Teachers Day Quotes Images Telugu

4
2116
happy teachers day greetings with telugu quotes@gurinchi.com
teachers day greetings with telugu quotations

Teachers Day Quotes Images Telugu

ఉపాధ్యాయ దినోత్సవం గ్రీటింగ్స్
Latest teachers day greetings in Telugu wish your teachers with amazing and beautiful quotes in Telugu, best teachers day greetings in Telugu wishes, teachers day quotations in Telugu, happy teachers day greetings in Telugu, you can share with your lovely teachers in WhatsApp and Facebook, you can download free Hd images and quotations.

“మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా, చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు-ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు”

“నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే నా ప్రియమైన గురువుకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !”

 “బడి, భాద్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువుకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !”

“చదివి అర్ధం చేసుకున్నప్పుడే చదివిన దానికి విలువ, లేకపోతే అట్టి చదువరికి చెద పురుగుకు తేడా లేదు.! ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !!!!”

“ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారుచేసే వృత్తి.. ఉపాధ్యాయ వృత్తే… అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం.!!! (అబ్దుల్ కలాం)  ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు”

happy teachers day with telugu quotations @gurinchi.com
Happy Teachers Day With Telugu Quotes

 “చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో… భూమిని చూసి ఓర్పును నేర్చుకో..
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో… ఉపాధ్యాయుణ్ణి చూసి సుగుణాలు నేర్చుకో…  ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు”

“శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే పూజ్యులైన గురువు గారికి…..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !”

“అనుభవాల క్రమమే ‘జీవితం’ అనుభవమే ‘గురువు’ – స్వామీ వివేకానంద
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !”

“ఎగిరే గాలిపటం విద్యార్ధి అయితే…… ఆధారమైన దారం గురువు…!!”

“మంచి పనులకు పునాది క్రమశిక్షణే… అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది.. ! ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు”

 teachers day wishes with telugu quotations@gurinchi.com
Happy Teachers Day Greetings With Nice Telugu Quotes

“అమూల్యమైన కాలాన్ని సార్ధకం చేసుకోవడమే జన్మ రహస్యం-(డా. సర్వేపల్లి రాధాకృష్ణన్)   ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు”

“బెత్తంతో బెదిరించాలన్నా….. ప్రేమతో పలకరించాలన్నా… మీకు ఎవరూ సాటి రారు ! ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !”

“నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే…. మంచి విద్యావంతులను తయారుచేయగలడు..!!  (రవీంద్రనాథ్ ఠాగూర్) ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !!!!”

“సామాన్యమైన ఉపాధ్యాయుడు చెబుతాడు,
మంచి ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు,
అంతకంటే మెరుగైన ఉపాధ్యాయుడు నిరూపిస్తాడు,
గొప్ప ఉపాధ్యాయుడు ప్రేరేపిస్తాడు-ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు”

“నిజమైన ఉపాధ్యాయుడు కొవ్వొత్తి లాంటి వారే.. ఎందుకంటే తాను కరిగిపోతూ….
ఎంతో మందికి వెలుగు నింపుతారు- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు”

Most Famous sarvepalli radhakrishnan best telugu motivational quotations@gurinchi.com
Famous Sarvepalli Radhakrishnan Best Telugu Inspirational Quotations

Also Read

4 COMMENTS

  1. I have been browsing online more than three hours today,
    yet I never found any interesting article like
    yours. It is pretty worth enough for me. In my view, if all site owners and bloggers made good content as you did, the internet will
    be a lot more useful than ever before.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here