Subhash Chandra Bose Quotes In Telugu

2
2889
Latest Subhash Chandra Bose Images With Telugu Quotations
Latest Subhash Chandra Bose Images With Telugu Quotes

Subhash Chandra Bose Quotes In Telugu

సుభాష్ చంద్రబోసు సూక్తులు
Subhash Chandra Bose is one of the most dynamic leaders of India’s struggle of independence. He is popularly known as Netaji Here you can get Latest 2018 Subhash Chandra Bose Famous Quotes in Telugu.
Subhash Chandra Bose Quotes in Telugu, Life & Motivation Telugu life Inspirational quotations of Subhash Chandra Bose , Inspiring and Motivational Quotes on India with hd images for free download, beautiful images and quotes in Telugu about subhash Chandra bose. you can share what’s app images with best quotes Share with your friends and family members.

Famous Subhash Chandra Bose Quotes:ప్రసిద్ధమైన సూక్తులు

“ఇతరుల మెదళ్లను పనిచేయించగలవాడే మేధావి”

“అన్నింటినీ మించిన నేరం అన్యాయంతోనూ, అక్రమంతోనూ రాజీ పడటమే”

“దేశం కోసం చావడానికి సాహసం చెయ్యకపోతే దేశంలో బ్రతికే హక్కు ఎక్కడిది?”

“ఒక వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు: కానీ ఆ ఆలోచన తన మరణం తర్వాత, వెయ్యిమంది జీవితాల్లో అవతరిస్తుంది”

“చరిత్రలో నిజమైన మార్పు ఎప్పుడూ చర్చ ద్వారా సాధించబడలేదు”

“స్వేఛ్చ యొక్క ఆనందాన్ని స్వాతంత్ర్యపు ప్రశాంతిని అభిలాషిస్తున్నావా ? అయితే వాటి ఖరీదు నీవు చెల్లించవలసినదే, బాధ, త్యాగము, ఇవే స్వేఛ్చ కోసం నీవు చెల్లించవలసిన మూల్యం”

“పూర్ణ వికసితమైన గులాబీ పుష్పం యొక్క సౌరభము నీకు కావాలా ? అయితే కంఠకాలను సైతము నీవు స్వీకరించవలసినదే”

“మానవ జాతి యొక్క ఆదర్శాలైన సత్యము [సత్యాన్ని], శివం [దేవుడు], సుందరం [అందంగా] లచే జాతీయత ప్రేరణ పొందింది”

“నేను నా దేశానికి రుణపడి వుండి ఆహారాన్ని మరియు అన్ని౦టినీ అందిస్తాను, నేను నా  దేశానికి కృతజ్ఞతతో వుంటాను”

“రాజకీయ బేరసారాల రహస్యం :మీరు నిజంగా ఏమిటో అంతకన్నా ఎక్కువ బలంగా కనబడాలి”

Subhash Chandra Bose Quotes On Motivation:ప్రేరణనిచ్చే సూక్తులు

subhash chandra bose most famous telugu quotes
Subhash Chandra Bose Telugu Quotations

“అపజయాలను ఖాతరు చేయకండి,  అవి చాలా సహజమైనవి, అంతే కాదు, అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి, వెయ్యి సార్లు అపజయాన్ని చూసినప్పుడు మరొకసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి”

“మన సొంత రక్తంతో మన స్వేచ్ఛను సాధించుకోవడం మన బాధ్యత”

“భారతదేశం యొక్క విధి నిర్వహణలో మీరు ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోకండి, ఈ భూమిపై భారతదేశమును బానిసత్వంలో ఉంచే ఎటువంటి శక్తి లేదు, త్వరలోనే భారతదేశం స్వేఛ్చను పొందుతుంది”

“మీరంతా నిజమైన భారతీయులుగా మసలుకోవాలి, క్షణం సేపు కూడా భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కోల్పోవద్దు”

“ధృడ సంకల్పం మనకు ఉండాలి, మన లక్ష్య పథం మధ్యలో ఏవో స్వల్ప ప్రయోజనాలు సిద్ధిస్తే వాటితో తృప్తి పడకూడదు, మృత్యు దేవత తన భయానక రూపంతో మన కళ్ళెదుట నిలిచినా సరే బెదరకూడదు, అంతిమ లక్ష్యం సాధించేవరకు పట్ట్టిన పట్టు విడువకూడదు”

Netaji Subhash Chandra Bose Latest Greetings And Wishes Images@gurinchi.com
Netaji Subhash Chandra Bose Latest Greetings And Wishes Images
Netaji Subhash Chandra Bose Images With Quotations
Netaji Subhash Chandra Bose Images With Quotes

Also Read