Sai Dharam Tej Biography,Height, Weight, Age, Family, Movie Dialogues with HD Images & More

0
287
Sai Dharam Tej Biography
Sai Dharam Tej Biography

Sai Dharam Tej Biography, Age, Height, Weight, Family, Caste, Biodata, Movie Dialogues & More…

Sai Dharam Tej Biography సాయి ధరమ్ తేజ్ బయోగ్రఫీ
Real Name Sai Dharam Tej అసలు పేరు సాయి ధరమ్ తేజ్
Nickname Sai మారుపేరు సాయి
Profession Actor, Model వృత్తి నటుడు,  మోడల్
Physical Stats & More భౌతిక గణాంకాలు & మరిన్ని
Height (approx.) In Centimeters – 180 cm ఎత్తు (సుమారుగా) సెంటి మీటర్-180 సెంటి మీటర
In Meters – 1.80 m మీటర్స్-1.80
In Feet Inches – 5 feet 11 inches ఫీట్-5అడుగుల  11 అంగుళాలు
Weight (approx.) In Kilograms – 73kg బరువు (సుమారుగా) కిలోగ్రామ్స్-73
In Pounds – 160 lbs పౌండ్స్-160
Body Measurements (approx.) Chest Size – 43 Inches శరీర కొలతలు (దాదాపు) చెస్ట్ సైజు – 43 ఇంచెస్
Waist Size – 32 Inches నడుము సైజు – 32 ఇంచెస్
Biceps Size – 15 Inches కండరాలు సైజు – 15 ఇంచెస
Eye Colour Black ఐ కలర్ బ్లాక్
Hair Colour Black జుట్టు రంగు బ్లాక్
Personal Life వ్యక్తిగత జీవితం
Date of Birth 15-Oct-86 పుట్టిన తేది 15-Oct-86
Age (as in 2018) 32 వయస్సు (2018 నాటికి) 32
Birth Place Hyderabad, Telangana, India పుట్టిన స్థలం హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
Zodiac sign/Sun sign Libra రాశిచక్రం సైన్ / సన్ సైన్ తుల
Nationality Indian జాతీయత ఇండియన్
Hometown Hyderabad, Telangana, India పుట్టినఊరు హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
School Not Known స్కూల్ తెలియదు
College VIT University Vellore కాలేజ్ VIT యూనివర్సిటీ వెల్లూర్
Education Qualifications Graduate విద్య అర్హతలు గ్రాడ్యుయేట్
Film Debut Telugu Film: Pilla Nuvvu Leni Jeevitham (2014) ఫిల్మ్ డిబట్ తెలుగు ఫిల్మ్: పిల్లా నువ్వు లేని జీవితం (2014)
Family Father : Siva Prasad కుటుంబ ఫాదర్ : శివ ప్రసాద్
Mother : Vijaya Durga మదర్ : విజయ దుర్గ
Brother : Vaishnav Tej బ్రదర్ : వైష్ణవ తేజ్
Cousins: Allu Arjun, Ram Charan, Varun Tej, Niharika Konidela కజిన్స : అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల
Uncles: Chiranjeevi, Pawan Kalyan, Naga Babu అంకుల్స్: చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగ బాబు
Religion Hinduism మతం హిందూ
Hobbies Playing cricket, Travelling అభిరుచులు క్రికెట్ సాధన, ట్రావెలింగ్
Favourite Things ఇష్టమైనవి
Favourite Actors Chiranjeevi, Pawan kalyan అభిమాన నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్
Favourite Actresses Sridevi అభిమాన నటీమణులు శ్రీదేవి
Favourite Films Muta Mestri, Gang Leader ఇష్టమైన సినిమాలు ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్
Favorite Food Hyderabad Biryani ఇష్టమైన ఆహారం హైదరాబాద్ బిర్యానీ
Favourite Colours Blue, White ఇష్టమైన రంగులు బ్లూ, వైట్
Favourite Destination Visakhapatnam, New Delhi ఇష్టమైన గమ్యం విశాఖపట్నం, న్యూ ఢిల్లీ
Girls, Affairs and More వ్యవహారాలు
Marital Status unmarried వైవాహిక స్థితి అవివాహితులు
Money Factor మనీ ఫాక్టర్
Salary Not Known జీతం తెలియదు
Net Worth Not Known నికర విలువ తెలియదు
Some Lesser Known Facts About Sai Dharam Tej సాయి ధరమ్ తేజ్ గురించి మరింత సమాచారం:
Does  sai Dharam Tej smoke?: Not Known పొగ త్రాగుతారా?: తెలియదు
Does  Sai Dharam Tej  drink alcohol?: Not Known మద్యం సేవిస్తారా?: తెలియదు
Sai is the son of famous actor Chiranjeevi’s sister Vijaya Durga. సాయి ప్రసిద్ధ నటుడు చిరంజీవి సోదరి విజయా దుర్గా కుమారుడు.
He started his career as an actor in 2014 by playing the lead role of Srinu in the Telugu film ‘Pilla Nuvvu Leni Jeevitham.’ He received the South Indian International Movie Award for Best Debutant Actor (Male) and CineMAA Award for Best Male Debut for that film. తెలుగు సినిమా ‘పిల్లా నువ్వుని లేని జీవిథం’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా 2014 లో తన నటనా వృత్తిని ప్రారంభించాడు. అతను ఉత్తమ నటుడిగా (సౌత్ ఇండియన్ మూవీ అవార్డును మేల్) మరియు ఉత్తమ నటుడిగా CineMAA అవార్డు అందుకున్నారు.
He represents Telugu Warriors in ‘ Celebrity Cricket League’ Season 6 (CCL6). అతను క్రికెట్ సెలెబ్రిటీ లీగ్ సీజన్ 6 (CCL6) లో తెలుగు వారియర్స్ కు ప్రాతినిధ్యం వహించారు.
He is a big foodie. ఇతను భోజన ప్రియుడు
Sai also appeared in an episode of ‘Drunk and Drive’ that aired on a Youtube channel VIVA.  ‘డ్రింక్ అండ్ డ్రైవ్’ షార్ట్ ఫిలిం లో నటించారు

Intelligent:ఇంటెలిజెంట్

“ఇక మీదట పేదోడికి ప్లాట్ఫారం ధర్మ భాయ్.com”

ika meedhata pedhodiki platform dharma bhai.com

 “4 ఇయర్స్ నుంచి నేను మిమల్ని ఫాలో అవుతున్నాను,నేను us నుంచి వచ్చి 1 ఇయర్ అవుతుంది.”

4 years nunchi nenu mimlani follow avuthunanu,nenu us nunchi vachi 1 year avuthundhi.

“శత్రువులు సాటి మనిషి అయితే ఫైట్ చేయచ్చు లేదా స్నేహం చేయచ్చు అదే సాట్ లైట్ ఐతే ఏమి చేయలేము.”

sathruvulu sati manishi ayithe fight cheyachu leda sneham cheyachu adhe satellite aiythe emi cheyalem.

“కరెక్టుగా చెప్పావ్ నేనె బాయ్ ధర్మ బాయ్”

correctga chepav nene bhay dharma bhay

“ధర్మాన్ని ధర్మ భాయిని”

dharmani dharma bhayini

Jawaan:జవాన్

“దేశ సరిహద్దుల్లో సమస్యలుంటే సైనికులుంటారు….దేశం లో సమస్యలుంటే ఇంటికొక్కడుంటాడు….”

desa sarihaddullo samasyalunte sainikuluntaaaru….desam lo samasyalunte intikokkaduntaadu….

“దేశానికి మన అవసరం పడ్డప్పుడు… నాది నేను అన్న పదాలు పక్కన పెట్టి దూకెయ్యాలి,”

 “Deshaniki Mana Avasaram Paddappudu… Naadi Nenu Anna Padaalu Pakkana Petti Dukeyyali,”

“వంద కోట్ల జనాభా బలహీనత కాదురా….బలం”

vanda kotla janabha balaheenata kaaduraa….balam

“నేను నా ఫామిలీ నా దేశం అనుకునే నీకు నేను నేను నేను మాత్రం అనుకునే నాకు మధ్య ఈ ఫైట్.”

nenu na family na desam anukune neeku nenu nenu nenu mathram anukune naku madhya e fight.

“యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా, వెనకొడు ఆగిపోయాడు, ముందోడు కూలిపోయాడు అన్నది కాదురా ముఖ్యం.. యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం.”

“Yuddham Modalayyaka Pakkodu Poyada, Venakodu Agipoyada, Mundodu Kulipoyada Annadi Kadura Mukhyam.. Yuddham Gelichama Leda Annade Mukhyam.”

“లైఫ్ లో మనకు ఏదయినా మిస్ అయితే… దానర్ధం మనం దేనికి పనికి రామని కాదు … మనం ఇంకా దేనికో పనికొస్తామని…”

“Life Lo Manaku Edayina Miss Ayithe… Daanardham Manam Deniki Paniki Ramani Kadu … Manam Inka Deniko Panikosthamani…”

“మనలో ప్రతివాడికి ఒక గోల్ వుంటుంది కానీ మన అందరి కామన్ గోల్ ఈ దేశం ఆ దేశానికీ మన అవసరం పడినపుడదు నాది నేను అని పదాలు పక్కన పెట్టి దూకేయాలి.”

manalo prathivadiki oka goal vuntundhi kani mana andari common goal ye desam a desaniki mana avasaram padinapuddu nadhi nenu ani padalu pakkana petti dookeyali.

Winner:విన్నర్

“రేయ్ నువ్వు అంత easy గా పీకేయడానికి నేను గడ్డి పోచని కాదు గడ్డపారని…దిగిపోద్ది.”

Rey nuvu anta easy GA pikeyadaniki nenu gaddi pochani kadu gadda parani…digipoddi

“కాళీ లాండ్ ఉంటే గేదెల్ని కాసుకోవాలి గోర్రేల్ని పేంచుకోవాలి అంతే కాని గుర్రపందాలు పేట్టాలనుకోవడమెంట్రా.”

Kali land unte ghedelni kasukovali gorrelni penchukovali ante kani gurrappandalu pettalanukovadamentra.

“నీలాంటోల్లు అడుగడుగునా ఉంటారు నాలాంటోల్లు అరుదుగా ఉంటారు.”

Nilantollu adugaduguna untaru nalontollu aruduga untaru.

“అదే డేట్ , అదే టైమ్ , అదే ప్లేస్ , అదే ట్రాక్ , అదే రేంజ్ , నేను రేడి.”

Ade date , ade time , ade place , ade track , ade range , nenu ready.

Thikka:తిక్క

“కొంత మంది ప్రేమ జ్ఞాపకాల వరకే జీవితాంతం కాదు.”

konthamandi prema gnapakala varake jivithantham kadu.

“నువ్వు ఒక్క మాట అడిగి చూడు నీ కోసం హీరో ఏంటి టెర్రరిస్ట్ కూడా అయిపోతా .”

 Nuvvu okka mata adigi chudu ne kosam hero enti nijanga terrorist kuda aipotha.

“తెల్ల తోలుతో కూతుర్లని కనేసి రోడు మీద వొదిలేసి ఎంత మంది జీవితాలు నాశనం చేద్దామని రా … రమ్మను బయటికి.”

Thella tholutho kuthurlani kanesi rode mida vodilesi enta mandi jivithalani nashanam cheddamani raa…rammanu bayatiki.

“ప్రేమంటే బబుల్గమ్ లాంటిది ఫస్ట్ తియ్యగుంటది , తర్వాత చప్పగుంటది .”

Premante babulgum lantidi first thiyyaguntadi , tharvatha chappaguntadi.

Subramanyam For Sale: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

“పదిమంది చేసుకొనేది పండగ కాదు….. పదిమంది కలిసి చేసుకొనేదే పండగ.!”

padi mandi chesukundi pandaga kadu….padi mandi kalisi chesukunde pandaga.

“నేను చాలా కష్టబడి ఒక అబద్దాని మోస్తున్నాను,నేను నిగ్రహించుకుని ఒక నిజాన్ని దాస్తునాను.”

nenu chala kastabadi oka abhadhaani mosthunanu,nenu nigrahinchukuni oka nijani dasthunanu.

“ప్రేమించే వాడు మొగుడు కావాలి కానీ. భరించే వాడు కాదు”

preminche vaadu mogudu kaavaali kani.   bharinche vadu kaadu

“పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని గబ్బర్ సింగ్ సినిమా చూసావా అని అడక్కూడదరా… ఎన్ని సార్లు చూసావు అనిఅడగాలి…”

power star pawan kalyan fan nigabbar sing cinema chusava ani adakkudadaraa…yenni saarlu choosavu aniadagaali…

“సీత తో అంత easy కాదు.”

sitha tho anta easy kadu.

“అమెరికా వచ్చింది ఫోటోలు దిగి ఫేస్బుక్ లో వాట్స్ ఆపాలో పోస్ట్ చేయడానికి కాదు ప్రతి సుఖాన్ని డాల్లర్ కిండ మార్చి ఇండియా కి వెళ్ళి కలర్ ఎగర వేయడానికి”

america vachhindi photolu dhigi facebook lo whats applo post cheyadaaniki kaadu prati sekanni dallar kinda maarchi india ki vellli kalar yegara veyadaaniki

“నా దృష్టిలో బాటిల్ అంటే మోయాలనిపించే బరువు….మందంటే తాగాలనిపించే బాధ్యత…”

naa drushtilo bottle ante moyalanipinche baruvu….mandante taagaalanipinche bhaadyata…

“కొంతమంది లెక్కలు రాసుకుంటారు…నేనుమాత్రం లెక్కలు తేల్చుకుంటాను….”

kontamandi lekkalu raasukuntaaru…nenumaatram lekkalu telchukuntaanu….

“నేను మాటలతో మాయ చేయగలను…సంచుల కొద్ది పంచులేయగలను…కానీ నా టార్గెట్ పంచేయడం కాదు…పంజేయడం…”

nenu maatalato maaya cheyagalanu…sanchula koddi panchuleyagalanu…kaanee naa target pancheyaddam kaadu…panjeyadam…

Rey! : రేయ్!

“జనరల్‌గా దయ్యాలు స్మసానంలో ఉంటాయి , కాని నేనేక్కడుంటే అక్కడ స్మశానమే.”

General ga dhayalu smashanam lo untay , kani nenekkadunte akkada smashaname.

“లవ్ కి లావా కంటే వేడి ఎక్కువ.”

love ki laava kante vedi ekkuva.

“మీరు అనుకునపుడు నేను దిగను రా, నేను అనుకునపుడే దిగుతా.”

meeru annukunapudu nenu diganu raa, nenu anukunapude dhigutha.

Pilla Nuvvu Leni Jeevitham : పిల్లా నువ్వు లేని జీవితం

“ప్రేమించండం పురషుల మెుట్టమెదటి లక్షణం….చీ కొట్టడం ఆడవాళ్ల సహజ లక్షణం.”

preminchadam purushula mottamodati lakshanam….chi kottadam adavalla sahaja lakshanam.

“ఎం చూస్తున్నారు కోపం వచ్చింది కొట్టాను.”

em choostunaru kopam vachindhi kottanu.

“ని లవ్ లో లవ్ కంటే కొవ్వు ఎక్కువ వుందే.”

ni love lo love kante kovvu ekkuva vundhe.

“అన్న ఎవడి ప్రాబ్లెమ్ కి వాడు ఎంత రియాక్ట్ అవుతాడో తెలీదు కానీ అదే లవర్ కి ప్రాబ్లెమ్ వస్తే మాత్రం డబల్ కి డబల్ డబల్ కి డబల్ రియాక్ట్ అవుతాడు ప్రాబ్లం సాల్వ్ అయ్యేన్తవరకు నిలబడతాడు.”

anna evadi problem ki vadu entha react avuthado thelidhu kani adi loverki problem vasthe mathram double ki double double ki double react avuthadu problem solve ayyenathavaraku nilabadathadu.

“నిన్ను చూస్తుంటే కాస్త వెరైటీగా కొంచం ఇంట్రెస్టింగా కూసింత విచిత్రం గ ఉందిరా చెప్పరా ని కదా ఏంటో చెప్పు.”

ninnu choostunte kastha varietiga koncham interestinga koosintha vichitram ga undhira cheppara ne kadha ento chepu.

 

Follow Sai Dharam Tej On Social Media 

Facebook: SaiDharamTej

Twitter: SaiDharamTej

Instagram: SaiDharamTej