Telugu Kavithalu Friendship

1
2975
telugu kavithalu on friendship with telugu quotations
telugu kavithalu on friendship with telugu quotes

Telugu Kavithalu on Friendship

ఫ్రెండ్ షిప్ కవితలు
We have amazing famous friendship quotes and kavithalu 2018, Telugu latest kavithalu and images, Telugu love quotations, good friendship quotes and images for free download the best collection of quotations in Telugu about friendship and hd collection of images, friendship value quotes in Telugu, sentimental friendship quotes and valuable quotations about friend. you can spread your love with your friends on Friendship day.

“మన మధ్య గల స్నేహం…భానుడుకి పొద్దు తిరుగుడు పువ్వుకి వున్నా బంధం వంటిది…
నీవు ఉదయించనిదే నేను పుష్పించలేను”

telugu kavithalu on friendship day greetings with telugu quotations@gurinchi.com
Telugu Kavithalu On Friendship Day Greetings

“సముద్రం లో అలలు ఎన్నో…అందులో తీరం చేరేవి కొన్నే…జీవితం లో స్నేహితులు ఎందరో,
కాని మనసులో ఉండేది కొందరే!”

 kavithalu on true friendship day festival greetings with telugu quotes
Telugu Kavithalu On True Friendship Day

“కాలాలు మారవచ్చు కలలలో మార్పురావచ్చు…. మనసులు మారవచ్చు మది లోని తలుపులు మారవచ్చు…
మన స్నేహం మాత్రం ఎప్పటికి మారదు “

telugu kavithalu on friendship day with telugu quotes
Telugu Kavithalu On Friendship Day With Quotes

“ప్రపంచం మారవచ్చు నిజం మారదు..బంధాలు మారవచ్చు ప్రేమ మారదు…
మనుషులు మారవచ్చు మన స్నేహ బంధం మారదు”

Also Read