ramakrishna famous and rare quotes. Latest 2018 Ramakrishna Paramahamsa Famous Quotes in Telugu, Famous, Life & Motivation Telugu life Inspirational quotations Ramakrishna Paramahamsa.
love quotations with beautiful images and quotes of Ramakrishna Paramahamsa, nice and awesome quotations about Ramakrishna Paramahamsa and kavitalu and suktulu in Telugu for free download,telugu motivations nd Ramakrishna Paramahamsa what’s app images with best quotes. Share with your friends and family members

Famous Ramakrishna Paramahamsa Quotes:ప్రసిద్ధమైన సూక్తులు

“ఇవ్వడం నేర్చుకో , తీసుకోవడం కాదు… సేవ అలవరచుకో, పెత్తనం కాదు”

“కాలం కంటే విలువైనది ఏదీ లేదు దాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు”

“ఉత్తములు ఆత్మ విమర్శ చేసుకుని తమని తాము దిద్దుకుంటారు
అధములు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతుంటారు”

“మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే భగవంతున్ని ప్రార్ధించాలి”

“ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో తీసుకోవడం కాదు”

“స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనస్సే”

“అహంకారము, గర్వమును విడిచిపెట్టినవానికే దైవ దర్శనము కలుగుతుంది”

“అజ్ఞానం వల్ల మనిషి బాహ్యంలో భగవంతుడు కోసం వెదుకుతున్నాడు
భగవంతుడు తనలోనే వున్నాడని అనుభవం వల్ల తెలుసుకోవడమే జ్ఞానం”

“భగవంతుడి వైపు నీవెంతగా పయనిస్తావో ఆయన నీకు అంతగా పని తగ్గిస్తాడు”

“మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో మంచి ఆలోచనలు వస్తాయి”

Ramakrishna Paramahamsa Quotes On Motivation: ప్రేరణనిచ్చే సూక్తులు

most famous ramakrishna paramahamsa inspirational telugu quotations
Ramakrishna Paramahamsa Motivational And Best Telugu Sukthulu

“గమ్యం స్థిరంగా ఉండాలి, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం మనదవుతుంది”

“సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవం పొందలేడు”

“నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ల కన్నా.. కన్నీరు తుడిచే ఒక్క వేలు మిన్న”

“నిన్ను నీవు తెలుసుకుంటే భగవంతున్ని తెలుసుకున్నట్టే”

“సత్యాన్నే పలుకు, మాట్లాడే ముందు ఆలోచించు, ఆ తర్వాత లిఖించు”

Ramakrishna Paramahamsa Quotes On Wise Teachings:తెలివైన బోధన సూక్తులు

most famous ramakrishna paramahamsa motivational telugu quotations
Ramakrishna Paramahamsa Inspirational Telugu Quotations

“మంచి వారితో స్నేహం చేస్తే వికాసం పెంపొందుతుంది”

“లోకాన్ని ఒక్కో వ్యక్తీ ఒక్కో రకంగా చూస్తాడు”

“సామాన్య మానవుడు మతాన్ని గురించి నిండు సంచిలో విత్తనాలంతా మాట్లాడతాడు కాని గింజంతైనా ఆచరించడు”

“ఈ ప్రపంచములో పవిత్రమైన వస్తువు ఒక్కటే..! అదే భగవంతుడు.”

“ఎవరికి సహాయము చేసినా నేను నిమిత్తమాత్రుడను, ఈ మంచి పని భగవంతుడు
నా చేత చేయిస్తున్నాడనే తలంపుతో చేయి”

“శ్రీరంగ నీతులు పలికే వారు అనేకులు కానీ వాటిని ఆచరించేవారు అరుదు”

“ముందు దేవుణ్ణి కనుక్కో, పిదప డబ్బు సంపాదించు, దీనికి వ్యతిరేకం చేయకు”

“భారతీయ జీవన విధానం మతం మీద ఆధారపడింది, అందుకే భారతీయ నాగరికత ప్రత్యేకమైనది”

“ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం కాదు, నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుగుతావు”

Also Read