Telugu Funny Jokes Images Facebook Comments

0
879
Facebook Telugu Jokes Zone With HD greetings
Facebook Telugu Jokes Zone

Telugu Funny Jokes For Facebook Comments

తెలుగు ఫన్నీ జోక్స్ ఫర్ ఫేస్ బుక్ కామెంట్స్

 “వీడికి ఈ జన్మకి బుద్ధి రాదు…”

“వీడు ఇండస్ట్రీకి వస్తే మనం దుకాణం సర్దేయాల్సిందే డార్లింగ్…”

“రాంబాబు.. మార్నింగ్ నుండి కుర్రోళ్ళు అంతా బర్తే డే పార్టీ అని తెగ గోల చేస్తున్నారు… 500 ఇస్తా పార్టీ చేసుకోండి అందరి కలిసి…..
బాబోయ్ ఐదు వందలండి…!!!  మేమంత spend చేయలేమండి…. “

“ఏంటిరా.. ఇది…?”

“ఇంకా … నా వల్ల కాదు….”

“వీడెవడో.. మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలన్స్ చూసుకునే టైపు లా ఉన్నాడు…”

Facebook Telugu Images with quotations
Facebook Telugu Images

“నా నెక్స్ట్ మూవీ కి హీరో గా ఈ అబ్బాయి కావాలి….”

“ఇంకా చాలు బాబు…”

“బయట దుష్టువులను, FB లో ఇలాంటి పోస్టులను దూరం పెట్టాలి నాయనా….!!!”

“అబ్బ…. యెంత బాగున్నాడో….”

“ఎంట్రా అలా అయిపోయావు?   Fb  లో నా గర్ల్ ఫ్రెండ్  తన ఒరిజినల్ ఫోటో పెట్టిన్దిరా… ఇలాంటప్పుడే గుండెను రాయి చేసుకోవాలి రా… భయపడకు….”

“ఇలా posts  చేసే నా మనసును దోచేసావు…..”

Facebook Telugu Funny Quotations
Facebook Telugu Funny Quotes

“దణ్ణం రా స్వామీ నీకు నీ వేషాలకు….”

“వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు…”

“ఫేస్ బుక్ ని వెంటనే క్లోజ్ చేయండి సార్ ….
వీడి ప్రొఫైల్ ఫోటో చూశాక….
మా ఫోటో ఎవరు చూడటం లేదు…”

“వాడినలా వదిలేయకండ్రా… ఎవరికైనా చూపించండ్రా….”

“నాకు కొత్త బోయ్  ఫ్రెండ్ దొరికాడోచ్… “

Facebook Telugu Navvulu With HD images
Facebook Telugu Navvulu

“ఎవరు ఈ హీరో అచ్చం నా లాగే ఉన్నాడు….”

“జానకీ … కత్తి తీసుకుని రా….జానకీ…”

“ఎక్కడో చూసానే…!!!”

“నాకు కాంపిటేషన్ ఇచ్చేలా ఉన్నాడుగా….!”

“ఫోటోలో వ్యక్తిని బాగా చూడండి….”

“నాకేం తెలియదు బాబోయ్…”

Facebook Wallpapers In Telugu Quotations
Facebook Wallpapers In Telugu Quotes

“మనుషులు ఇలా కూడా ఉంటారా!!!”

“లైక్ కొట్టండి తమ్ముడికి…”

“తట్టుకోలేకపోతున్నాం … బాబోయ్ !!!”

“ఓర్ సాంబా…. లైక్ వేసుకోరా….”

“దడుచుకుని చచ్చా కదరా!!!”

“మమ్మల్ని ఒదిలెయ్ రా బాబు….!!!”

Facebook Telugu Jokes Photos with Quotations
Facebook Telugu Jokes Photos

“బొందరా… నా బొంద…”

“నీకో నమస్కారం!”

“రక రకాలుగా ఉంది మాష్టారు…”

“ఫేస్ బుక్ లో హీరో అన్నానే… అది వీడే అన్న….”

“ఏ సోప్ వాడుతున్నాడురా వీడు… యింత అందం గా ఉన్నాడు….”

“వీడు నాకు కావాలి…”

“అసలు ఎలా వస్తాయి రా మీకు ఇలాంటి ఐడియాలు…”

Facebook Telugu Jokes

Facebook Telugu Comments With Hd Images
Facebook Telugu Comments

“ఇప్పుడే తేలిపోవాలి… మీకు నేను కావాలో.. ఆ ఫేస్ బుక్ కావాలో…
ఉండు దీనిపై నా ఫేస్ బుక్ మిత్రుల అబిప్రాయం కూడా అడిగి చెప్తా……”

“ఒరే ముందు ఫేస్ కడుక్కోరా ఆ తర్వాత ఫేస్ బుక్ open చేద్దువుగానీ ….”

“ఎంటో  పిల్లకు పదేళ్ళు వచ్చాయనే…గానీ… ఓ సినిమా లేదు… ఓ సీరియల్ లేదు ….
ఫేస్ బుక్….ట్విట్టర్… లేనే లేదు…ఇది పెద్దయ్యాక ఎలా బతుకుతుందో…ఏమో..వదిన….”

“వందలకొద్దీ  పేస్ బుక్ ఫ్రెండ్స్ కలిగియున్ననూ… ప్రత్యక్షముగా యే నలుగురితోనూ.. సఖ్యత లేనందు వలన అంత్య కాలమున అనాధ ప్రేతమై… ఇచ్చటికి రావలసి వచ్చినది ప్రభూ….”

“హనీ సింగ్ పాటలు… అమ్మాయిల మాటలు… ఈ జన్మలో లో అర్ధం కావు….”

“బుక్ కి ఫేస్ బుక్ కి తేడా ఏంటి?  బుక్ నిద్ర వచ్చేలా చేసేది..
ఫేస్ బుక్ నిద్ర లేకుండా చేసేది…. “

Facebook Funny Telugu Comments with hd images
Facebook Funny Telugu Comments

“గంటకో ఫోటో అమ్మాయి పెట్టిన
ప్రతి ఫోటో కి లైక్ కొట్టిన అబ్బాయి  బాగు పడినట్లు
ఫేస్ బుక్ చరిత్రలోనే లేదు….”

“ఆ ఫేస్ బుక్ మాయలో పడి అసలు మీ ఫేస్ గురించి ఏమైనా పట్టించుకుంటున్నార…..”

“software లో  కాలీ లేదు….  Hardware  లో గ్రోత్ లేదు….
Realestates లో రౌడీలేక్కువ… Construction లో శాలరీ తక్కువ….
అందుకే facebook లో అకౌంట్ open చేశా……”

“స్వామీ ఎగ్జామ్స్ కదా… బుక్కు తీయలేదా…
ఫేసు బుక్ లో మీరుండగా నోట్ బుక్ తో పనేంటి?”

“నెయ్యి యెంత గట్టిగా ఉన్న వేడికి కరగాల్సిందే…
అమ్మాయి యెంత అందంగా ఉన్న్న అబ్బాయికి పడాల్సిందే….”

“*టీచర్:* _”సతీ సావిత్రి కధ లో నువ్వు తెలుసుకున్నది ఏమిటి?”_
*స్టూడెంట్:* _”భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!”

Facebook Telugu Funny Jokes Images with nice quotations
Facebook Telugu Funny Jokes Images

“దేవుడు మనకి నాలెడ్జ్ కోసం textbook ని, టైం పాస్ కోసం facebook ని ఇచ్చాడు….
కానీ మనం కన్ఫుజన్లో
టెక్స్ట్ బుక్ ని టైం పాస్ కోసం
facebook ని నాలెడ్జ్ కోసం ఉపయోగిస్తున్నాము….”

“రోజూ, రాత్రి కూరల్ని వేడి చేసి పెడితే తెలీదనుకున్నావా?
మరోసారిది రిపీట్ అయ్యిందో… ఫుడ్ ఇన్స్పెక్టర్ కి చెప్పికేసు పెట్టిస్తా…. “

“ఫేస్ బుక్ అకౌంట్ తెరిచిన సుబ్బారావు…ఓ అమ్మాయి పెట్టిన పోస్టు చూసి కళ్ళు తిరిగి కోమా లోకి వెళ్ళిపోయాడు….. ఆ పోస్ట్ ఏమిటంటే నాకు మగాళ్లంటే అసహ్యం…
అందుకే నేను పెళ్లి చేసుకోను….నా పిల్లకి కూడా చేయను …అని అంది….”

“టీచర్ :టానిక్ ఎలా మునిగి పోయింది…..
స్టూడెంట్: బుడుక్….బుడుక్….బుడుక్….బుడుక్….”

“భార్యని సరదాగా ఒక లెంపకాయ కొట్టి ….మనం “ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళనే కొట్ట బుద్దేస్తుంది. తెలుసా!! ” అన్నాడు భర్త .
వెంటనే భార్య …. భర్త ని రెండు లెంపకాయలు, నాలుగు మొట్టికాయలు, ఐదు తన్నులు తన్ని …. బాగ ఉతికి ఆరేసాక …. (మంగళ సూత్రం కళ్లకి అద్దుకుంటూ) :
” నా గురించి మీరు …. ఏమనుకుంటున్నారు ….. నేనేం మిమ్మల్ని తక్కువ ప్రేమిస్తున్నానా ?”

“ముందే చెబ్తున్న…నా షాపింగ్ లో మీరు, కళ్ళు తిరిగి క్రింద పడితే నాకు సంబంధం లేదు… అందుకే.. ఈ డిక్కీ లో గ్లూకోజ్ ప్యాకెట్ పెట్టాను…కలుపుకుని తాగండి….”

Facebook Telugu Comedy Jokes with telugu quotations
Facebook Telugu Comedy Jokes

“టీచర్: భూకంపాలు ఎందుకు వస్తాయి…?
స్టూడెంట్: భూమి తన చుట్టూ తానూ తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భూకంపం వస్తుంది….”

“నాన్న: ఎక్కడికి వెళ్లావురా…. ?
కొడుకు: సినిమాకు వెళ్లాను నాన్న…
నాన్న: మరి ఆ చేతిలో బుక్ ఏంట్రా..?
కొడుకు: అసలే ఎగ్జామ్స్ కదా… ఇంటర్ వెల్ టైం లో చదువుకుందామని…..”

“డ్యాడీ: ఎక్షమ్ ఎందుకు ఫెయిల్ అయ్యావురా…?
సన్: అబ్సేంట్ కావడం వలన…
డ్యాడీ: ఎందుకు అబ్సేంట్ అయ్యావురా…?
సన్: నేను కాదు డ్యాడీ నా ముందున్న వాడు….”

” *బావమరిది*: నిన్న రాత్రి కరెంటు పోవటంవలన నేను రెండు గంటలపాటు లిఫ్ట్ లో ఉండిపోవల్సి వచ్చింది.
*బావ*: నా బాధముందు నీబాధ ఎంతరా..? నేనైతే కరెంట్ లేక నాలుగు గంటలు ఎస్కలేటర్ మెట్లమీదే ఉండిపోయా.”

“Girl :- dad మీకు ఒక important matter చెప్పాలి.
Dad:- ఏంటి తల్లీ చెప్పు.
Girl :- నేను ఒకబ్బాయి ని love చేస్తున్నాను.
అతను U.S.A. లో ఉంటాడు.
Dad:- కానీ నీవు అతన్ని ఎక్కడ కలిసావ్?
Girl :-Website లో ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం….
Facebook లో friends అయ్యాం ….
Skype లో తను నాకు propose చేశాడు ….
Whatsapp లో మా ఇష్టాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ three months నుంచీ ప్రేమించు కుంటున్నాం.
Dad:- ohh really … అయితే Twitter లో marriage చేసుకోండి …
Make my trip లో honeymoon వెళ్ళండి …
Flipcart లో పిల్లల్ని order చెయ్యి … ఫైనల్‌గా
husband నచ్చకపోతే OLX లో అమ్మేయి.
Daughter shockz …. Father rockz”

“టీచర్: నీకు తెలిసిన కళల పేర్లు చెప్పు?
స్టూడెంట్: ఎదురింటి శశికళ  పక్కింటి చంద్ర కళ వెనకింటి పద్మ కళ”

“ఒక బాలుడు పార్లమెంట్ వీధిలో సైకిల్ పార్క్ చేశాడు..
బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ అతన్ని గద్దించాడు ఇలా.. _’ ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్?.. ఈ రోడ్డులో మంత్రులు, ఎంపీలు, వీఐపీలు తిరుగుతారు.. నీకు తెలుసా? ‘_ ఆ బాలుడు చాలా చాలా తేలికగా జవాబిచ్చాడు.. _
‘ పరవాలేదు సర్.. సైకిల్ కు తాళం వేశాను_’ “

Funny Facebook Telugu Quotations With Hd Images
Funny Facebook Telugu Quotations With Hd Images

“*దోమకు చీమ కి పెళ్లి అయింది!
ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది!
ఆ దారంట వెళ్తున్న ఏనుగు* _”ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?” అని అడిగింది!_
*దోమ:* _”దొంగముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది!”_”

“బంటి (చంటితో):* _”పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా..!”
*చంటి:* _”ఎందుకు?”_
*బంటి:* _”మా అమ్మాయి బంగారం అన్నారురా,
అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని చెప్పా నంతే…!”

“*అమ్ములు(వాళ్ళ నాన్న వెంకటప్పతో..):* _”మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటా నాన్నా!” అంటూ పిడికిలి బిగించి శపథం చేసింది అమ్ములు!
*వెంకటప్ప:* _”ఒకేసారి చంపకు.. పెళ్ళిచేసుకో.. ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు” చెప్పాడు వాళ్ళ నాన్న!”

“*ముత్యాలరావు(సుబ్బారావుతో):* _”ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్ని చిటికెలో పోగొట్టాడు తెలుసా?”
అన్నాడు ముత్యాల రావు!”
*సుబ్బారావు:* _”ఎలా?”
*ముత్యాలరావు:* _”వయసు పెరుగుతోంది కదమ్మా… అన్నాడు అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది!”

“నర్స్(డాక్టర్ తో):* _”మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి!”_ *డాక్టర్:* _”మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా!”

బాయ్  ఫ్రెండ్: “ఇక మన పెళ్ళి జరగదు నిన్న మీ ఇంటికి వెళ్ళా… అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని..!”
గర్ల్ ఫ్రెండ్ : “ఏమైంది..మానాన్నని కలిసావా?”
బాయ్  ఫ్రెండ్:”లేదు…మీ చెల్లిని చూసా… కత్తిలా ఉంది!”

Facebook Telugu Jokes Zone

Funny Telugu Comments For facebook with hd images
Funny Telugu Comments For Facebook

“మామా ఎర్రిపప్ప అంటే ఎవడ్రా?….
కింద పడ్డ రూపాయి కోసం వంగి పై జేబుల్ ఉన్న పదివేల ఫోన్ పగలగోట్టుకునే వాడు… ఎర్రిపప్ప….”

“ప్రతి మగాడి వెనకాల ఓ ఆడది…ఉంటుందో లేదో తెలియదు కానీ..
ప్రతి మగాడి గెడ్డం వెనకాల కచ్చితంగా ఓ ఆడది ఉంటుంది….”

“ఆర్య ప్రేమగా పిలిచానా?   నువ్వెంత ప్రేమగా పిలిచినా, డబ్బులు ఈజీ గా రావు….”

“టీచర్: ప్రతి మగాడి విజయం వెనకాల ఓ ఆడది ఉంటుంది…దీన్ని బట్టి నేకు ఏం అర్ధమైంది?
స్టూడెంట్: బుక్స్ పట్టుకోవడం వదిలేసి, ఆడవాళ్ళ వెంట పడితే విజయం దక్కుతుంది…..”

Comments For facebook Images In Telugu language
Comments For Facebook Images In Telugu language

“నా కోరిక తీర్చన వాడికి కోటి రూపాయలు ఇస్తా…;
ఏంటి ఆ కోరిక? ;
నాకు రెండు కోట్లు కావాలి….”

“పెళ్ళికూతురు: మీకు ఏం వచ్చు?;
పెళ్ళికొడుకు: నాకు వంట బాగా చేయటం వచ్చు;
పెళ్ళికూతురు: అయితే నాకు ఈ పెళ్లి ఇష్టమే”

“సీత:నువ్వు సీరియల్స్ చూస్తె మధ్యలో కరెంట్ పొతే ఏం చేస్తావు…
గీత:కాండిల్ వెలిగించుకుని మరీ చూస్తాం కదా అక్క….
రాము:ఖర్మ ఆ బాబు!” 

“ప్రేమికుడు: నాతో వస్తావా… నాతో వస్తావా…;
ప్రియురాలితండ్రి: రాదు రానివ్వను” 

Telugu funny Images With Quotes For facebook with hd images
Telugu funny Images With Quotes For Facebook

“కత్తులో కాదురా… కంటి చూపుతో చంపేస్తా…. ఏమో సార్ నాక్కనపడదు….”

“ఇండియా మ్యాచ్ గెలిచింది…. కొత్తది…కొత్తది ఏమైనా చెప్పు….”

“ఈ వర్షం ఎంటో నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు పడదు…స్కూల్ కి వెళ్ళినాక పడుతుంది…”

“సోమలింగం: ప్లీజ్…..టైం కు తినండి.. త్వరగా పడుకోండి..బరువులు ఎత్తొద్దు..ఆరోగ్యం జాగ్రత్త…ఎందుకంటె..అందరికి ఇప్పుడు 9 వ నెల (SEP);
వీర్రాజు:ఇంకా నయం తొందరగా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అనలేదు…”

Telugu Funny Jokes And Comments For Facebook
Telugu Funny Jokes And Comments For Facebook

“ఐ ఫోన్ 8 కోసం వెయిట్ చేసే వాళ్ళను చూసి ఉంటావు…
జియో ఫోన్ కోసం వెయిట్ చేసే వాళ్ళ ను చూసి ఉంటావు…
నేను రెండో రకం అనుకుంటావేమొ….
మూడో రకం ఫ్రీడమ్ 251 మొబైల్ కోసం వెయిట్ చేస్తున్న…..”

“అప్పారావు: మామ నేను కాలేజ్ వెళ్తున్న రా ఇవ్వాలా ;
పాపారావు:అమ్మాయిలూ ఈ రోజు కూడా రాఖీలు కడతారని తెలిసిన కాలేజ్ వెళ్తా అంటున్నాడంటే ఏం గుండె రా వాడిది; ఆ గుండె బ్రతకాలి,  ఆ గుండె పది మందిని కాలేజ్ కి తీసుకేల్తాది….”

“అమ్మాయి: ఒక్క సారి చెయ్యి చూపించవా…
అబ్బాయి:ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడతావ….
అమ్మాయి:కాదు… రాఖీ కట్టడానికి….”

“ధం బిర్యాని ఎవడైనా షేర్ చేసుకుంటారు…..
దరిద్రాన్ని కూడా షేర్ చేసుకున్న వాడే నిజమైన ఫ్రెండ్….”

Facebook Comments In Telugu with quotes
Facebook Comments In Telugu

“లేడిస్ కి నాసిరకం బియ్యం ఇవ్వు భరిస్తారు…
కంది పప్పు నాసిరకం ఇవ్వు సహిస్తారు…
చీర నాసిరకం ఇస్తే అస్సలు ఊరుకోరు…
చూడగానే దాని రేటెంతో నాణ్యత ఎంతో కనిపెట్టేస్తారు….”

“మీరు చూసి లెసన్ చెప్తే అది టీచింగ్…..
మేము చూసి రాస్తే అది చీటింగ్….
మీరు క్లాసు కి లేట్ గా వస్తే అది బిజీ….
మేము లేటు గా వస్తే మాత్రం లేజీ….అంతేగా….”

“ఎవరైనా అప్పు అడిగితె చాలు, వాళ్ళు చేసే యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డ్స్ వచ్చేస్తాయి….”

“రాజు: IMPOSSIBLE” అనే పదం నా డిక్షనరీలో లేదురా!
వీర్రాజు: ఇప్పుడు అనుకుని ఏం లాభం రా  జఫ్ఫా…. డిక్షనరీ కోనేటప్పుడే చూసుకోవాలి… అన్ని పదాలు ఉన్నాయో లేవో అని…”

Also Read