WhatsApp Images Telugu

0
816
Best Telugu Whats App Funny Image With Telugu Quotations@gurinchi.com
Best Telugu Whats App Funny Image With Telugu Quotes

Best WhatsApp Images In Telugu

వాట్స్ ఆప్ తెలుగు ఇమేజెస్

Here we are providing the best WhatsApp funny status in Telugu with images, get the latest 2018 quotes and funny WhatsApp status dialogues in Telugu, best Telugu WhatsApp dialogues with excellent images and love dialogues with images , Telugu WhatsApp messages with images to share online, Telugu Whatsapp funny images and wallpapers, excellent WhatsApp images status in Telugu, you can share the quotes with friends and family members, you can share these greetings on WhatsApp or Facebook and make your friend feel Adorable.

“జైలర్: నీకు ఈ రోజే ఉరిశిక్ష వేస్తాం. చివరి కోరిక ఎంటో చెప్పూ….
ఖైది:  అయితే నన్ను తలకిందులుగా ఉరితీయండి.”

“Our feeling When teacher taking Continuous Classes:
అరే ఓ సైతాన్!  ఇంకా ఎంతసేపు తీసుకుంటావ్ క్లాసు….
సచ్చిపోయేలా  ఉన్నాం ఇక్కడ !!! “

“మహానుభావులు చేసే కామెంట్స్ అస్సలు అర్ధం చేసుకోలేము.”

Whats App Telugu Funny Images With Telugu Quotations@gurinchi.com
Whats App Telugu Funny Images With Telugu Quotations

“భార్య:  రాత్రి నిద్రలో మీరు నన్ను తిడుతున్నారేంటి?
భర్త: ఔనా! అయితే నిద్రలో మనిషికి  ధైర్యం పెరుగుతుందన్నమాట! “

“ఏడుకొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద!!!
స్వామీ నాకు పేస్ బుక్ లో ఫిబ్రవరి 14 కల్లా ఒక మంచి లవర్ దొరికితే…
నీ కొండకి తీస్కొచ్చి నా లవెర్ కి గుండు కొట్టిస్తా….”

“Teacher:ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ తన మొహాన్ని గుడ్డతో ఎందుకు కట్టుకుంటాడో తెలుసా?
Student:ఆపరేషన్ ఎవరు చేసారో తెలియకుండ ఉండేందుకు !!!”

Whats App Best Funny Images In Telugu@gurinchi.com
Whats App Best Funny Images In Telugu Language

“Girl: నేను నిన్న రాఖీ తెచ్చాను… ఎందుకు కట్టించుకోలేదు?…
Boy: ఇది మరీ బాగుంది… రేపు నేను తాళి తెస్తాను కట్టించుకుంటావా….”

“ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే  అమ్మకూడా అంతగా ప్రేమించదేమో అనేలా ప్రేమిస్తుంది….. అదే అమ్మాయి  మరచిపోవడం మొదలుపెడితే…
గజినీ కూడా అంత తొందరగా మరచిపోడేమో  అనిపిస్తుంది… “

“చూడు తమ్ముడూ:  పాపం చేస్తే వచ్చే జన్మలో  అనుభావిస్తావేమో కానీ ….
పాపని love చేస్తే మాత్రం ఈ జన్మలోనే అనుభావిస్తావ్….”

Whats App Best Funny Images With Wallpapers@gurinchi.com
Whats App Best Funny Images With Wallpapers

“నాన్నా… ఈ ప్రపంచంలో గాంధీ కంటే గొప్పోడు…
గయ్యాళి  నోరున్న భార్యను భరించే మొగుడు….”

“అమ్మ:నీ వయసులో ఉన్నప్పుడు  నాకు ఏ సబ్జెక్ట్ లోనైనా  తొంబై కి పైగా మార్కులోచ్చేవి తెలుసా…?
కూతురు:ఫేస్బుక్ లేదు, వాట్స్ అప్ లేదు..! బోరుకోట్టి దిక్కుతోచక  చచ్చినట్టు చదివుంటావు.! మార్కులు రాక చస్తాయా.! దానికే..ఓ ! ఇంత బిల్డుప్పు”

“శివ: చింటూ! ఎందుకు ఆ చీమను అగ్గిపెట్టెలో పెడుతున్నావు??
చింటూ: నేను చాక్లెట్లు దాచుకోవడం ఇది చూసేసింది.
మిగిన వాటికి చెప్పకుండా ఉంటుందని…”

Whats App Telugu Best Funny Images With Quotations
Whats App Telugu Best Funny Images With Quotes

“అమ్మాయికి ప్రపోసే చేశా…నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పింది.
అంతే దాని అమ్మకు ఫోనే చేసి చెప్పేసా!!! “

“అమ్మాయి: నువ్వు నన్ను లవ్ చేస్తావా! లేక నేనే నిన్ను లవ్ చేయమంటావా!
అబ్బాయి:  ఎలా చేసినా నాకు బొక్క కదా!.”

“నాన్నా… అబ్బాయిలే డబ్బులతో వస్తారు! అమ్మాయిలు సింగల్ గా వస్తారు! “

Whats App Telugu Funny Wallpapers With Telugu Quotes@gurinchi.com
Whats App Telugu Funny Wallpapers With Telugu Quotes

“చింటు:  నీ గొడుగుకు చిల్లు పడింది….
బిట్టు: ఎండ తగ్గిందో లేదో అని తెలియడానికి ఉంటుందని నేనే పెట్టా!!! “

“కనకయ్య: అదేంటి ఫ్యానుకి ఉండాల్సిన మూడు రెక్కలలో ఒక్కటే మిగిలింది…  సాంబయ్య:  ఆస్తి పంపకాల్లో  నా కొడుకులిద్దరూ చెరో రెక్క పట్టుకు పోయార్రా !!! “

“టీచర్: న్యూటన్ చెట్టు కింద కూర్చొని గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు…. దీన్ని బట్టి నీకేమి అర్ధమయింది?
చింటూ: ఇలా క్లాసులో కూర్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేమని తెలిసింది……..టీచర్!!!”

Best Whats App Telugu Comedy With Hd Images@gurinchi.com
Best Whats App Telugu Comedy With Hd Images

“గన్ ని చూడాలనుకో తప్పులేదు… కానీ బుల్లెట్ చూడాలనుకోకు…
ఎందుకంటె ఇందులో లేవు….”

“పెట్రోలు లేదని బైక్ ని అమ్మాయి లేదని జీవితాన్ని వదులుకోలేము కదా!
లాజిక్ ఉంది రాజా! ఇ లవ్ యు రాజా! “

“ఆపరా ఆపైనా ఇంకొక్క కామెంట్ చేసావంటే నాలుక కోసేస్తాను…”