Super Star Rajinikanth Biography,Age,Height, Weight,Family,Movie Dialogues with HD Images & More

0
280
Super Star Rajinikanth Biography
Super Star Rajinikanth Biography

Super Star Rajinikanth Biography, Age, Height, Weight, Family, Caste, Biodata, Movie Dialogues & More…

Rajinikanth Biography రజినీకాంత్  బయోగ్రఫీ
Real Name Shivaji Rao Gaekwad అసలు పేరు శివాజీ రావు ఘైక్వాడ్
Nickname Rajinikanth, Thalaiva, Superstar మారుపేరు రజినీకాంత్, తలైవా, సూపర్ స్టార్
Profession Actor, Producer, Screenplay Writer, Philanthropist వృత్తి నటుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్, సర్వోపకారి
Physical Stats & More భౌతిక గణాంకాలు & మరిన్ని
Height (approx.) In Centimeters – 173 cm ఎత్తు (సుమారుగా) సెంటి మీటర్-173 సెంటి మీటర
In Meters – 1.73 m మీటర్స్-1.71
In Feet Inches – 5 feet 8 Inches ఫీట్-5 అడుగుల  8 అంగుళాలు
Weight (approx.) In Kilograms – 73kg బరువు (సుమారుగా) కిలోగ్రామ్స్-73
In Pounds – 161 lbs పౌండ్స్-161
Body Measurements (approx.) Chest Size – 40 Inches శరీర కొలతలు (దాదాపు) చెస్ట్ సైజు – 40 ఇంచెస్
Waist Size – 33 Inches నడుము సైజు – 33 ఇంచెస్
Biceps Size – 12 Inches కండరాలు సైజు – 12 ఇంచెస
Eye Colour Black ఐ కలర్ బ్లాక్
Hair Colour Black జుట్టు రంగు బ్లాక్
Personal Life వ్యక్తిగత జీవితం
Date of Birth 12-Dec-50 పుట్టిన తేది 12-Dec-50
Age (as in 2018) 67 Years వయస్సు (2018 నాటికి) 67 Years
Birth Place Bengaluru, Mysore State (now Karnataka), India పుట్టిన స్థలం బెంగళూరు, మైసూర్ రాష్ట్రం (ప్రస్తుతం కర్నాటక), భారతదేశం
Zodiac sign/Sun sign Sagittarius రాశిచక్రం సైన్ / సన్ సైన్ ధనస్సు
Nationality  Indian జాతీయత ఇండియన్
Hometown Bengaluru, Mysore State (now Karnataka), India పుట్టినఊరు బెంగళూరు, మైసూర్ రాష్ట్రం (ప్రస్తుతం కర్నాటక), భారతదేశం
School Government Model Primary School, Gavipuram, Bengaluru స్కూల్ గవర్నమెంట్ మోడల్ ప్రైమరీ స్కూల్, గవిపురం, బెంగళూరు
College M.G.R Film and Television Institute of Tamil Nadu కాలేజ్ ఎం.జి.ర్ ఫిలిం అండ్ టెలివిషన్ ఇన్స్టిట్యూట్ అఫ్ తమిళ్ నాడు
Education Qualifications Course in Acting విద్య అర్హతలు నటనలో శిక్షణ
Film Debut Apoorva Raagangal (1975, Tamil) ఫిల్మ్ డిబట్ అపూర్వ రాగంగాళ్ (1975, తమిళ)
Katha Sangama (1976, Kannada) కథ సంగమ (1976, కన్నడ)
Anthuleni Katha (1976, Telugu) అంతులేని కథ (1976, తెలుగు)
Andha Kanoon (1983, Bollywood) అంధ కానూన్ (1983, బాలీవుడ్)
Family Father: Ramoji Rao Gaekwad (Worked as a police constable) కుటుంబ తండ్రి: రామోజీ రావ్ గైక్వాడ్ (ఒక పోలీసు కానిస్టేబుల్ గా పనిచేశారు)
Mother : Jijabai (Homemaker) తల్లి: జిజాబాయి (హోమిమేకర్)
Brothers :  Satyanarayana Rao (Elder), Nageshwara Rao (Elder) బ్రదర్స్: సత్యనారాయణ రావు (ఎల్డర్), నాగేశ్వరరావు (ఎల్డర్)
Sister : Aswath Balubhai (Elder) సోదరి: అశ్వత్ బలూభాయ్ (ఎల్డర్)
Religion Hiindu మతం హిందూ
Hobbies Travelling, reading, gardening అభిరుచులు ప్రయాణం, పఠనం, తోటపని
Favourite Things ఇష్టమైనవి
Favourite Actors Amitabh Bachchan, Kamal Haasan, Sylvester Stallone అభిమాన నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సిల్వెస్టర్ స్టాలోన్
Favourite Actresses Rekha, Hema Malini అభిమాన నటీమణులు రేఖ, హేమ మాలిని
Favorite Food Masala Dosa ఇష్టమైన ఆహారం మసాలా దోసా
Favourite Colours Black ఇష్టమైన రంగులు బ్లాక్
Favourite Movie Veera Kesari (Kannada) ఇష్టమైన మూవీ వీర కేసరి (కన్నడ)
Girls, Affairs and More వ్యవహారాలు
Marital Status married వైవాహిక స్థితి వివాహితులు
Girlfriends Latha (Producer, Singer),  Silk Smitha స్నేహితురాలు లతా (ప్రొడ్యూసర్, సింగర్), సిల్క్ స్మిత
Wife Latha (Producer, Singer) భార్య లతా (ప్రొడ్యూసర్, సింగర్), సిల్క్ స్మిత
Marriage Date 26-Feb-81 వివాహ తేదీ 26-Feb-81
Children Aishwarya (born in 1982), Soundarya (born in 1984) పిల్లలు ఐశ్వర్య (1982 లో జన్మించారు), సౌండర్య (1984 లో జన్మించారు)
Money Factor మనీ ఫాక్టర్
Salary 40-45 crore/film (INR) జీతం 40-45 కోట్లు / చిత్రం (INR)
Net Worth $50 million నికర విలువ $ 50 మిలియన్లు
Awards పురస్కారాలు
Kalaimamani, 1984 – Government of Tamil Nadu కలీమామణి, 1984 – తమిళనాడు ప్రభుత్వం
MGR Award, 1989 – Government of Tamil Nadu MGR అవార్డు, 1989 – తమిళనాడు ప్రభుత్వం
Padma Bhusan, 2000 – Government of India పద్మ భూషణ్, 2000 – భారత ప్రభుత్వం
Raj Kapoor Award, 2007 – Government of Maharashtra రాజ్ కపూర్ అవార్డు, 2007 – మహారాష్ట్ర ప్రభుత్వం
Indian Entertainer of the Year, 2007 – NDTV ఇండియన్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్, 2007 – ఎన్ డి టివి
Chevalier Sivaji Ganesan Award for Excellence in Indian Cinema, 2007 – Vijay Awards చెవాలియర్ శివాజీ గణేసన్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇండియన్ సినిమా, 2007 – విజయ్ అవార్డ్స్
MGR-Sivaji Award, 2011 – Government of Tamil Nadu MGR-Sivaji అవార్డు, 2011 – తమిళనాడు ప్రభుత్వం
Entertainer of the Decade, 2011 – NDTV ఎంటర్టైనర్ అఫ్ ది డికేడ్, 2011 – ఎన్ డి టివి
Most Stylish actor, 2011 – NDTV మోస్ట్ స్టైలిష్ యాక్టర్, 2011 ఎన్ డి టివి
The 25 Greatest Global Living Legends, 2013 – NDTV ది 25 గ్రేటెస్ట్ గ్లోబల్ లివింగ్ లెజెండ్స్, 2013 – NDTV
Centenary Award for Indian Film Personality of the Year, 2014 – International Film Festival of India ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ కోసం సెంటనరీ అవార్డ్, 2014 – ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
Padma Vibhushan, 2016 – Government of India పద్మ విభూషణ్, 2016 – భారత ప్రభుత్వం
Cinema Express Awards – 1984, 84, 88, 91, 92, 93, 95 సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్స్ – 1984, 84, 88, 91, 92, 93, 95
Filmfans Association Awards – 1979, 82, 84, 85, 91, 92, 93, 95 ఫిల్మ్ ఫన్స్ అసోసియేషన్ అవార్డ్స్ – 1979, 82, 84, 85, 91, 92, 93, 95
Filmfare Awards South – 1984 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ – 1984
South Screen Awards – 1995 సౌత్ స్క్రీన్ అవార్డ్స్ – 1995
Tamil Nadu State Film Awards – 1978, 82, 89, 95, 99, 2005, 2007 తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్ – 1978, 82, 89, 95, 99, 2005, 2007
Vijay Awards – 2007, 09, 10, 14 విజయ్ పురస్కారాలు – 2007, 09, 10, 14
Some Lesser Known Facts About Rajnikanth రజినీకాంత్   గురించి మరింత సమాచారం:
Rajinikanth was born to a couple Jijabai and Ramoji Rao Gaikwad who hailed from Maharashtra living in Bangalore, and he was named Shivaji Rao Gaikwad. రజనీకాంత్ గారు జిజాబాయి మరియు రామోజీ రావ్ గైక్వాడ్ వారికి జన్మించారు. వీళ్ళు బెంగుళూరులో నివసించేవారు.
He started his career as an actor with mythological Kannada plays. His most prominent role was that of Duryodhana. పౌరాణిక కన్నడ నాటకాలతో తన నటన వృత్తిని ప్రారంభించాడు. అతని ప్రముఖ పాత్ర దుర్యోధనుడి పాత్ర.
His friend Raj Bahadur encouraged him to follow his dreams and become an actor. Bahadur asked rajanikanth to enrol in the Madras Film Institute. అతని స్నేహితుడైన రాజ్ బహదూర్,  తన కలలను కొనసాగించి అతనిని నటుడిగా మారమని ప్రోత్సహించేవాడు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరమని సలహా ఇచ్చెను.
Rajinikanth was noticed by director K Balachander in a Kannada play at the Film Institute . దర్శకుడు K బాలచందర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కన్నడ నాటకంలో రజినీకాంత్ గుర్తించారు.
After playing several negative roles and characters which have grey shades, his first positive role was in S P Muthuraman’s Bhuvana Oru Kelvikkuri. అనేక రకాల ప్రతికూల పాత్రలు చేసిన తరువాత అతని మొదటి సానుకూల పాత్ర S P ముతురామన్ భువన ఊరు కెల్వికురిలో నటించడం జరిగింది.
Rajinikanth’s first big commercial success was Billa, a remake of the 1978 Amitabh Bachchan-starrer, Don. రజనికాంత్ నటించిన  చిత్రం బిల్లా అతి పెద్ద విజయాన్ని సాదించింది..ఇది 1978 లో అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ చిత్రం  కి రీమేక్.
Moondru Moogam had Rajini playing a triple role for the first time. It made him a Best Actor award from the Tamil Nadu government. మొట్ట మొదటి సారిగా మూండ్రు మూగం అనే సినిమాలో రజనికాంత్ గారు త్రిపాత్రాభి నయనం చేయడం జరిగింది. దీనికి గాను తమిళనాడు ప్రభుత్వం బెస్ట్ యాక్టర్ అవార్డు ను ఇవ్వడం జరిగింది…..
In 1988, Rajinikanth made an appearance in the English action adventure Bloodstone. 1988 లోబ్లడ్ స్టోన్ అనే యాక్షన్ మరియు అడ్వెంచర్ అనే  ఇంగ్లీష్ సినిమాలో కెమెరా ముందుకు రావడం జరిగింది..
Rajinikanth’s film Raaja Chinna Roja was the first Tamil film that included animation in the movie. రజనికాంత్ నటించిన రాజా చిన్న రోజా అనే సినిమాలో మొట్ట మొదటి సారిగా అనిమేషన్ ను జతచేయడం జరిగింది….
Baasha, which released in 1995, established him as a superstar and broke several box-office records. 1995 లో విడుదలైన  భాష సినిమా రజనికాంత్ గారిని సూపర్ స్టార్ చేయడమే గాక మరెన్నో బాక్స్ ఆఫీస్ రికార్డులను సృష్టించింది.
Besides starring in Tamil, Hindi, Malayalam, Kannada and Telugu films, Rajinikanth also starred in a Bengali film, Bhagya Debata. తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ  మరియు తెలుగు లో మాత్రమె కాక బెంగాలీ సినిమా భాగ్య దేవత లో కూడా నటించారు…
Enthiran is the only Tamil film that made it into IMDb’s Top 50 films from around the world list in 2010. 2010 లో ప్రపంచం లో  IMDb’s  లో Top 50 లో తమిళ్ సినిమా ఎంతిరన్ (రోబో ) చోటు ను దక్కించుకుంది…
He usually goes to the Himalayas after the release of his films. Also to Bangalore however, is his favourite spot to hang out with his old Friends. రజనికాంత్ గారు సర్వ సాధారనంగా తన సినిమాలు రిలీజ్ అయిన తరువాత  హిమాలయాలకు మరియు బెంగుళూరు కు వెళ్ళడం  అలవాటు. ఇది ఆయన ఫేవరెట్ స్పాట్ కూడా…
Meena acted with him as a child artist and then as his heroine.she is only the actor who acted as child artist and as heroine with him.
మీనా ఒక్కరు మాత్రమె రజనికాంత్ గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా మరియు అతని హీరొయిన్ గా నటించారు.
The superstar’s blockbuster movie Enthiran was originally supposed to be done by Kamal Haasan. బ్లాక్ బస్టర్ మూవీ ఎంతిరన్ (రోబో) సినిమాను కమల్ హసన్ గారు చేయవలసిన  సినిమా….

Linga Movie Dialogues : లింగ

“జీవితములో ఏదీ ఈజీ కాదు…ప్రత్నిస్తే ఏదీ కష్టం కాదు…”

jeevithamulo yedhi easy kadhu…prathnisthe yedhi kastam kadhu…

“ఇదే మీ జీవితం,ఇదే మీ పిల్లల భవిష్యత్తు,ఇదే మీ బ్రతుకు తెరువు,వృత్తి,కూడూ,గుడ్డ,సంతోషం అని,ఇపుడు ఈ గుడి ఈ డాం ..”

idhe me jeevitham,idhe me pillala bhavisyathu,idhe me brathuku theruvu,vruthi,kudoo,gudda,santosham ani..

“ఈ డాం కట్టడానికి బ్రహ్మణులు రానకర్లేదు,నాయుడులు రానక్కర్లేదు,రెడ్లు,వైస్యులు,కాపులు,చిన్న కులం వాలు,పెద్ద కులం వాళ్ళు,హిందూస్,క్రిస్టియన్స్,ముస్లిమ్స్ ఎవరు “రానక్కర్లేదు,కులం,మతం,బాషా,ఎంపటించుకొని మీలో ఎవఱైయినా ఒక్కడు ఒక్కడు ఇండియన్ గ ఉంటే వాడి ఒంట్లో ఇండియన్ రక్తం ప్రవహిస్తుం దాని ఉంటే వాడు వాడు మాత్రం రావాలి ర…”

ee dam kattadaniki bramanulu ranakarledu,naidulu ranakarledu,reddlu,vysyulu,kapulu,chinna kulam valu,peddha kulam vallu,hindhus,christians,muslims evaru ranakarledu,kulam,matham,basha,empatinchukoni  meelo evaraiyna okkadu okkadu indian ga vunte vadi ontlo indian raktham pravahisthun dhani vunte vadu mathram ravali ra…

“ఏ పనైయినా నా మనసుకు ఇష్టం ఐతే నే చేయడం అలవాటు..”

ye panaiyna na manasuku istam aiythe ne cheyadam alavatu..

“కొంచమైయినా పుట్టిన గడకు సేవ చేదాం అన్ని ఎక్కువ గ మాట్లాడుతున్నాను..”

konchamaiyna puttina gadaku seva chedam anni ekkuva ga matladuthunanu..

Baasha Movie Dialogues : బాషా

“నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చూపినట్టు…”

nenu okkasari chepthe 100 saarlu chepinattu…

“రేయ్ ఒకటి చెప్తా గుర్తుంచుకో మంచివాడు మొదట కష్టపడచు కానీ ఓడిపోడు…చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు..”

rey okati cheptha gurthunchuko manchivadu modata kastapadachu kani vodipodu…cheddavadu mundhu sukhapadochu kani vodipothadu..

“బాష మాణిక్ బాష…”

baasha maanik baasha…

“రేయ్ రేయ్ రేయ్ ఈ బాష కి ఈ ఆంటోనీ కి యుధం నువ్వు చావలి లేదా నేను చావలి నీ వాళ్ళు చావలి లేదా న వాళ్ళు చావలి ప్రజలు కాదు..”

rey rey rey ee basha ki ee antony ki yudham nuvvu chavali ledha nenu chavali nee vallu chavali ledha na vallu chavali prajalu kadhu..

Robo Movie Dialogues :రోబో

“మందు కొట్టి బండి నడుపుతున్నావా…లేదు పెట్రోల్ కొట్టి నడుపుతున్నాను…”

mandhu kotti bandi naduputhunava…ledu petrol kotti naduputhunanu…

“హయ్ ఐమ్ చిట్టి ద రోబోట్.. స్పిడ్ 1 terahertz, memory 1 gigabyte .”

hi I am chitti the robot…speed one terabyte, memory on gigabyte.

“హూ ఐస్ ది బ్లాక్ షీప్?మెహ్హ్హా…”

who is the black sheep?mehhha…

Kathanayakudu Movie Dialogues : కథానాయకుడు

“మంచి మిత్రులు దొరకడం దేవుడిచ్చిన వరం.”

manchi mitrulu dorakadam devudichina varam.

“ప్రతి మనిషి జీవితములో తను పైకి రావటానికి కారణమైయినా ఒక మనిషి ఉంటాడు నాకు కూడా అలంటి ఒక స్నేహితుడు ఒకడు ఉండేవాడు అతనే బాలకృష్ణ..”

prathi manshi jeevithamulo thanu pyki ravataniki karanamaiyna oka manshi vuntadu naku kuda alanti oka snehituda okadu vundevadu athane balakrishna..

“ఇక్కడ ఉన్న విద్యార్థులందరికి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్న,మన జీవితములో ఒక మంచి మిత్రుడు కావాలంటే ఇక్కడనుంచే సెలెక్ట్ చేసుకోవాలి,మీ స్కూలో మీ పక్కన యూనిఫామ్ వేసుకొని కూర్చుండే వాళ్ళు ఎవరు ని నుంచి ఏమి ఆశించిన వాళ్ళు కాదు…”

ikkada vunna vidyaradhulandariki oka vishayam cheppali anukuntuna,mana jeevithmulo oka manchi mithrudu kavalante ikadanunche select chesukovali,me schoolo me pakkana uniform vesukoni kurchunde vallu evaru ne nunchi em asinchina vallu kadu…

Sivaji Movie Dialogues : శివాజీ

“నాన్న పందులు గుమ్ముపుగా వస్తాయి,సింహం సింగల్ గ వస్తుంది..”

nanna pandule gummupuga vastay,simham single ga vasthundi..

“డబ్బు పోతే వస్తుంది..ప్రాణం పోతే వస్తుందా..”

dabbu pothe vasthundi..pranam pothe vasthunda..

“చచ్చే రోజు తెలిస్తే మన బతికే రోజు నరకం అవుతుంది,

chache roju thelisthe mana bathike roju narakam avuthundi

“నేను ఏమైన బిజినెస్ చేయడానికా permission అడిగింది, సర్వీస్ చేయడానికి.”

nenu yemaiyana business cheyadanika permission adigindhi, service cheyadaniki..

“మన దేశంలో పేదరికం ఇంకా పోలేదు రిచెర్ గేట్స్ రిచెర్, పూరేర్ గేట్స్ పూరేర్..”

mana desamlo pedarikam inka poledhu richer gets richer, poorer gets poorer..

“బాస్..బాచిలర్ అఫ్ సోషల్ సర్వీస్..”

boss..bachelor of social service..

“పేరు వినగానే దెబ్బ అదుర్స్ కాదు..”

peru vinagane debba adursu kadu..

Arunachalam Movie Dialogues: అరుణాచలం

“అతిగా ఆశ పదే ఆడది..అతిగా ఆవేశ పదే మగడు సుఖపడినట్టు చరిత్రలో లేదు..”

athiga aasa pade aadadhi..athiga avesa pade magadu sukapadinattu charitralo ledu..

“దేవుడు శాసించాడు అరుణచలం పాటించాడు.”

devudu shasinchadam Arunachalam patinchadu.

“ఎవఱైయినా సహాయం చేస్తే వారికి నలుగురు ఎదుట కృతజ్ఞతలు చెప్పడం తెలుగువాడి పద్దతి..”

evaraiyna sahayam cheste vaariki naluguru yeduta kruthagnyathalu chepadam teluguvadi padhathi..

“ఒక నిజం చెప్తా అతితెలివి సుకంగ జీవించింది లేదు,తెలివితక్కువ వాళ్ళు అడుగంటిపోయింది లేదు..”

oka nijam cheptha athithelivi sukam ga jeevinchindhi ledu,telivithakuva vallu adugantipoyindhi ledu..

“శిష్య కొంత మంది చెప్తే వింటారు,కొంత మంది అనుభవం ఐతే వింటారు,కొంత మందిని తంతేనే వింటారు..”

shisya kontha mandhi chepthe vintaru,kontha mandhi anubhavam aiythe vintaru,kontha mandhini thanthene vintaru..

Pedaraayudu Movie Dialogues : పెదరాయుడు

“అపరా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా…నా కన్నులోకి సూటిగా చూసి మాట్లాడానికి బయపడే నువ్వు నా తీర్పు కె ఎదురు చెప్తావా ప్రాణాలు తీస్త.”

aparaa anthaku minchi okka mata ekkuva matladithe ni naaluka cheerestha…naa kannuloki sootiga choosi matladaniki bayapade nuvvu na theerpu ke eduru cheptava pranalu theestha.

“నీకు కావాలంటే నా యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను అంతే గాని మేము తర తరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయని ఎవరికోసం వదలను..”

neeku kavalante na yavadasthini neeku dharadhattam chestanu anthe gani memu thara tharaluga nammukunna neethini nyayani evarikosam vadalanu..

“చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించి తీరాలి ఇప్పటినుంచి వాడ్ని వాడి కుటుంబాని 18 సంవత్సరాలు వెళ్లి వేస్తున్న..”

chesina thappuki vadu shiksha anubhavinche theerali ipadanunchi vadni vadi kutumbaani 18 samvatsralu velli vesthuna..

 

Follow Rajinikanth On Social Media 

Facebook: Rajinikanth

Twitter: Rajinikanth

Instagram: Rajinikanth