Tottempudi Gopichand Biography,Height, Weight, Age, Family, Movie Dialogues with HD Images & More

0
235
Tottempudi Gopichand biography
Tottempudi Gopichand biography

Tottempudi Gopichand Biography, Age, Height, Weight, Family, Caste, Biodata, Movie Dialogues & More…

Gopichand Biography గోపీచంద్ బయోగ్రఫీ
Real Name Tottempudi Gopichand అసలు పేరు తొట్టెంపూడి గోపీచంద్
Nickname Chand, Gopi మారుపేరు చంద్, గోపి
Profession Actor(Telugu) వృత్తి నటుడు(తెలుగు)
Physical Stats & More భౌతిక గణాంకాలు & మరిన్ని
Height (approx.) In Meters – 1.86 m ఎత్తు (సుమారుగా) మీటర్స్-1.86
In Feet Inches – 6 feet 1 inch ఫీట్-6 అడుగుల  1 అంగుళాలు
In Centimeters – 186 cm సెంటి మీటర్-186 సెంటి మీటర్
Weight (approx.) In Kilograms – 85kg బరువు (సుమారుగా) కిలోగ్రామ్స్-85
In Pounds – 187 lbs పౌండ్స్-187
Body Measurements (approx.) Chest Size – 48 Inches శరీర కొలతలు (దాదాపు) చెస్ట్ సైజు – 48 ఇంచెస్
Waist Size – 34 Inches నడుము సైజు – 34 ఇంచెస్
Biceps Size – 17 Inches కండరాలు సైజు – 17 ఇంచెస్
Eye Colour  Black ఐ కలర్ బ్లాక్
Hair Colour  Black జుట్టు రంగు బ్లాక్
Personal Life వ్యక్తిగత జీవితం
Date of Birth 12-Jun-79 పుట్టిన తేది 12-Jun-79
Age (as in 2018) 39 వయస్సు (2017 నాటికి) 39
Birth Place Chennai, Tamil nadu, India పుట్టిన స్థలం చెన్నై, తమిళ్ నాడు, ఇండియ
Zodiac sign/Sun sign Gemini రాశిచక్రం సైన్ / సన్ సైన్ మిథునము
Nationality Indian జాతీయత ఇండియన్
Hometown Hyderabad, Telangana, India పుట్టినఊరు హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
School In Chennai స్కూల్  చెన్నై
College He studied engineering degree in Russia . కాలేజ్ రష్యాలో ఇంజనీరింగ్
Education Qualifications Engineering విద్య అర్హతలు ఇంజనీరింగ్
Film Debut Telugu: Tolivalapu(2001) ఫిల్మ్ డిబట్ తెలుగు: తొలివలపు(2001)
Tamil:jayam(2003) తమిళ్:జయం(2003)
Family Father :T. Krishna కుటుంబ ఫాదర్ :టి. కృష్ణ
Mother: Not Known తల్లి: తెలియదు
Wife: Reshma భార్య: రేష్మ
Religion Hinduism మతం హిందూ
Hobbies playing chess, watching tv అభిరుచులు చెస్ ఆడడం, టి వి చూడడం
Favorite Things ఇష్టమైనవి
Favourite Actors Akkineni Nageswara rao, Sr. Ntr అభిమాన నటులు అక్కినేని నాగేశ్వర రావు, సి. ఎన్టీఆర్
Favourite Actresses Savitri, Soundarya అభిమాన నటీమణులు సావిత్రి, సౌందర్య
Favourite Films Avatar ఇష్టమైన సినిమాలు అవతార్
Girls, Affairs and More వ్యవహారాలు
Marital Status Married వైవాహిక స్థితి వివాహితులు
Money Factor మనీ ఫాక్టర్
Salary 6 crore/film (INR) జీతం 6 కోట్లు / చిత్రం (INR)
Net Worth not known నికర విలువ తెలియదు
Some Lesser Known Facts About Gopichand  గోపీచంద్ గురించి మరింత సమాచారం:
 Does Gopichand smoke? Yes  పొగ త్రాగుతారా? అవును
 Does Gopichand drink alcohol? Yes మద్యం సేవిస్తారా? అవును
 Gopichand’s close friends are prabhas and Rana Daggubati. గోపీచంద్ ఫ్రెండ్స్, ప్రభాస్,రానా దగ్గుబాటి.
In the Begining of career, Gopichand worked as Villan. గోపీచంద్ విలన్ గా పనిచేశారు.
 Gopichand is one of the tallest actors in the Telugu film industry. గోపీచంద్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎత్తైన నటులలో ఈయన ఒకరు.

Pantham Dialogues: పంతం

“చెప్పుకోవడానికి ఇది కొత్త కధ కాదు దేశం పుట్టినప్పటినుంచి మనం చెప్పుకునే కాదే”

Cheppukovaḍaniki idi kotta kadha kadu desam puṭṭinappaṭinunci manam cheppukune kade

“ఫ్రీగా ఇల్లు ఇష్టం కరెంటు ఇస్తాం రుణాలు మాఫీ చేస్తాం ఓటుకి ఐదు వేలు ఇస్తాం అనగానే ముందు వెనుక మంచి చెడు అని ఆలోచించకుండా వోట్ వేసి అవినీతి లేని సమాజం కావాలి కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడ నుంచి వస్తుంది.”

free ga  illu iṣṭam kareṇṭu istaṁ ruṇalu maphi chestam oṭuki aidu velu istaṁ anagane mundu venuka manchi cheḍu ani alochincakuṇḍa voṭe vesi aviniti leni samajaṁ kavali corruption ni country kavalaṇṭe ekkaḍa nunci vastundi.

“అవినీతి  చేసిన ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తామంటే ధర్నాలు చేస్తాం బందులు చేస్తాం బస్సులు తగలెడతాం  అని ప్రతి ఒక్కడు రోడ్ కి ఎక్కుతాడు ఏఈ వాడు కాజేస్తుంది ని అన్నాన్ని ని బ్రతుకిని ని బవిషతుని  రా…”

Aviniti chesina oka nayakuḍini arresṭ chestamaṇṭe dharnalu cestaṁ bandulu chestaṁ bus lu tagaleḍataṁ ani prati okkaḍu roaḍ ki ekkutaḍu ayee vaḍu kajestundi ni annanni ni bratukini ni baviṣatuni ra…

“పదవి ఉంది చేస్తే పనిమంతుడు అంటారు…లేకుండా చేస్తే శ్రీమంతుడంటారు….”

padavi undi cheste panimantudu antaaru…lekundaa cheste sreemantudantaaru….

“అక్కడకి మంచి జరగాలంటే ఆ ఫైల్ మీద పాధి మంది సంతకాలు పెట్టె పధార్థాలు మార్తెగాని…సామాన్యుడికి ఏ సయం అందదు.”

Okkadaki Manchi Jargalante Aa File meedha paadhi mandhi santhakalu patte padhathalu marthegani…Samanyuduki ye sayam andhadu.

“కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది…ధర్మం వైపు నిలబడాలో అధర్మమా వైపు నిలబడాలో నిర్ణయం అప్పుడే తీసుకోవాలి…”

kurukshetram yugaaniki okkasaare jarugutundi…dharmam vaipu nilabadaalo adharmama vaipu nilabadaalo nirnayam appude teesukovaali…

Gautam Nanda Dialogues: గౌతమ్ నంద

“ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్ లు మారిన సెకండ్ హ్యాండ్ కానిది డబ్బు ఒక్కటే .”

Ee prapanchamlo enni hand lu marina second hand kanidi dabbu okkate.

“నాలాంటోన్నిఎసేయాలంటే ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి , ఎక్సిక్యూషన్ ఎక్సలెన్ట్ గా ఉండాలి . హైర్ క్వాలిటి పీపుల్.”

Nalantonni aseyyalante planning perfect ga undali , execution excellent ga undali. Hire quality people.

“వాడు ట్రంప్ టైపు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు .”

Vaadu trump type eppudu ela react avuthado theliyadu

“నేనెవరో తెలుసా….”

nenevaro telusa….

“ధనం మూలం ఇదం జగత్”

dhanam moolam idam jagat

Oxygen Dialogues: ఆక్సిజన్

“హే ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగే నీకే అంత పొగరుంటే పరిగెత్తి గోదావరి నీళ్లు తాగేవాడిని నాకెంత పొగరుంటుందిరా”

hey plastic bottles lo neellu tage neeke anta pogarunte parigetti godavari neelu tagevadini nakenta pogaruntundira

“ఊర్లో నీలాంటోడు ఒకడు ఉంటాడని నాకు తెలుసు కానీ నాలాంటోడు ఒకడు వస్తదని నీకు తెలియదు మారిపోతే బాగుంటావ్ మర్చిపోతే బ్రతికుంటావ్ యిలాగే ఉంటె చస్తావ”

urlo neelantodu okadu untadani naaku telusu kani nalantodu okadu vasthadani neeku teliyadu maripote baguntav marchipote bratikuntav eilage unte chastav

“ముందు రోజే నీకు sms చేస్తాం ప్లాన్ చేసుకుంటావో స్కెచ్ వేసుకుంటావో ఒకటి మాత్రం గుర్తుంచుకో ఇది నా కుటుంబం వీలు నా vallu మా ఇంటి మగలా వంటి మీద చెయ్ వాయడం కాదురా అల్లా దువ్వెనలో వెంట్రుకు కూడా పీకలేవు.”

rey ippudu cheptunna vinu memu eppudu ekkadiki ela veltamo neeku munduroje sms chestanu plan chesukuntavo, sketche vesukuntavo nee estam okati matram gurtunchuko edi na kutumbam veellu navallu ma inti magalla vantimeeda cheyyi veyatam kadukada adalla duvvena lo ventruka kuda peekalev…

“మన శత్రువుకి ఒక శత్రువు వున్నదని తెలిస్తే వాడె వెతుక్కుంటూ వస్తాడు…”

mana satruvuki oka satruvu vunnadani teliste vade vetukkuntu vastaadu…

Golimaar Dialogues: గోలీమార్

“పది మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగు పడతావ్ నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంక నాకి పోతావ”

padhi mandini mosam cheste entho kontha bagu padathav ninnu nuvve mosam chesukunte sanka naki pothav

“వుయ్ హేట్ మ్యారేజ్”

we hate marriage

“పోలీస్ లా ఫీల్ అవ్వు హీరోలా కాదు నాకు పోలీస్ అంటే హీరో నే సర్.”

police la feel avvu hero la kadu naku police ante hero ne sir.

“పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎం అనుకుంటున్నావు రా పైన ఉన్న ప్రజర్స్ వళ్ళ పటించుకొం గాని పట్టించు కోవడం అంటూ మొదలు పెడితే ఆ దేముడుని కూడా పట్టుకుంటాం.”

police department ante em anukuntunav ra pyna unna pressures valla patinchukom gani pattinchu kovadam antu modalu pedithe aa demuduni kuda pattukuntam.

Ranam Dialogues: రణం

“నోట్లో మాట చేతిలో ఆయుధం తొందరపడి జారకూడదు మాట జారితే విలువ పోతుంది ఆయుధం జారితే మనిషే పోతాడ.”

notlo mata chetilo ayudam tondaripadi jarakudadhu mata jarithe villuva pothundi  ayudam jarithe manishe pothadu

“ఇక్కడ రాబందు తో జమాబందీ చేస్తుంటే మధ్యలో నువ్వెంటిరా ఊరపిచికిలాగా నరుకుతా కొడకా.”

ikada rabandu tho jamabandi chestunte madyalo nuvventira oorapichikilaga narukutha kodaka.

“నేనే అదో టైపు అనవసరంగా నా మీద చేయి చేసుకున్నావ్ ఐనా నేను ఏమైయాన అనాన జస్ట్ సారీ చెప్పమని చెపు.”

nene adho typu anavasaranga na meeda cheyi chesukunav aiyana nenu emaiyana anaana just sorry chepamana chepu.

“ఇంకా ఇక్కడే వున్నావ్ ఎన్ని గుండెలురా నీకు ,నీకు ఎదురు తిరగడానికి ఎన్ని గుండెలు కావాల్రా గట్టిగ ఎదురు రొమ్ము తో గుదేనంటే ఛాత్సవు.”

inka ikade vunav enni gundelura neeku ,neeku eduru thiragataniki enni gundelu kavalra gattiga eduru rommu tho gudhenante chatsavu.

“ఇంట్లో మా నానకే భయపడను మీ అన్నకు భయపడితే మా నాన్న ఫీల్ అవడు పో పో.”

intlo ma nanake bayapadanu me annaku  bayapadethe ma nanna feel avadu po po…

Yagnam Dialogues: యజ్ఞం

“మీ మీసాలు మేరె తిప్పుకుని మీ తొడలు మేరె కొట్టుకోవడం కాదురా ధమ్ము అంటే ఎదుటోడి గుండె మీద గుద్దాలి రా.”

me meesalu mere thipukuni me thodalu mere kotukovadam kadura dhammu ante edutodi gunde meda gudhaali raa

“నువ్వు ఇచ్చినా ముతకా లుంగీలు కట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని తిరిగే ఈ వేదవలకె ఇంత పొగరు ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ కాకి డ్రెస్ వేసుకుని లైసెన్సుడ్ గన్ తో తిరిగే నాకెంత వుండాలిరా.”

nuvvu ichinna muthaka lungiluru katukuni chetilo kathi patukuni thirige ee vedavalake intha pogaru vuntegovernment aaf india ichina ee kaakhi dress vesukune licensed gun tho thirige nakentha vundalira.

“యందిరా ఈ ఇరగబాటు యాడకి వచ్చి ఇరగబడుతున్నావ్ తెలుసా ఇది రాయలసీమ రెడ్డప్ప ఇల్లు,కంప్లైంట్ చేతికి వచ్చాక ఇది రెడ్డప్ప అయితే నాకేం బాడీ బొక్కప్ప అయితే నాకేం”

eendhira ee iragabatu yadaku vachi iragabadutunav telusa idi rayalaseema reddappa illu,complaint chethiki vachaka idi reddappa nakem bodee bokkappa aithe nakem

 

Follow Gopi Chand On Social Media 

Facebook: Gopichand

Twitter: Gopichand

Instagram: Gopichand