Sharwanand Biography,Height, Weight, Age, Family, Movie Dialogues with HD Images & More

0
159
Sharwanand Biography
Sharwanand Biography

Sharwanand  Biography, Age, Height, Weight, Family, Caste, Biodata, Movie Dialogues & More…

Sharwanand Biography శర్వానంద్ బయోగ్రఫీ
Real Name Sharwanand Myneni అసలు పేరు శర్వానంద్ మైనేని
Nickname Sharva, Anand మారుపేరు శర్వా, ఆనంద్
Profession Actor(Telugu, Tamil) వృత్తి నటుడు(తెలుగు, తమిళ)
Physical Stats & More భౌతిక గణాంకాలు & మరిన్ని
Height (approx.) In Meters – 1.75 m ఎత్తు (సుమారుగా) మీటర్స్-1.75
In Feet Inches – 5 feet 9 inches ఫీట్-5 అడుగుల  9అంగుళాలు
In Centimeters – 175 cm సెంటి మీటర్-175 సెంటి మీటర్
Weight (approx.) In Kilograms – 65kg బరువు (సుమారుగా) కిలోగ్రామ్స్-65
In Pounds – 140 lbs పౌండ్స్-140
Body Measurements (approx.) శరీర కొలతలు (దాదాపు)
Chest Size – 40 Inches చెస్ట్ సైజు – 40 ఇంచెస్
Waist Size – 30 Inches నడుము సైజు – ౩౦ ఇంచెస్
Biceps Size – 15 Inches కండరాలు సైజు – 15 ఇంచెస్
Eye Colour Light Greenish ఐ కలర్ ముదురు గోధుమరంగు
Hair Colour Black జుట్టు రంగు బ్లాక్
Personal Life వ్యక్తిగత జీవితం
Date of Birth 06-Mar-85 పుట్టిన తేది 06-Mar-85
Age (as in 2018) 33 వయస్సు (2017 నాటికి)
Birth Place Vijayawada, Andhra pradesh, India పుట్టిన స్థలం విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా
Zodiac sign/Sun sign Pisces రాశిచక్రం సైన్ / సన్ సైన్ మీనరాశి
Indian జాతీయత ఇండియన్
Hometown Vijayawada, Andhra pradesh, India పుట్టినఊరు విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా
School  In Vijayawada స్కూల్ విజయవాడ
College B.Com in Wesley’s college, Secunderabad , Telangana , India కాలేజ్ బి.కం ఇన్ వెస్లీ’స్ కాలేజీ, సికింద్రాబాద్ , తెలంగాణ , ఇండియా
Education Qualifications Bachelor of commerce (B.Com) విద్య అర్హతలు బాచిలర్ అఫ్ కామర్స్ (బి.కం)
Film Debut 5va Tareeku (2003) ఫిల్మ్ డిబట్ 5 వ తారీకు (2003)
Family Father:Mr. MRV Prasad Rao కుటుంబ ఫాదర్: మ్రావ్ ప్రసాద్ రావు
Mother: Vasundhara Devi మదర్: వసుంధర దేవి
Religion Hinduism మతం హిందూ
Hobbies playing Cricket, watching tv అభిరుచులు క్రికెట్ ఆడటం, టీవీ చూడటం
Favourite Things ఇష్టమైనవి
Favourite Actors Sr. Ntr, Nagarjuna, Chiranjeevi, Venkatesh అభిమాన నటులు సీ. ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్
Favourite Actresses Sridevi, Janaki, Meena అభిమాన నటీమణులు శ్రీదేవి, జానకి, మీనా
Favourite Films Titanic, Tranformes, Avatar, Sankranthi ఇష్టమైన సినిమాలు టైటానిక్, ట్రాన్ఫర్మ్స్, అవతార్, సంక్రాంతి
Girls, Affairs and More వ్యవహారాలు
Marital Status Unmarried వైవాహిక స్థితి అవివాహితులు
Money Factor మనీ ఫాక్టర్
Salary 3 Crore per film జీతం 3  కోట్లు / చిత్రం (INR)
Net Worth not known నికర విలువ తెలియదు
Some Lesser Known Facts About Sharwanand  శర్వానంద్ గురించి మరింత సమాచారం:
Does Sharwanand smoke?  Yes పొగ త్రాగుతారా?:  అవును
Does Sharwanand drink alcohol?  Yes మద్యం సేవిస్తారా?:  అవును
Sharwanand’s close friends are prabhas, Ranadaggubati and Ram charan. శర్వానంద్ సన్నిహితులు ప్రభాస్, రానా దగ్గుబాటి, రామ్ చరణ్.
Sharwanand and Ram Charan are School friends. శర్వానంద్ మరియు రామ్ చరణ్ పాఠశాల స్నేహితులు.

Satamanam Bhavati: శతమానం భవతి

“మన సంతోషాన్ని పది మంది తో పంచుకుంటే బాగుంటుంది కానీ , మన భాదలని పంచి బాధపెట్టడం ఎందుకు.”

Mana shantoshani padi mandi tho panchukunte baguntundi kani , mana bhadalani panchi bhadapettadam enduku.

 “ప్రేమించిన మనిషిని వదులుకోవడం అంటే ప్రేమని వదులుకోవడం కాదండి.”

Preminchina manishini vaduluovadam ante premani vadulukovadam kadandi .

“ఇక్కడ ఉండాలనుకున్నపుడు నన్ను నేను change చేసుకోవాలి గా .”

Ikkada undalanukunnapudu nannu nenu change chesukovali ga …

“తిరుపతి లడ్డు , అన్నవరం ప్రసాదం , నీ చేతి కాఫీ వాటి టేస్టే వేరు ….”

Thirupati laddu , annavaram prasadam , nee chethi coffee vati taste veru…

“అప్పుడపుడు దేవుడి సేవ , అప్పుడపుడు తాతయ్య సేవ నా జీవితం ఆత్రేయపురానికి అంకితం .”

Appudpudu  devudu seva , appudapudu thathaya seva naa jivitham Atreyapuranike ankitham.

“అమ్మాయిలని impress చేస్తే పడరు , వాళ్ళు impress అయితే పడతారు.”

Ammailani impress cheste padaru ,vallu impress aite padataru.

“ఎప్పుడు గడిచిపోయినా రోజులే బాగుంటాయి…”

yeppudu gadichipoyina rojule baaguntaayi….

“ట్.వ్. సీరియల్స్ లో వచ్చే ఆప్యాయతలు, అనుబంధాలు చూస్తూ నిజ జీవితం లో అవి మర్చిపోతున్నారురా….”

T.V. serials lo vachhe aapyaayatalu, anubandhaalu choostu nija jeevitam lo avi marchipotunaaruraa….

“పిల్లల కోసం తల్లిదండ్రులు ఆనందం గా ఎదురుచూడాలే గాని భాదతో కాదు…”

pilla la kosam tallidandrulu aanandam gaa yeduruchoodale gaani bhaadato kaadu…

“జీతం ఇచ్చే వాడి కోసం  4  గంటలు ఎక్కువ పని చేయడానికి టైం ఉంది…జీవితం ఇచ్చిన మాకు 4 రోజులు వచ్చి వెళ్ళడానికి టైం లేదురా…”

jeetam ichhe vaadi kosam 4 gantalu yekkava pani cheyadaaniki time undi…jeevitam ichhina maaku 4 rojulu vachhi velladaaniki time leduraa…

Express Raja: ఎక్స్ ప్రెస్ రాజా

“మందు బాటిల్ కనపడగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టైటిల్ వేస్తారు కదా…మరి అమ్మియి కనపడినప్పుడు అమ్మాయిలూ జీవితానికి హానికరం అని ఎక్కడా ఎందుకు వేయరు…”

mandu bottle kanapadagaane madyapaanam aarogyaaniki hanikaram ani title vestaaru kadaa…mari ammiyi kanapadinappudu ammaayilu jeevitaaniki hanikaram ani yekkada yenduku veyaru…

“యెవర్రా బాబు అందానికి ఆధార్ కార్డ్ లా ఉంది…”

yevarraa baabu andaaniki aadhaar card laa undi…

“ఒక్క సీనులో కూడా హీరోయిజం చూపించనివ్వరురా…”

okka seenulo kooda heroism choopinchanivvarraa…

“నేర చరిత్రలోమనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది…”

nera charitralo manakantu konni pejeelu raase time vachhindi…

Malli Malli Idi Rani Roju: మళ్ళి మళ్ళీ ఇది రాని రోజు

“దూరం ఎప్పడు నాకు దెగ్గరగా వుంటాది దెగ్గర అనేది నాకు ఎప్పడు దూరం అవుతుంటాది ఎందుకు అంటే నేను రన్నర్ అయినందుకు”

Dooram eppdu Naku deggaraga untadideggara anedi Naku eppdu dooram avuthuntadhiEnduku ante NENU Runner ainandhuku

“గెలుపు తో ఫ్రెండ్షిప్ చేయండి అది ఎప్పడు మేథో నే ఉంటుంది ఓటమి ని ప్రేమించండి అది ఎప్పడు మీమల్ని గెలిపిస్తుంటది”

Gelupu tho friendship cheyandi adi eppdu metho ne untundhi Otami ni Preminchandi adi eppdu memalani gelipisthuntadhi

“నువ్వు ఎప్పడు నీ గెలుపు కోసమే పరిగెత్తు ఒకడి ఓటమి కోసం కాదు, ఓడించాలి అనుకునే వాడు వెంట పడుతాదు వాడు ఎప్పడు వెనకే ఉంటాదు, గెలవలె అనుకునేవాడు ఎప్పడు ముందు ఉంటాదు ఎప్పడు గెలుస్తునే ఉంటాదు గెలవడం అంటే ఓడించడం కాదు”

Nuvvu eppdu ne gelupu kosamay parigethuokadi otami kosam kadhu,odinchale anukune vaadu Venta paduthadhuvadu eppdu venake untadhu,gelavale anukonevadu eppdu mundu untadhueppdu gelusthune untadhuGelavadam ante odinchadam kadhu

“ప్రేమంటే కలసి ఉండడం కాదు దూరని కూడా దెగ్గరగా ఫీల్ అవడం”

Premante kalasi undadam kaadudoorani kuda deggaraga feel avadam

“ఆకాశం చూడడానికి నీలం గ ఉంటది కానీ అన్ని రంగులు అందులోనే ఉంటై అర్థంకాని ఓ అందమైన పెయింటింగ్ లాగా ఉంటది”

Akasam chudadaniki neelam ga untadhikani anni Rangulu andulone untaiarthamkani o andamaina painting laga untadi

“జేబీలో రూపాయి లేకపోనా ఒక అమ్మయిని ట్రై చేయచ్చు కానీ లక్ష్యం ట్రై చేయకూడద లక్ష్యం అమ్మాయి కన్నా సెక్సీ గ ఉంటది”

Jebelo rupayi lekapona oka ammyini try cheyachukani Lakshyam try cheyakudadha Lakshyam ammyiki ana sexy ga untadi

“నాది అనే ఫీలింగ్ !! అది కొంటె రాదూ వస్తే పోదు”

Naadhi ane Feeling !! Adhi Konte raadhu vasthe podhu

“మా అమ్మ తరువాత ఒక అమ్మయి అందం గ కనిపించింది బుర్ఖా లో బంతి పువ్వు లాగా ఉంది”

Maa ama taruvatha oka ammyi andam ga kanipichindiGurkha lo banthi puvvu laga undi

“వంద రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ఏ ఎదవా ఐన చెక్ మీద సైన్ పెట్టచ్చు వంద కొట్టులు ఉన్నోడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు”

vanda rupayalu petti account open chesina ye yedava iyna check meda sign pettachuvanda kottulu unnodu kuda autograph evvaledu

“వాడు నా వెంట పాదాలె అనిపిస్తుంది నాకోసం వెతికాలే అనిపిస్తుంది డాకోవాలె అనిపిస్తుంది దొరికిపోవలె అనిపిస్తుంది ప్రేమంటే ఇంతేనేమో”

vaadu na venta padale anipisthundinakosm vethikale anipisthundidaakovale anipisthundidorikipovale anipisthundipremante inthenemo

“ఎన్నాలై ఆగితేనే ప్రేమ అవుతుంది అని రూల్ అమీ అణా ఉందా? ప్రేమలో ఎవరు పడతి గ పాడారు”

Ennaale agithene prema avuthundi ani rule ami ana undhaa?premalo Evaru padathi ga padaru

“ఎప్పడు అంటే ఆశతో ఆలోచనలతో ప్రేమించుకుంటాం ఓ వయసు వచ్చాక ఎవ్వి అన్ని ఉందవు అప్పడు గేపకలతో ప్రేమించుకోవాలె కదా ఎన్ని ఉంటే అంత మంచిది కాదా”

eppdu ante Aasatho alochanalutho preminchukuntam Oo vayasu vachaka evvi anni undhavuAppdu gepakalatho preminchukovale kadaenni unte antha manchidi kaada

“ఏ మతం లో అయిన ఒకేలా ప్రేమించుకుంటారు”

Ye matham lo ayna okela preminchukuntaru

“కళ్ళు కూడా మాట్లాడగలవు అని తెలియదు నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియని ఏదో అలజడి అహ్ అలజడి కూడా ఆలా ఉంటుంది అని నాకు తెలియదు నిన్ను చూసేదాకా ప్రాణం లేకపోయినా బ్రతకొచ్చని నాకు తెలీదు అది నువ్వు తీస్కెళ్లిపోయేదాకా….. ఐ లవ్ యూ”

Kallu kuda matladagalavu ani teliyadu ne kallu natho matladedaka manasulo teliyani ado alajadiah alajadi kuda ala untundi ani naku teliyadu ninnu chusedakaPranam lekapoyna brathakochani naku teliduadi nuvvu teskellipoyedaka….. I Love U

“వాడి ప్రేమ నీకు పిచ్చి గ ఉంది కదా – ఆలా లేకపోతే అది ప్రేమ కాదు కదా ఎప్పడు వాడు చెపుతాడు ఏమి చేస్తావు – నవ్వుకుంటాను ఏడిపిస్తాను శాడిజం– ప్రేమలో అది కూడా కాలుస్తుంది ఏమో”

vadi prema niku pichi ga undhi kada– ala lekapothe adi prema kaadhu kadaeppdu vadu cheputhadu ami chesthavu– Navvukuntanu yedipisthanusadism– premalo adi kuda kalusthundi amo

“కన్నీళ్లు మనకు వస్తే కష్టం అవుతుంది అదే మనకోసం వస్తే ప్రేమ అవుతుంది”

Kannilu manaku vasthe khastham avuthundiade manakosam vasthe Prema avuthundi

“కణితి ముందు అప్పుడప్పుడు కనపడుతున్నావు కానీ నా కళ్లలో ఎప్పడు ఉంటూనే ఉన్నావు”

kaniti mundu Appudappudu kanapaduthunavu kani naa kallalo eppdu untune unnavu

“ఒకడి లైఫ్ ఇంకొకడికి లైట్ గ నే ఉంటాడు కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటది”

okadi life enkokadiki light ga ne untadikani evadi life vadiki chala weight untadi

“బతుకుని లెక్క చెయ్యకపోయినా పర్వాలేదు.. చావుని గౌరవించాలి”

Bathukuni Lekka cheyyakapoyina parvaledhu.. chaavuni Govravinchali

“ప్రేమనే వదిలేసినదని ప్రాణం వదిలేయడం పేద కష్టం కాదు ఆఫ్ట్రాల్ ప్రేమ కి పుట్టిన ప్రాణం ప్రేమకంటే చాల చిన్నది”

premane vadilesinadanipranam vadileyadam peda khastam kaaduafterall prema ki puttina pranampremakante chala chinnadi

“ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు కాని ప్రేమ చచ్చిపోటానికి ఒక జీవితం సరిపోదు”

Prema puttadaniki okka Kshanam Chalu kaani Prema Chachipotaniki Oka Jeevitham Saripodhu

“వయసు ఎప్పడు పెరుగుతూనే ఉంటది ఒక్కే సరి ఆగిపోతుంది”

Vayasu eppdu peruguthune untadiokke sari agipothundi

“కంటికి మనసుకి కామన్ సెన్స్ ఉండదు వాటితో తిరిగితే చెడిపోతాం “

Kantiki manasuki common sense undadhuvatitho tirigithe chedipotham

“కన్నీళ్లు మనుషులు కమల పిల్లలు పుట్టిన దెగ్గర నుంచి పోయేదాకా మనతో ఉందేది ఆ ఏడుపుయే”

Kannilu manushulu Kamala pillaleputtina deggara nunchi poyedaka manatho undhedi a Yedupuye

Radha: రాధా

“దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అప్పట్లో కృష్ణుడు పుట్టాడు…ఇప్పుడు పోలీసోడు పుట్టాడు…”

dusta sikshana, sista rakshana cheyadaaniki appatlo krishnudu puttaadu…ippudu polisodu puttaadu…

“సర్, పెట్రోలింగ్ అంటే అన్ని సందులు తిరగాలండి…మనకి ఈ ఒక్క సందు చాలు…”

Sir, patroling ante anni sandulu tiragaalandi…manaki ee okka sandu chaalu…

“మీరు అమ్మాయిల గురించి బాగా చదివేసారండి…మనం చదివిన సబ్జెక్టు ఏ అదిర….”

meeru ammayila gurinchi baaga chadivesaarandi…manam chadivina subject e adira….

“నీకు శ్లోకం కావాలా..సారాంశం కావాలా…”

neeku slokam kaavaala..saaraamsam kaavaalaa…

“ఈడు తేనెటీగ తో తేనే సీషనే నాకించే రకం…”

eedu teneteega to tene seshane naakinche rakam…

Prasthanam:ప్రస్థానం

“ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాలకోసం దార్లు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విల్లైన్లు లేరు ఈ నాటకం లో!!!!  మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే ‘అహం’…ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ‘ఆకలి’…. తపించే ఆత్మనాళ్ళ శాసించే శక్తి ఒక్కటే ‘ఆశ’ ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది… నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి!!”

Okkasari aa puraanalu dhatocchi chooduavasaralakosam dhaarlu thokke paathrale thappaHerolu villainlu leru ee natakam lo!!!!Manishilo lothuga koorukupoyina dharmam okkate ‘AHAM’…prathi purugunu kadhilinche nijam okkate ‘AAKALI’….thapinche atmanalla sasinche shakthi okkate ‘AASHA’AA aasha musirinappudu alochana masaka baaruthundhi…neethi nijayithilu kolimilo kovvotthulla karigipothaay!!

“స్వార్ధమే మనిషి అసలు లక్షణం నిస్వార్ధం దాని కాచే కవచం”

Swardhame manishi asalu lakshanamNiswardham dhaani kaache kavacham

“పౌరుషం అంత నీ పెళ్ళాం బిడ్డలు పోషించడంలో చూపించు”

Pourusham antha ne pellam biddalanu poshinchadamlo chupinchu

“కత్తి మీద మీదకి వచ్చినపుడు కత్తి తో ఎదురుకోవడం తప్పు కాదు”

Kathi meda midhaki vachinapudu kathi tho edhurukovadam thappu kaadhu

“రక్తానికి రక్తం, గుండెకు గుండె, వైద్యమైతేతెగిన భందానికి భంధమే వైద్యం…”

raktaaniki raktam, gundeku gunde vydyamaite tegina bandhaaniki bandhame vydhyam…

“గాయం పచ్చి గ ఉన్నపుడు నువ్వే కాదు పగవాడు కూడా జాలి చూపిస్తారు ఆ తరువాత కలం కొలువు లో ఏ దాయ దాక్షిణ్యాలు మంచు గడ్డ ల కరిగిపోతాయి”

Gaayam pachi ga unnapudu nuve kadhu pagavadu kuda jaali chupisthaduaa tharuvatha kalam koluvu lo e daaya dhakshanyalu manchu gadda la karigipothai

“చీకటి ఆరిపోయిన నిప్పే ఏ మనిషి కూడా నేల మీద రాలిన దగర నుంచి సచే ధగ నిప్పు ల మండుతూనే ఉంటాడు..ఆకలి తో మండుతాడు, కోపం తో మండుతాడు, కోరిక తో, ఈర్ష తో మండుతడునే ఎదుగుతాడు ఆ మంట తో కొందరు ముట్టుకున్నా వస్తువులల్ల తగలేడుతూ మండే సుడిగుండాల్లా ఎదుగుతారు ఇంకొందరు అదే మంట తో జ్ఞానాన్ని వెతుకుంటూలోకానికి ధరి చూపే దీపాల ఎదుగుతారు”

Cheekati aaripoina nippe eManishi kuda nela midha raalina dhagara nunchi sache dhaga nippu la manduthune untadu..aakali tho manduthadu,kopam tho manduthadu,korika tho, eersha thomanduthadune edhuguthaaduaa manta tho kondaru muttukunna vasthuvulalla thagaleduthu mande sudigundalla edhugutharuinkondharu adhe manta tho gnanani vethukuntu lokaaniki dhari chupe deepala edhugutharu

 

Follow Sharwanand On Social Media 

Facebook: Sharwanand

Twitter: Sharwanand

Instagram: Sharwanand