WhatsApp Telugu Comedy Funny Jokes Images

0
2066
New Whats App Telugu Comedy Images with quotes
New Whats App Telugu Comedy Images

WhatsApp Telugu Comedy And Funny Jokes with HD Images

వాట్స్ అప్ తెలుగు కామెడీ ఇమేజెస్
We have mesmerizing hilarious funny jokes in Telugu, funny quotes in Telugu 2018, funny love quotes in Telugu with Hd images, and Telugu free jokes with images for download, Telugu love jokes and quotations, awesome comedy jokes in Telugu, Telugu funny jokes, and quotations ,you can share with all your loved one for making them laugh.

“భార్య: ఏవండీ…మనకి పెళ్లి చేసిన అయ్యగారు బస్సుగుద్ది చనిపోయారట తెలుసా….?
భర్త: మరే… చేసిన పాపం ఊరికే పోతుందా…”

“మమ్మీ కింద చూడవే నీ whatsapp పాడుగాను…”

“మేనేజర్: ఇదేంటయ్యా  మూడు నెలల్లో ఆరు ఉద్యోగాలు మానేసావు…
శీను: నాకున్న డిమాండ్ అలాంటిది సర్”

Whats App Jokes In Telugu With IMages@gurinchi.com
Whats App Jokes In Telugu With Images

“వద్దు శాంతా ప్రపంచ దేశాలన్నీ టెర్రరిజాన్ని ఖండిస్తునాయి….”

“కుమారుడు: డాడీ.నీది లవ్ మ్యారేజీ కదా…
తండ్రి: అవును…నీకెలా తెలుసు….
కుమారుడు: నా డేట్ అఫ్ బర్త్ కి, మే పెళ్ళికి మధ్య కేవలం ఐదు నెలల తేడా మాత్రమే ఉంది… “

“తల్లి: గంట నుంచి ఏమి చేయకుంట అలా ఆలోచిస్తున్నావెందుకు?
బిట్టు: సమయాన్ని వృధా చేయకుండా ఎలా ఉండాలోనని ఆలోచిస్తున్నానమ్మా!!! “

Telugu Funny Images For Whatsapp with quotes
Telugu Funny Images For Whatsapp

“చూడు తమ్ముడూ:  దోమ కుడితే బ్లడ్ పోతుంది…
అదే ప్రేమ పుడితే బ్రెయిన్ పోతుంది…”

“చూడు తమ్ముడూ: పాపం చేస్తే వచ్చే జన్మలో  అనుభావిస్తావేమో కానీ…
పాపని love చేస్తే మాత్రం ఈ జన్మలోనే అనుభవిస్తావు….”

“భార్య:ఏవండి నా కడుపులో మంటగా ఉంది….
భర్త: ఎప్పటి నుండి…..
భార్య: ఎదురింటావిడ మేడలో నెక్లస్ చూసి నప్పటి నుండి…..”

Latest Telugu Comedy And Funny Jokes With Quotations@gurinchi.com
Latest Telugu Comedy And Funny Jokes With Quotes

“నీ సిగ్గు మండినట్టే ఉంది. ఎవరూ ఏమి అనుకోరు గానీ నడుం పట్టుకో!!! “

“డాక్టర్: కుక్క వెంట పడుతుంటే  తప్పించుకోకుంటా ఏం చేస్తున్నావు? వెంగలప్ప: హచ్ కుక్కేమో అనుకున్న… కరిచాక తెలిసింది పిచ్చి కుక్కని….”

“టీచర్: 16 వ శతాబ్దం నాటి రాజుల గురించి నీకమైనా తెలుసా?  టీచర్: గుడ్…ఏం తెలుసో చెప్పు?
బిట్టు: వాళ్ళంతా చనిపోయారు టీచర్!!! “

“రీచార్జ్ చేయమని ఫోన్  ఇచ్చింది… నేను చార్జింగ్ పెట్టి ఇచ్చా!!! “