Sardar Vallabhai Patel Quotes Telugu

0
2094
Sardar Vallabhai Patel telugu quotations@Gurinchi.com
Sardar Vallabhai Patel Quotes In Telugu

Sardar Vallabhai Patel Quotes in Telugu with Images[Freedom Fighter]

సర్ధార్ వల్లభాయి పటేల్ సూక్తులు
A revered name in Indian politics Sardar Vallabhbhai Patel was a lawyer and a political activist. get latest inspiring quotes in Telugu.
Latest 2018 Sardar Vallabhai Patel Famous Quotes in Telugu, life Inspirational quotations about Sardar Vallabhbhai Patel, beautiful images and quotes of Sardar Vallabhbhai Patel, nice and awesome quotations about Sardar Vallabhbhai Patel and kavitalu and suktulu in Telugu for free download, Telugu motivations nd Sardar Vallabhbhai Patel what’s app images with best quotes. Share with your friends and family members

                       “నేను సత్యాన్ని తప్ప మరొకటి చెప్పలేను.
ఎవరినో సంతృప్తి పరచటంకోసం నా విధి నిర్వహణకు వెన్ను చూపలేను”

“భారత్ లో నివసించే ముస్లింలు విదేశీయులు కారు.. వారు మన సమాజం నుంచి వచ్చిన వారే”

“మానవుడు తన అంగబలమును సరిగా ఉపయోగించలేనంతవరకు
బలవంతుడు కాలేడు. అప్పుడది అది ఒక ఆధ్యాత్మిక శక్తి అవుతుంది”

“తన దేశం స్వేచ్చమైనది, మరియు స్వేచ్ఛను కాపాడుకోవడం
అతని భాద్యత అని దేశం యొక్క ప్రతీ పౌరుడు భావించాలి”

” ఒక సాధారణ ప్రయత్నం ద్వారా మనము మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పవచ్చు, కానీ ఐక్యత లేకపోవడం వలన అది కొత్త వైపరీత్యాలకు దారి తీస్తుంది”

“ఈ స్వేచ్ఛా దేశంలో భారతదేశ పౌరుల స్వాతంత్రాన్ని రక్షించడం ప్రధానమంత్రి బాధ్యత”

“శత్రువు అనే ఇనుము యెంత వేడి చెందినప్పటికి,
సుత్తి అనేది ఇనుము చల్లగా ఉన్నప్పుడు మాత్రమె పని చేస్తుంది”

“మీ మంచితనం మీ దారికి అవరోధంగా మారితే,
అప్పుడు మీ కళ్ళను ఎర్రబార్చండి, న్యాయం కోసం పోరాడండి”

Sardar Vallabhai Patel new latest telugu Images@gurinchi.com
Sardar Vallabhai Patel new latest telugu Images

“ఈ దేశపు సౌభాగ్యమంతా యువజనుల చేతిలోనే ఉంది”

” ఏ దేశంలోనైనా స్వాతంత్ర్యాన్ని సాధించినదీ, నిలబెట్టినదీ, అనంతరం
తరాలకు అందజేసినదీ ఆ దేశపు యువకిశోరాలే. ఈ విషయం మరువకండి”

“దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకూ బాధ్యత ఉంది.
వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశాభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి”

“దేశానికి, ప్రభుత్వ ఐక్యత మరియు పరస్పర సహాకారం
అనేవి రెండు ముఖ్యమైన ఆవశ్యకతలు”

“ఈత వచ్చిన వారు నీటిలో మునిగిపోవడం నిజం కానీ ఒడ్డున
నిలబడిన వారు కాదు. కానీ అటువంటి ప్రజలు ఈత నేర్చుకోలేరు !!! “

“ఒక వేళ మనము సంపదను మరియు జీవితాన్ని కోల్పోయినా,
ఆ దేవునిపై విశ్వాసాన్ని నవ్వుతూ,మరియు ఉల్లాసంగా ఉంచుకోవాలి”

“స్నేహితుడు కాకపోయినా స్నేహపూర్వకంగా మెలగడమే నా స్వభావం”

“సత్యాగ్రహము అనేది బలహీనులకోసమో లేదా పిరికివాళ్ళ కోసమో కాదు”

Motivational sardar Vallabhai patel quotes
Famous Sardar Vallabhai Patel Quotes In The Telugu language

“భారతదేశం మంచి ఉత్పత్తులను కలిగి ఉండాలని మరియు
ఈ దేశం లో ఆహారం కోసం కన్నీళ్లు పెట్టేవారు ఎవ్వరూ ఉండకూడదనేదే నా కోరిక”

“వందల ఏళ్ల కిందట ఐకమత్యం లేకపోవడంతో భారత్ స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది. రాజ్ పుత్ లు, తదితరులు తమ పరాక్రమం, శౌర్యప్రతాపాలు చూపించినా కూడా విదేశీయులకు సేవకులుగా మారక తప్పలేదు. ఐకమత్య లోపమే దీనికి కారణం. భారత ప్రజలు మళ్లీ అలాంటి తప్పు చేయకూడదు “

“భారతదేశం యొక్క ప్రతి పౌరుడు అతను భారతీయుడు అని, అతను ఈ దేశం యొక్క ప్రతి హక్కుని  కలిగి ఉన్నాడని  అందులో కొన్ని విధులను మాత్రమె కలిగి ఉన్నాడని గుర్తుంచుకోవాలి “

“ఈ రోజు మనం అధిక మరియు తక్కువ, ధనిక మరియు పేద,
కుల లేదా మతానికి చెందిన అనే వ్యత్యాసాలను తొలగిద్దాం”

“బలం లేనప్పుడు విశ్వాసమును పొందలేము, ఏ గొప్ప పని సాధించడానీకైనా విశ్వాసం మరియు శక్తి అనేవి రెండు అవసరం”

“పని అంటే నిస్సందేహంగా ఆరాధించడం వంటిది కానీ నవ్వు అనేది జీవితం.
తన జీవితాన్ని గంభీరంగా లేదా సీరియస్ గా తీసుకున్న వాళ్ళు  ఒక బాధాకరమైన ఉనికి కోసం తాను సిద్ధపడాలి. అలాకాకుండా జీవితం లో సమపాళ్ళలో ఆనందాన్ని మరియు దుఃఖాన్ని కోరుకునేవాళ్ళు  ఉత్తమమైన జీవితం కోసం సిద్ధపడాలి”

“మీరు మీ అవమానాన్ని భరించే కళను కలిగి ఉండాలి!”

“మూర్ఖులు కష్ట సమయంలో సాకులను వెదుకుతారు
కానీ ధైర్యవంతులు తమ మార్గాన్ని ఎర్పరుచుకుంటారు”

Sardar Vallabhai Patel Anniversary Images With Telugu Quotations@gurinchi.com
Sardar Vallabhai Patel Anniversary Images With Telugu Quotes
Sardar Vallabhai Patel Greetings And Wishes IN English With Quotes@gurinchi.com
Sardar Vallabhai Patel Greetings And Wishes In English

Also Read