WhatsApp Status Dialogues Telugu

0
1476
Whats App Status Telugu Dialogues With Images@gurinchi.com
Whats App Status Telugu Dialogues With Images

WhatsApp Status And Dialogues In Telugu

వాట్స్ ఆప్ స్టేటస్  తెలుగు డైలాగ్స్

Here we are providing the best whatsapp status in telugu, get the latest 2018 quotes and whatspp status dialogues in telugu,best telugu whatsapp dialogues with excellent images and love dialogues ,telugu whatsapp messages to share online, Telugu whatsapp images and wallpapers, excellent whatsapp status in telugu, you can share the quotes with friends and family members, you can share these greetings on WhatsApp or facebook and make your friend feel Adorable

WhatsApp Status Telugu Dialogues

“గెలిపెముందిరా… మహా అయితే ఈ ప్రపంచాన్ని
నిన్ను పరిచయం చేస్తుంది….  ఒక్కసారి ఓడిపోయి చూడు…
ఈ ప్రపంచం అంటే ఏమిటో నీకు అర్ధ మవుతుంది…”

“ఇది రక్తం కాదు మిత్రమా…. నువ్వు పిరికి వాడివి కాదు…
యుద్ధ వీరుదవని చెప్పే విజయ తిలకం…”

“నీ స్నేహితుడెవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది..
నీ శత్రువెవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది… “

“ప్రేమించిన మనిషిని వదులుకోవటం అంటే….ప్రేమను వదులుకోవడం కాదు…..”

“మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్త”

Telugu Whats App Status Dialogues With Nice Wallpapers@gurinchi.com
Telugu Whats App Status Dialogues With Images

“యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు….ఓడించడం”

“డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు కొచ్చి తొడ కొట్టిందంటా”

“అందరూ ప్రేమించిన అమ్మాయిని…పెళ్లి చేసుకోక పోవచ్చ్హు….
కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని… ప్రేమించవచ్చు…”

“నీ కున్న అందం నిన్ను అందరూ మహా అయితే పదేండ్ల పాటు గుర్తుంచుకునేలా చేయచ్చు కానీ నీ వ్యక్తిత్వం మంచిగా వుంటే నీ జీవితం తరువాత కూడా నిన్ను ఎవ్వరు మరచిపోకుండా చేస్తుంది….”

“జీవితమనే ప్రయాణం లో  మంచి స్నేహితులు  తోడుంటే ఆయాసం తెలియదు…”

Best Whats App Telugu Status With Funny Images@gurinchi.com
Best Whats App Telugu Status With Funny Images

“ఆట ని వేట గా మార్చడానికి నాకు అర సెకండ్ చాలు …
దాని అవుట్ పుట్  ఇలానే ఉంటుంది….”

“లయన్ ముందు లైన్ క్రాస్ చేస్తే… పీక తెగుద్ది..”

“అరవకు అమ్మతోడు అడ్డంగా నరికేస్తా!!!”

“నేను ఒక సారి చెపితే వంద సార్లు చెప్పినట్లే…”

“ప్రేమంటే కలిసుండటం కాదు… దూరాన్ని కూడా దగ్గరగా ఫీలవ్వడం…”

Whats App Status In Telugu Language With Quotes@gurinchi.com
Whats App Status In Telugu Language With Quotations

“స్నేహం చేయడానికి మోసం చేసినా తప్పు లేదు….
కానీ మోసం చేయడానికై స్నేహం చేయకు…”

“బిడ్డ ఆకలి తీరాకే తల్లి ఆకలి మొదలవుతుంది…”

“నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు…
కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకటం నీ అదృష్టం…”

“జీవితమే ఒక ఆట సాహసమే పూబాట…”

“చాటింగ్ అంటే ఎవ్రీ డే డేటింగ్ కాదయ్యా… ఎవ్రీ డే ఫైటింగ్ “

Nice Images Of Telugu Whats App Status
Telugu Funny Whatsapp Status With Quotes

“బాగుండడం అంటే బాగా వుండడం కాదు….నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం…”

“వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయినట్టు…
ఫెయిల్ అయిన ప్రేమికులు అందరూ ఫ్రెండ్స్ అయిపోలేరు.”

“శ్రమించే వాడు ఎక్కడైనా జీవించగలడు…
సోమరి పోతు బంగారు గనిలో ఉన్నా బికారి గానే ఉంటాడు..”

“పని చేసి జీతం అడగొచ్చు..అప్పు ఇచ్చి వడ్డీ అడగొచ్చు…
కానీ హెల్ప్ చేసి థాంక్స్ అడగకూడదు…”

“కన్న తల్లిని,  గుడిలో దేవుణ్ణి  మనమే వెళ్లి చూడాలి….
వాల్లే మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం…”

Whats App Telugu Quotes With Funny Images@gurinchi.com
Whats App Telugu Quotes With Funny Images

“పేద వాడిగా పుట్టడం నీ తప్పు కాదు….
కానీ పేద వాడిగా మరణిస్తే మాత్రం నీ తప్పు …”

“యెంత మంది ఉన్నారు…అన్నది ముఖ్యం కాదు….
ఎవడు ఉన్నాడు అన్నది ముఖ్యం…”

“ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు…
కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక్క జీవితం సరిపోదు…”

“ఇష్టం.. చూసే కళ్ళలో కాదు…ఆహ్వానించే మనసులో ఉండాలి…”

“నాది అనే ఫీలింగ్ అది కొంటె రాదు… వస్తే పోదు…”

Telugu Whats App Status On Love

Telugu Whats App Status On Love With Telugu Quotations@gurinchi.com
Telugu Whats App Status On Love With Telugu Quotes

“మరణిస్తానని తెలిసినా బ్రతకగాలను కానీ..విడిపోతామని తెలిస్తే… కలిసే వాడిని కాదు…”

“ఎవ్వరికీ నీ హృదయం లో ప్రత్యేక స్థానం ఇవ్వకు… అది ఇవ్వడం సులభమే..కానీ… వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే భాద క్షణమైనా భరించలేం….”

“ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ… ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు…పరాయి వాళ్ళు అయిపోతుంటే…మాత్రం ప్రాణం పోతున్నట్టు ఉంటుంది…”

“ప్రేమించే హృదయానికి అలుపు రాదు….తపించే ఆశ ప్రయత్నం లో విసుగెరగదు…. కోరుకునే భందం కాలాన్ని కొలువదు…..”

“నమ్మకం లేని చోట మనం ఏమి చెప్పినా అది అబద్ధం లాగే కనిపిస్తుంది…”

“నువ్వు నడిచేటప్పుడు..నీ నీడలాగా…నేను నడిచేటప్పుడు నా నీడలాగా..కనిపిస్తుంది కనీ… మనం కలిసి నడిచేటప్పుడు…మన ఇద్దరి నీడలు ప్రేమలా కనిపిస్తాయి…”

Whats App Status On Love With Beautiful images With Telugu Quotations
Whats App Status On Love With Beautiful images With Telugu Quotes

ప్రేమన్నది ఓ తియ్యని అనుభూతి..
అది పొందాలంటే అర్ధం చేసుకునే గుణం నమ్మకం ఉండాలి…

ప్రేమికుల మధ్య విడిపోయెంత పెద్ద గోడవలేం రావు…విడిపోవాలనే ఆలోచన తప్ప….

నాకు నీకు మధ్య మైళ్ళ దూరం ఉంచగలవేమో కానీ…మనసుల మధ్య కాదు…

ప్రతి కక్షణం నీకు దూరం అవుతానని అనుకున్న…
కానీ  అనుక్షణం నీ ఆలోచనలతో మరింత చేరువవుతున్న…..

ప్రేమను పొందేందుకు అబద్ధాలు ఆడవచ్చేమో కానీ…
ప్రేమను మాత్రం అబద్ధం చేయకూడదు…

నన్ను మళ్ళీ చంపాలని ప్రయత్నించకు…నీ వంచనకు నేనెప్పుడో చచ్చిపోయాను….

Whats App Telugu Romantic Status With Nice Images With Qotations
Whats App Telugu Romantic Status With Nice Images

“కొంత మంది మన హృదయంలో మాత్రమె ఉంటారు…మన జీవితం లో కాదు…”

“వదులు కోవడమో.. వదిలించు కోవడమో కాదు ప్రేమంటే…
ఒకరి పై ఒకరు ఒదిగి ఉండడం…”

“నీవు యెంత వద్దనుకున్న నీ జీవితాంతం తోడు వచ్చేది…తల్లి ప్రేమ ఒక్కటే…”

“నిన్ను చూడాలని తపించే… నా కనులకు ఎలా చెప్పను? నువ్వు నాలోనే ఉన్నవని…”

“మరుపే మరణం అయితే..నీ ప్రతి పిలుపు పునర్జన్మే…”

“అమ్మాయి మనసు సముద్రమంత లోతయితే..
దానిని అర్ధం చేసుకునేందుకు అబ్బాయికి ఆకాశమంత హృదయం ఉండాలి…”

Best Whats Love Status In Telugu Language With Images And Quotes
Best Whats Love Status In Telugu Language With Images

“గాలి లాంటిది నీ జ్ఞాపకం…ఎప్పుడూ నన్ను తాకుతూనే ఉంటుంది….
స్పందన కలిగిస్తూనే ఉంటుంది…”

“ప్రేమంటే… ఒక చేతిలో మన చేతిని…నమ్మకంతో ఉంచడం…”

“నా జీవితం లో నీవు వుండడం ఎంతో ముఖ్యం కానీ
అది నీ జీవితం లో నేను ఉండాలని నీవు కూడా కోరుకున్నప్పుడు మాత్రమె…”

“కారణం చెప్పకుండా నిందించే వారికి…
ప్రేమించాననే హక్కు ఎక్కడిది! ప్రేమించటానికి అనర్హుడు…”

“ప్రకృతిలోని పంచభూతాల సాక్షిగా….నగరం లోని ప్రతి నీటి బిందువు సాక్షిగా…
పువ్వులోని మకరందం సాక్షిగా…మైమరిచి పాడే కోకిల సాక్షిగా..
నేను ఇష్ట పడే చంద్రుని సాక్షిగా… నేను నీ దానిని”

“శ్వాసను కోల్పోయిన వాళ్ళు.. ఒక్కసారే చస్తారు…
కానీ ప్రేమను కోల్పోయిన వాళ్ళు అనుక్షణం చస్తారు…”

Best Romantic Whats App Status In Telugu With Wallpapers
Best Romantic Whats App Status In Telugu With Quotes

మాటలతో నిన్ను మార్చలేక… నాలో నేను మౌనంగా ఉంటున్న..
కన్నీటితో నిన్ను కరిగించ లేక నాతొ నేను ఒంటరిగా ఉంటున్నా…

నువ్వు… నన్ను ప్రేమించిన దానికంటే…నేను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను..

ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏమి లేదు..నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప!!!

నీ తలుపులు నా మదిలో గడియారపు ముళ్ళు వలె నిరంతరంగా పరిగెడుతుంటే నిన్నెలా విస్మరించగలను…

కళ్లకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచే లోగా మర్చిపోవచ్చు… కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము…

వంట రుచి తినే దాక తెలియదు… పుస్తకం గొప్పతనం చదివేదాక తెలియదు.. ప్రేమంటే ఏమిటో ప్రేమించిన వాళ్ళని కోల్పోయే దాక తెలియదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here