Rana Daggubati Biography,Height, Weight, Age, Family, Movie Dialogues with HD images & More

0
193
Rana Daggubati Biography
Rana Daggubati Biography

Rana Daggubati Biography, Age, Height, Weight, Family, Caste, Biodata, Movie Dialogues & More…

Rana Biography రానా బయోగ్రఫీ
Real Name Rana Daggubati అసలు పేరు రానా దగ్గుబాటి
Nickname Rana మారుపేరు రానా
Profession Actor, Producer వృత్తి నటుడు,  నిర్మాత
Physical Stats & More భౌతిక గణాంకాలు & మరిన్ని
Height (approx.) in centimeters- 188 cm ఎత్తు (సుమారుగా) సెంటి మీటర్-188 సెంటి మీటర
in meters- 1.88 m మీటర్స్-1.88
in Feet Inches- 6’ 2” ఫీట్-6అడుగుల  2 అంగుళాలు
Weight (approx.) in Kilograms- 102 kg బరువు (సుమారుగా) కిలోగ్రామ్స్-102
in Pounds- 225 lbs పౌండ్స్-225
Body Measurements (approx.) Chest Size – 46 Inches శరీర కొలతలు (దాదాపు) చెస్ట్ సైజు – 46 ఇంచెస్
Waist Size – 35 Inches నడుము సైజు – 35 ఇంచెస్
Biceps Size – 18.5 Inches కండరాలు సైజు – 18.5 ఇంచెస్
Eye Colour Dark Brown ఐ కలర్ ముదురు గోధుమరంగు
Hair Colour Black జుట్టు రంగు బ్లాక్
Personal Life వ్యక్తిగత జీవితం
Date of Birth 14-Dec-84 పుట్టిన తేది 14-Dec-84
Age (as in 2018) 34 Years వయస్సు (2018 నాటికి) 34 Years
Birth Place Chennai, Tamilnadu, India పుట్టిన స్థలం చెన్నై, తమిళనాడు, ఇండియా
Zodiac sign/Sun sign Sagittarius రాశిచక్రం సైన్ / సన్ సైన్ ధనస్సు
Nationality Indian జాతీయత ఇండియన్
Hometown Tamil Nadu, India పుట్టినఊరు తమిళనాడు, ఇండియా
School Hyderabad Public School, Hyderabad స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్
College Chennai Film School, Chennai కాలేజ్ చెన్నై ఫిల్మ్ స్కూల్, చెన్నై
Education Qualifications Graduate (Industrial Photography) విద్య అర్హతలు గ్రాడ్యుయేట్ (ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ)
Film Debut Production: Bommalata (2004) ఫిల్మ్ డిబట్ ప్రొడక్షన్: బొమ్మలాట (2004)
Film: Leader (2010, Telugu film) ఫిలిం: లీడర్ (2010, తెలుగు ఫిల్మ్)
Dum Maaro Dum (2011, Bollywood) డం మారో డం (2011, బాలీవుడ్)
Family Father– Daggubati Suresh Babu (Film producer) కుటుంబ ఫాదర్– దగ్గుబాటి సురేష్ బాబు (ఫిలిం ప్రొడ్యూసర్)
Mother– Lakshmi Daggubati మదర్– లక్ష్మి దగ్గుబాటి
Brother– Abhiram Daggubati (Younger) బ్రదర్– అభిరాం దగ్గుబాటి
Sister– Malavika Daggubati (Younger) సిస్టర్– మాళవిక దగ్గుబాటి
Religion Hinduism మతం హిందూ
Hobbies Recycling waste products, photography, boxing, diving, cooking అభిరుచులు వ్యర్థ ఉత్పత్తులురీసైక్లింగ్చేయడం, ఫోటోగ్రఫీ, బాక్సింగ్,మరియు వంట చేయడం.
Favourite Things ఇష్టమైనవి
Favourite Actors Kamal Hassan, Akshay Kumar అభిమాన నటులు కమల్ హాసన్, అక్షయ్ కుమార్
Favourite Actresses Katrina Kaif అభిమాన నటీమణులు కత్రినా కైఫ్
Favorite Food Haleem, biryani, grilled shrimpushi, sashimi, sushi, chicken Afghani, chicken Pakistani, talawa gosht ఇష్టమైన ఆహారం హాలిమ్, బిర్యానీ, పేల్చిన రొమ్మిషిషి, సాషిమి, సుషీ, చికెన్ అఘాని, చికెన్ పాకిస్తానీ, తలావ గోష్ట్
Favourite Films Bollywood: Piku, Lage Raho Munna Bhai, 3 Idiots, PK, A Wednesday ఇష్టమైన సినిమాలు బాలీవుడ్: పీకు, లగే రహో మున్నా భాయ్, త్రీ ఇడియట్స్, పీక్, ఆ వెడ్నెస్డే
Malayalam: Bangalore Days మలయాళం: బెంగుళూరు డేస్
Girls, Affairs and More వ్యవహారాలు
Marital Status Unmarried వైవాహిక స్థితి అవివాహితులు
Some Lesser Known Facts About Rana రానా గురించి మరింత సమాచారం:
Does  Rana smoke?: No పొగ త్రాగుతారా?:  కాదు
Does  Rana drink alcohol?: Not Known మద్యం సేవిస్తారా?:  తెలియదు
His Cousin Naga Chaitanya is also a Tollywood Actor టాలీవుడ్  నటుడు నాగచైతన్య ఇతనికి బంధువు
After his schooling, he started pursuing B.Com, but stopped it after 2 months and went on to learn Industrial Photography in Chennai Film School. చదువుతున్న తరువాత, అతను B.Com లో  చేరెను , కానీ 2 నెలల తర్వాత దానిని వదిలి  చెన్నై ఫిలిం స్కూల్లో పారిశ్రామిక ఫోటోగ్రఫీని నేర్చుకున్నాడు.
Actor Ram Charan was his classmate in school. నటుడు రామ్ చరణ్ పాఠశాలలో తన క్లాస్మేట్.
His best friends are Ram CharanAllu Arjun. ఇతని బెస్ట్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ & రామ్ చరణ్
Rana Daggubati himself openly said that he is blind from his right eye. He unveiled that he has got a transplant done but still he cannot see anything from his right eye when the left one is closed. రానా దగ్గుబాటి స్వయంగా ఒప్పుకున్నారు తన కుడి కంటికి
కనిపించడని.
He is a certified deep sea diver with a professional diving license. ఇతను లోతైన సముద్రం లో ఈదగలిగేటటువంటి డైవింగ్ లైసెన్సును కలిగి ఉన్నారు
Just like Prabhas, Rana Daggubati also undergone a hardcore fitness routine. Rana maintained 110 kgs For the first part and he lost 22 kgs for the second Part of Bahubali. ప్రభాస్ మాదిరిగానే, రానా దగ్గుబాటి కూడా హార్డ్కోర్ ఫిట్నెస్ రొటీన్లో పాల్గొన్నారు. మొదటి భాగం కోసం, 110 కిలోలు, రెండో సినిమా కోసం 22 కిలోల బరువు కోల్పోయాడు.
Rana Daggubati is the brand ambassador of Star Sports’ Pro Kabbadi League. His favorite sports is also Kabaddi. స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా రానా దగ్గుబాటి ఉన్నారు. అతని అభిమాన క్రీడ కబడ్డీ.
Rana has attended a stunt school in the US as he has a special interest in doing stunts. He is a trained martial arts artist. రానా  యూ. ఎస్  లో  స్టంట్ల పాఠశాలకు హాజరయ్యాడు.  ఇతనికి  స్టంట్ల పై   ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉన్నాడు. అతను శిక్షణ పొందిన మార్షియల్ ఆర్ట్స్ కళాకారుడు

Nene Raju Nene Mantri:నేనే రాజు నేనే మంత్రి

“పాముకి పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి.”

Pamuki putta kavlante cimale kada kastapadali.

“ఈ విగ్రహ రాజకీయాలు వచ్చిందే వాళ్ళ వారసత్వం మీరు ఎక్కడ మరిచిపోతారు అన్న భయం నుంచి.”

Ee vigraha Rajakiyalu vachinde valla Varasatvam Meru ekkada marichipotharu ana bhayam nunche.

“వయసు లో ఉన్నప్పుడు కోతి కూడా అందం గ ఉంటది, పవర్ లో ఉన్నప్పుడు కుక్క కూడా సింహం లాగా ఫీల్ అవుతుంది.”

Vayasu lo unnappudu kothi kuda andam ga untadi, Power lo unnappudu Kuka Kuda Simham laga feel Avuthundi

“రాజకీయ చదురంగం లో ఎదగాలి అంటే కావలసింది ఎత్తు కాదు ర….బ్రెయిన్.”

Rajakiya chadurangam lo yedagali ante kavalasindi ethu kadhu ra….Brain.

“100 మంది మ్మెల్యే ల నీ టిస్కెల్లి స్టార్ హోటల్ లో కుర్చోపెడితే సాయంత్రానికి నేను అవుతా సీఎం.”

100 Mandi MLA la ni tiskelli Star Hotel lo kurchopedithe Sayantraniki Nenu Avutha CM

“పదవి లేని వాడిని పక్కన పెట్టుకుంటే వాడి శని మనకు అంటుకుంటాది.”

Padavi leni vadini pakkana pettukunte vaadi Shani Manaku antukuntadi

“మొక్కుబడి కి తిరుపతి వెళ్లిన గుండె గీస్తారు…కిరీటాలు పెట్టారు పబ్లిక్ అయినా పోలీస్ అయినా పొలిటిషన్స్ తో పెట్టుకుంటే శవరామె.”

Mokkubadi ki Tirupati vellina gunde gistharu…kiritalu pettaru Public ayina police ayina politicians tho pettukunte shavarame.

“రాజకీయాల్లో రిటైర్మెంట్ ఏజ్ లేదు కబాటే ముసలి వాళ్ళు ప్రతి పార్టీ లో కుర్చొని దొబ్బేస్తుంటారు.”

 Rajakiyalo Retirement age ledu kabate Musali Vallu prathi party lo kurchoni dobbesthunaru.

“నేను ఎప్పుడు చావాలో నేనె డిసైడ్ చేస్తా…నువ్వు ఎప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా… నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి”

Nenu eppudu chavalo nene decide chestha…Nuvvu eppudu chavalo kuda nene decide chestha… Naa jeevithaniki Nene Raju Nene Mantri

“సుభాష్ చంద్ర బోస్ ,భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇంకా మన దేశం లో పుట్టారు అనుకున్నారా ఈ సరి వోట్ వేసేప్పుడు మనసులో ఒక్కసారి జన గణ మన అని వోట్వేయండి కచ్చితం గ అలంటి మంచి మనుషులు మనలో నుంచి వస్తారు.”

Subhas chandra bose ,Bhagat Singh lanti vallu inka mana desam lo puttaru anukunara Ee sari vote veseppudu anasulo okkasari Jana Gana Mana ani vote veyandi kachitham ga alanti Manchi Manushulu manalo nunchi vastharu.

“పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం! సిగరెట్ కలిస్తే నాకు కాన్సర్ వస్తుంది నేను పోత, నా కుటుంబం రోడ్ మీద పడుద్ది,ఒక ఎదవ సిగరెట్టు ఒక కుటుంబాన్ని రోడ్ మీద పడేసింది అంటే ఒక ఎదవ రాజకీయ నాయకుడు అసెంబ్లీ లో కూర్చుంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్ మీద పడుతాయి..”

Poga tragadam Arogyaniki hanikaram! Cigarette kalisthe naku cancer vasthundi nenu potha, na kutumbam road medha paduddi,Oka Edava Cigarettu oka kutumbaani road medha padesindi ante oka edava rajakiya nayakudu assembly lo kurchunte konni vela kutumbalu road medha paduthaai..

“లేకేసి కొడితే ఐదేళ్లలో సీఎం కుర్చీ న ముడ్డి కింద ఉండాలి”

Lekesi kodithe aidhelalo CM kurchi na muddi kindha undali

“నా భారతదేశం చాలా గొప్పది యెంత మంది యదవులు వచ్చిన ఏం పీకలేరు”

naa bharatdesam chaala goppadi yenta mandi yedavalu vachina yem peekaleru.

Leader: లీడర్

“మన దేశం లో ఉన్నవి తిమింగలాలు కాదు సర్ అవినీతి అనకాండలు, వాటికి అవి ఇవి అని ఉండదు ఏది దొరికితే దాన్ని మింగేస్తాయ్….”

Mana desham lo unnavi timingalalu kadu sir Avineeti anacondalu, vaatiki avi ivi ani undadu edi dorikite danni mingestaay….

“ఒక ఆడపిల్లకు సాయం చేయలేని సి.యం ఉంటే ఎంత ఊడితే ఎంత.”

oka aadapillaku sayam cheyaleni CM unte enta udite enta.

“ఎవరో అన్నట్టు మన దేశం లో రాజకీయం అపచారం చేసే స్థాయి ఎప్పుడో దాటేసింది ఇప్పుడు వ్యభిచారం.”

Evaro annattu mana desham lo Raajakeeyam Apacharam chese sthaayi eppudo daatesindi ippudu Vyabhichaaram.

“రాజకీయం అంటే డబ్బు బంధుత్వాలు కొనటం అమ్ముడుపోవటం”

Rajakeeyam ante dabbu bandhutvalu konatam ammudupovatam

“అధికారంలో ఉండేవాడు అధికారం చేయాలి, చాకిరీ చేసేవాడు చాకిరీ చేయాలి, అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన”

Adhikaramlo undevadu adhikaram cheyali, Chakiri chesevadu chakiri cheyali, Appude mana maanava manugadalo oka kramashikshana untundani na bhavana

“మన సమాజం లో నిజాయితీ కలవాళ్ళు లేరు సర్, ఉన్నదంతా జంతువులే.. వేటాడు టున్నారు పీక్కు తింటున్నారు”

Mana samajam lo nijaayiti kalavallu leru sir, unnadanta jantuvule.. vetadu tunnaru peekku tintunnaru

“మన టాటాలు చెప్పారు భారత దేశం అభివృద్ధి చెందిన దేశం అని విన్నాం, మన తల్లితండ్రులు చెప్పారు ఊరుకున్నాం, ఇప్పుడు నేను అదే అంటున్న తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు”

Mana tatalu chepparu Bharata desham abhivruddi chendin desham ani vinnam, mana tallitandrulu chepparu oorkunnam, ippudu nenu ade antunna tarwata mana manavallu ade antaaru

“చిన్న చిన్న చేపల్ని పట్టుకున్నాం అనుకో, తిమింగలాలకి ఫుడ్ దొరకదు కదా, అప్పుడు ఆకలితో అవన్నీ విల విల లాడిపోతాయ్, అవినీతికి ఆకలెక్కువ ఆకలికి ఆరాటం ఎక్కువ”

chinna chinna chepalni pattukunnam anuko, timingalalaki food dorakadu kadaa, appudu akalitho avanni vila vila laadipotay, avineetiki aakalekkuva, aakaliki aaratam ekkuva

“60 ఏళ్ళ స్వతంత్ర భారతం లో అంటరానితనమా ఉంటూచబిలిటీ, ఎంత మూర్ఖత్వం ఎంత ధైర్యం వీళ్ళా మనల్ని పాలించేది !?”

60 yella swatantra bharatam lo antaraanitanama untouchability, entha moorkhatwam entha dhairyam veellaa manalni paalinchedi !?

“ఎదో ఉందమ్మా ఏ పదవిలో, కోపం స్వార్ధం రాగ ద్వేషాలు చివరకి చావంటే కూడా భయం పోయిందమ్మా”

Edo undamma e padavilo, Kopam swardham raga dweshalu chivaraki chavante kooda bhayam poyindamma

“అవినీతిని అంతం చేసుకునే దమ్ము నాకుంది…ప్రజల సొమ్ము ప్రజలకు పంచె దమ్ము నాకుంది… ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటు వేసే దమ్ము మీకుందా”

avineetini antam chesukune dammu naakundi…prajala sommu prajalaku panche dammu naakundi…okka rupaayi teesukokundaa votu vese dammu meekundaaa

“రియల్ లైఫ్ లో హోప్ ఇవ్వమని అడిగేవాడు లేడు, ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారో లేరో తెలీదు.”

Real life lo hope ivvamani adigevadu ledu, Icchevaru evaraina unnaro lero teleedu.

“సంపాదించటం ఎంత అంటే కొడుకుల కొడుకుల మనవాళ్ళ కొడుకుల మనవాళ్ళు కూడా కూర్చొని తిన్నా తరగనంత”

Sampadinchatam entha ante Kodukula kodukula manavalla kodukula manavallu kuda kurchoni tinnaa taragananta

Krishnam Vande Jagadgurum: కృష్ణం వందే జగద్గురుమ్

“దేవుడు అంటే సాయం . ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నారు , ఒక పంది సాయం చేస్తే వరాహ మూర్తి అన్నారు ,రాత రాసింది దేవుడి గురించి కాదు ….సాయం గురించి”

devudu ante sayam . oka cinna chepa sayam cheste devudu annaru, oka pandi sayam cheste varaha murthi annaru , ratha rsindi devudi gurinci kadu…. sayam gurinchi.

“న్యాయం కంటే అన్యాయం ఒక అక్షరం ఎక్కువ కదా అదే గెలిచింది.”

Nyayam kante anyayam oka aksharam ekkuva kada ade gelichindi.

“కల అంటే బ్రతుకు ని ఇచేడి కాదు.. బ్రతుకుని నేర్పేది కూడా.”

Kala ante Brathuku ni ichede kadu.. Brathukuni nerpedi kuda.

“కాస్ట్ ని బట్టి టెలికాస్ట్ ఉంటుంది”

Cost ni batti telecast vuntundi

“చచ్చిన ఏడ్చే వాళ్ళు ఉంటె చచ్చినా బతికినట్టే…అదే చావు కోసం వేచి చూసే వాళ్ళు ఉంటె బతికినా చాచచ్చినట్టే”

Chachchaaka edche vaallu unte chachinaa bathikinatte…ade chaavu kosam vechi choose vaallu unte bathikinaa chachchinatte

“తిండి లేకపోయినా పర్లేదు. మట్టిని అడిగితే పెట్టుద్ది..మట్టే లేకపోతే??”

Thindi lekapoyinaa parledu. Mattini adigithe pettuddi..matte lekapothe??

“బతుకు కోడి గుడ్డు లాంటిది భయ్యా. ఏది పెట్ట అవుద్దో ఏది ఆమ్లెట్ అవుద్దో తెలీదు భయ్యా”

Bathuku kodi guddu laantidhi bhayya. Edi petta avuddo edi omlet avuddo theleedu bhayya

“అవకాశం ఉన్నవాడికి అవసరం ఉండదు…అవసరం ఉన్నవాడికి అవకాసం రాదు”

Avakasam unavadiki avasaram undadhu…avasaram unavadiki avakasam raadhu

“గర్భ గుడిలో వీధి కుక్క ఉచ్చ పోస్తే దేవుడు మైల పడడు”

Garbha gudilo vedhi kukka utcha posthe devudu myla padadu

“తల్లి నవమాసాలు మోసి కనింది అనుకుంటే మనిషివి. అదే తల్లి, నీ తండ్రి పక్కన 10 నిముషాలు సుఖ పడితే పుట్టావు అనుకుంటే మృగానివి.”

Thalli Navamasaalu Mosi Kanindi anukunte Manishivi. Adhe thalli, nee thandri pakkana 10 nimishalu sukha padithe puttavu anukunte Mruganivi.

“ఇపుడంతా నేసేసిటీ అఫ్ లివింగ్ తాత… అంటే ఎవడి బతుకు వాడు బతకాలి.”

Ipudantha necessity of living thatha… Ante evadi bathuku vadu bathakali.

“దిల్ దియా దీవానొకొ… దౌలత్ దియా గూండానికో…కుత్తోన్కో…”

Dil diya deewanonko… Daulat diya goondonko…kutthonko…

“దొరికినోడు దోచుకుంటున్నాడు, దొరకనాడు ఏడుస్తున్నాడు…”

Dorikinodu dochukuntunnadu, dorakanodu edusthunnadu…

Naa Ishtam: నా ఇష్టం

“నేను అబద్దం చేప్పడమెంట్రా నిజం చేప్పలేదు అంతే.”

Nenu abhadam chepadam enta nijam chepaledu ante.

“ఈ రోజు కోట్టేంత కోపం వచ్చింది రేపు ప్రేమించే అంత ఇష్టం వస్తుంది.”

E roju kottenta kopam vachindi repu preminche anta istam vastundi.

“ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉంటే మంచోడు అంటారు …మనకి నచ్చేలా ఉంటే సెల్ఫిష్ గాడు అంటారు …మనకి రెండోది ఇష్టం.”

eduti vallaki nachela unte manchodu antaru ….manki nachela unte  selfish gadu antaru….mnaki rendodi  istam.

“నేను అవకాశాల కోసం ఎదురు చూడని వస్తే వదులుకోను..”

nenu avakaasaala kosam yeduru choodanu vaste vadulukonu..

“ఇప్పటి వరకు నా ప్రేమ గెలవాలనుకున్నాను ,కానీ ఇపుడు ప్రేమ గెలవాలనుకుంటున్నాను”

ippativaraku naa prema gelavalanukunnanu ,kani ippudu prema gelavalanukuntunanu.

“ప్రేమించడం తప్పు కానప్పుడు దాన్ని కాపాడుకోవడానికి అబద్ధమాడటం తప్పు కాదు”

preminchadam tappu kanappudu daanni kaapaadukovadaaniki abaddhamaadatam tappu kaadu

Nenu Naa Rakshasi: నేను నా రాక్షసి

“డబ్బులు ఇచ్చేది నేను డబ్బులు నాయి నేను చెపింది విను.”

dabbulu ichedhi nenu dabbulu nayi nenu chepidhi vinu.

“ఆడది ప్రేమ కోరుకునేంత కాలం మగాడు మోసం చేస్తూనే ఉంటాడు.”

aadadi prema korukunantha kaalam magaadu mosam chestune vuntadu.

“రోజులు నా డెడ్లైన్ ఉండమంటే వుంటా లేదంటే నిన్ను వదిలేసి పోత.”

15 rojulu naa deadline vundamante vunta ledanta ninnu vadilesi potha.

“డబ్బులు సంపాదిస్తున్నామని మీ మగాళ్లకి పొగరుకదా”

dabbulu sampadisthunamani mi magalaki pogarukadha.

 

Follow Rana On Social Media

Facebook: Rana Daggubati

Twitter: Rana Daggubati

Instagram: Rana Daggubati