Republic Day Quotes Images Telugu

2
940
Happy Republic Day Greetings And Wishes In Telugu With Quotes @gurinchi.com
Happy Republic Day Greetings And Wishes In Telugu

Republic Day Quotes Images Telugu

గణతంత్ర దినోత్సవo గ్రీటింగ్స్
Here the famous republic quotes in Telugu latest 2018,The best republic day quotations on the great freedom fighters of India In Telugu ,nice and best quotes on republic day in Telugu, you can see the best Hd images on republic day in Telugu, share republic day greetings in Telugu with all your friends and family members.
Latest Republic Day Images With Nice greetings With Telugu Quotes
Latest Republic Day Images With Nice greetings
republic day telugu quotations @gurinchi.com
republic day telugu quotes with Images

“గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు”

“భార్యాపిల్లలను విడిచి మంచుకొండలను అధిరోహించి..
సరిహద్దులలోన నిలిచి మా సుఖసంతోషాలు తలచి
నీవు కష్టాలను అనుభవించి ప్రాణాలకు తెగించి…
ఆనందించేవు భరతమాత ఒడిలో తుదిశ్వాస విడిచి..
గర్వించేము నీ  వీరత్వము చూసి.. ఏమిచ్చి తీర్చుకోగలము నీఋణము….. !
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !!”

republic day wishes with telugu quotations with greetings
Republic Day Wishes With Telugu Greetings And Images

“భిన్నత్వంలో ఏకత్వమే మన విధానం.. అందుకే మన భారతదేశం గొప్పది.!!
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు “

“జాతులు వేరైనా భాషలు వేరైనా…. మేమంతా ఒక్కటే !
కులాలు వేరైనా మతాలూ వేరైనా మేమంతా ఒక్కటే !!
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు”

republic day images with telugu quotations
Republic Day Images With Telugu Quotes

“మాతృభూమి కోసం తమ ధన, మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు… అందరికీ వందనములు… గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !”

“మన రాజ్యాంగం మనందరికీ అమలులోనికి అందుబాటులోకి వచ్చిన శుభదినమే…! గణతంత్ర్య దినోత్సవం.   మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ….
గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు”

Latest Images Of Happy Republic Day
Beautiful And latest Happy Republic Day Wishes And Greetings

Also Read