Valentine’s Day Quotes Images Telugu

0
758
valentines day telugu quotes with greetings
valentines day telugu quotations with greetings

Valentine’s Day Quotes Images Telugu

వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్
Celebrate the special valentine’s day with your Valentine… Here we have latest Telugu valentine’s day quotes for your loved ones,2018 latest valentine’s day images,best Telugu latest valentine’s day with best quotes ,heart touching valentine’s day love quotes and valentine’s day in Telugu, cute love valentine’s day in Telugu, valentine’s day in Telugu and Hd images, online valentine’s day quotes telugulo, you can share with your boyfriend or girlfriend.

“ఉదయించే సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తే….
నీ రాక నా జీవితంలోకి వెలుగు నింపింది..!
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!”

“కష్టమేమీ కాదు నా ప్రాణమివ్వడం నా ప్రాణంతోనైనా కలకాలం జీవిస్తావా  నేస్తమా !  ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!”

“నిజంగా ప్రేమించే వారెవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలనుకోరు…..
తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలవారినే కోరుకుంటారు..!
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!”

“ఓటమినైనా ఓడదు ప్రేమ… చితిలోనైనా కాలదు ప్రేమ…మంటలోని మౌనం ప్రేమ.. మరుజన్మకు ప్రాణం ప్రేమ- ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!”

“ఘడియ చాలు……… నీ గుండె సవ్వడి తెలుసుకోవడానికి,
క్షణము చాలు… నీ కంటిపాపలో నన్ను చూసుకోవడానికి,
కానీ జీవితం కూడా సరిపోదు… నా  ప్రేమను వ్యక్తం చేయడానికి,
యుగము కూడా సరిపోదు….. నా ప్రేమను నీకు పంచడానికి……!
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!”

valentines day greetings with telugu quotes@gurinchi.com
Valentines Day Greetings With Telugu Quotations

నన్ను నీ కళ్ళలో పెట్టుకోకు…. కన్నీళ్ళలో కొట్టుకుపోతాను..
హృదయంలో ఉంచుకో…. ప్రతి స్పందనకు గుర్తుంటాను…!
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!

“ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!  ఎప్పటికీ విడిపోలేని హృదయాన్ని పంచుకోండి….
ఎప్పటికీ చెరగని చిరునవ్వును కలిగి ఉండండి…. ఎవ్వరినీ బాధించని దగ్గరితనం అలవరచుకోండి….. ఎప్పటికీ తరగని స్నేహం చేయండి…!!”

“రెండు మనసుల పరస్పర కలయికే ప్రేమ…  ఆ రెండు మనసులూ ఒక్కలా స్పందించటమే ప్రేమ… పక్కనలేకున్నా  హృదయంలో జీవించేదే ప్రేమ…
ప్రాణం వీడినా మది వెన్నంటు ఉండేదే ప్రేమ…
తన కోసం కష్టమైనా సుఖమేననుకొనేది ప్రేమ…
తనలో మరణమైనా మధురమేనన్నది ప్రేమ…!!
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!”

“జీవితం ఒక ప్రయాణం.. జీవనం ఒక ప్రమాణమని ఎవరో అన్నారు..
నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి.. నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి…!!!!
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!”

“ఎవరికైనా జీవితకాలం అంటే జనన మరణాల మధ్య కాలం…..
నాకు మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవితకాలం !
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!”

happy valentines day greeting with telugu quotations
Happy Valentines Day Greeting With Telugu Quotes

“నీ మౌనం ఒక రాగం, నీ ప్రేమ ఒక అనుబంధం,నీ ప్రేమ కోసం అనుక్షణం నిరీక్షిస్తాను”

“ద్వేషం అనేది – పచ్చ బొట్టు లాంటిది నువ్వు పుట్టించుకుంటే పుడుతుంది………
ప్రేమ అనేది – పుట్టు మచ్చ లాంటిది పుట్టుకతోనే పుడుతుంది….చచ్చేoతవరకూ పోదు..!! ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!”

“కడలి ఒక్కటే… కెరటాలు అనంతం.. తూర్పు ఒక్కటే.. కిరణాలూ అనంతం..
మనసు ఒక్కటే.. భావాలు అనంతం.. ఆ భావాలకి ప్రతి రూపమైన నీవు నా ఒంటరి జీవితాన వసంతమైనావు.!!”

“ఆకర్షణతో వికసించే ప్రేమ… ఆచరణలో వికటిస్తుంది ! ఆలోచనతో అంకురించే ప్రేమ…
ఆరు కాలాల పాటు నిలుస్తుంది!!”

“నిజమైన ప్రేమ ఎప్పుడూ బ్రేకప్ కాదు, అలా అయితే అది ప్రేమ కాదు…!”

valentine's day telugu quotations with hd images
Valentines Day HD Images With Telugu Quotes

Also Read