Womens Day Quotes Images Telugu

0
2222
womens day greetings with telugu quotations@gurinchi.com
womens day greetings with telugu quotes

Women’s Day Quotes Images Telugu

మహిళా దినోత్సవం గ్రీటింగ్స్
Telugu Women’s Day Special quotes .latest 2018 Telugu Women’s Day Special quotations about strong women. Best Telugu Women’s Day Special quotes, Telugu Women’s Day Special messages and greetings in Telugu status, Women’s Day Special quotes in Telugu, Telugu Women’s Day Special motivational quotes, Telugu Women’s Day Special in HD, and HD quotes in Telugu. Share with your family’s members.

“మంచి పనికి మించిన పూజ లేదు
మానవత్వానికి మించిన సంపద లేదు
మనిషికీ మరణం ఉంటుంది గానీ, మంచితనానికి మరణం ఉండదు. –మదర్ థెరిస్సా
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”

 womens day greetings with telugu quotations@gurinchi.com
International Women’s Day Greetings With Telugu Quotes

“స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”

womens day greetings with nice images with nice telugu quotations@gurinchi.com
Women’s Day Greetings With Nice Telugu Quotes And Images

“అమ్మను పూజించు – భార్యను ప్రేమించు – సోదరిని దీవించు… ముఖ్యంగా మహిళను గౌరవించు
హ్యాపీ ఉమెన్స్ డే”

happy womens day greetings with telugu quotes
Happy Women’s Day Greetings In Telugu

“జననం నీవే…. గమనం నీవే.. సృష్టివి నీవే… కర్తవు నీవే.. కర్మవు నీవే… ఈ జగమంతా నీవే
అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను సృష్టించాడు !!!
ఓ మహిళా నీకిదే మా వందనం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”

Women's day HD Images With Telugu Quotations
Women’s day HD Images With Telugu Quotes

Also Read