WhatsApp Telugu Love kavithalu Messages

0
2044
whatsapp telugu love kavithalu messages and greetings@gurinchi.com
WhatsApp Telugu Love Kavithalu Messages

Best WhatsApp Telugu love Kavithalu And Messages

వాట్స్ ఆప్ తెలుగు లవ్ కవితలు

“ఎవరి మనసు నీవు ఉన్నావో నాకు తెలియదు కానీ,
నా మనసుకు దగ్గరైన ఒకే ఒక్క మనిషివి నువ్వే!!! “

“నా హృదయం లో ప్రేమ మందిర తలుపులు తెరిచిన క్షణాన
నిలిచి వున్న దేవతవు నువ్వే !! నీవు వెలిగించే దీపం నా జీవితానికి మార్గం!!! “

“నీ గురించి వివరించడానికి ఉదాహరణలు అనవసరం,
స్వచ్చమైన ప్రేమకు ఉపమానాలు అనవసరం…”

“ప్రేమ అన్నది గొప్ప భావన… అది విరహంతో చంపేస్తుంది…చావు నుండి బ్రతికిస్తుంది…”

“ఈ ప్రపంచంలో విలువైనది ఏదైనా ఉందంటే అది నీ ప్రేమే!!! “

“కళ్ళెదుట ఉన్న సత్యాన్ని చూస్తూ…
నిజమెంటో తెలిసి…  అబద్ధాన్ని నమ్మటమే…
నిజమైన పిచ్చితనం”

Whats App Love kavithalu in Telugu language With Quotes
Whats App Love kavithalu in Telugu language

“నీ తియ్య్యని మాటలు ఆలకించిన అనతరం నాకు తెలియ వచ్చింది…
వేనువకు వెదురుతో పని లేదని”

“నీ జ్ఞాపకాలే నా ప్రాణం నీ జ్ఞాపకాలతోనే నా ప్రయాణం…”

“నెల కోరుకున్న మాత్రాన చినుకులు రాలవు,
నీవు కోరుకున్నావని నేను నిన్ను ప్రేమించట్లేదు!!! “

“ప్రేమ అనేది అందరికి దొరుకుతుంది…కానీ అందరికి సొంతం అవ్వదు….”

“నేను తిరిగిరాలేని పయనం నా మరణం అందాక నేను చేయదలచిన
పయనం మన విరహం!!! “

“నీ మనసును స్వచ్చంగా ఆరాధించే పలువురు ఉండవచ్చు
కానీ ప్రాణ ప్రదంగా నిన్ను ప్రేమించే వాడు నేనొక్కడినే!!! “

Best Whatsapp Love Kavithlu In Telugu With Quotates
Best Whatsapp Love Kavithlu In Telugu With Quotations

“క్షణాలు దొర్లిపోవడం మరచి నీతో గడుపుతుంటే నాలో ఒక చిన్న ఆవేదన!
కాలం ఎందుకు ఇలా పరిగేడుతుందా అని!! “

“ఎన్నెన్ని కాలాలు మారినా ఎదలో నీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికి మారవు!!! “

“నిను వీడి ఒక క్షణమైనా ఉండలేను,
నీకు దూరమైన క్షణం  నాకు నేను దూరమవుతాను…”

“ప్రేమంటే ప్రేమించడం, మరచిపోవటం కాదు,
ప్రేమంటే  ప్రేమని మనస్పూర్తిగా  పంచుకోవటం !!! “

“ఎదలో ప్రేమ వుంటే నిన్ను మరవగలను…
నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరిచిపోను…”

“లోకంలో ప్రేమని మించిన పిచ్చి లేదు…  పిచ్చిని మించిన ప్రేమ లేదు…”

Beautiful Telugu Love messages For Whatsapp With Nice Images and with quotes
Beautiful Telugu Love messages For Whatsapp With Nice Images

“నా తలపులను నా తోట లోని గులాబీ మొక్కలతో పంచుకున్నాను…
వాటికీ నిన్ను చూడాలనే కోరిక ఎక్కువై మరింతగా పూస్తున్నాయి..
ప్రస్తుతం నా తోటంతా అందమైనా గులాబీలే!!!”

“నది లోని తెప్ప వలె నీ తలపులను భరిస్తాను….
ధరి చేరే వరకు కాదు..నా ప్రాణం పోయే దాకా…”

“ఓ నిమిషం నీకోసం ఆలోచిస్తే కాలం కరిగినట్టుంది….
ఓ నయనం నీ కోసం వేచి యుగాలు గడిచినట్టుంది….”

“తోడూ నీవై,  కంటికి వెలుగై, కష్ట సుఖాలు,కలిమిలేములు  పంచుకుంటావా!!!
ఏడు జన్మలు నాతొ కలిసి ఉంటావా!!! “

“నా ప్రేమను నీవెప్పుడు అర్ధం చేసుకుంటావని తపించాను…
కానీ నీ మనసులో నేను లేనని అనుక్షణం నాకు తెలియచేస్తున్నావు… “

“మొదటి సారిగా నిన్ను చూసిన క్షణాన్ని…
చివరిసారిగా నీవు దూరమైనా రోజుని జీవితంలో ఎప్పటికి మరచిపోలేను!!!”

Whatsapp Love Messages In Telugu With HD Images@gurinchi.com
Whatsapp Love Messages In Telugu With HD Images

“భరించలేని భాదనూ, పట్టలేని ఆనందాన్ని ఇచ్చేది మనసుకు నచ్చిన వారు మాత్రమే…”

“సిగ్గుతో తల వంచి ఓర కంటి చూపుతో భర్తను ఆకర్షించే భార్య అందానికి
రంభ ఊర్వసశి కూడా  సాటిరారు..”

“మనసు నొప్పించే ఎందరో ఉన్న ఈ ప్రపంచంలో గాయానికి ఔషధంలా
ఉన్న కొందరి వలన మన జీవితాగమనం సుస్థిరంగా సాగుతుంది!!! “

“నన్ను చూసినప్పుడల్లా అలుగుతావు! అది అలుక కాదు సిగ్గని నాకు ముందే తెలుసు….”

“దారులు వేరైనా నా మనసు నీదగ్గరే  ఉంది సుమా!
దానితో మాట్లాడుకో…మధురాలు మధుర భాషణాలు…ప్రేమతో పంచుకో…”

“మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి…ఎప్పుడో ఒక రోజు తెలుస్తుంది…ఉన్న వజ్రాన్న్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నావని….”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here